Makhana Health Benefits: నీటిలో పూచే ఈ పువ్వుల గింజలను తింటే ఉక్కులాంటి దేహం ఖాయం

Health Benefits Of Makhana समाचार

Makhana Health Benefits: నీటిలో పూచే ఈ పువ్వుల గింజలను తింటే ఉక్కులాంటి దేహం ఖాయం
Makhana BenefitsHealth Benefits Of Eating MakhanaMakhana Health Benefits
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Benefits of makhanas: మఖానా అంటే అందరికీ తెలుసు. ఇది మంచి స్నాక్ ఐటమ్. నిజానికి ఇవి తామర పువ్వుల నుంచి సేకరించిన గింజలు. వీటిని రూజువారీ డైట్లో చేర్చుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మఖానా తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

తామర పూల గింజలను పేలాలుగా మార్చితే వాటిని పూల్ మఖాన అంటారు. ఇది ఒక టేస్టీ స్నాక్. అలాగే ఈ గింజలను కూరల్లో కూడా వాడుకోవచ్చు.మఖానా గింజలతో చేసిన కూర చాలా రుచికరంగా ఉంటుంది. అంతేకాదు ఇది ఎంతో ఆరోగ్యానికి మంచిది. తేలికగా అరిగిపోతుంది. మఖానా గింజలు పుష్కలంగా ప్రోటీన్లను కలిగి ఉంటాయి. అంతేకాదు వీటిలో ఫైబర్ కూడా పెద్ద మొత్తంలో లభిస్తుంది ఇది జీర్ణశక్తికి ఎంతో మంచిది. మఖాన గింజల్లో ఉండే పోషకాలు మీ శరీరంలో అనేక రకాల జబ్బుల నుంచి కాపాడుతాయి. వీటిలో ప్రధానంగా కొవ్వును కరిగించే లక్షణాలు ఉన్నాయి.

ఎవరైతే బరువు తగ్గాలని ఎక్కువగా ప్లాన్ చేస్తూ ఉంటారో, వారు మఖానా గింజలను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకున్నట్లైతే, ఆరోగ్యానికి చాలా మంచిది. మఖాన గింజల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా ఫైబర్ తో నిండి ఉంటాయి. ఇవి మీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగించేందుకు ఉపయోగపడతాయి. మఖాలా గింజలు డయాబెటిస్ పేషెంట్లకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి. మఖాన గింజలను తీసుకున్నట్లయితే రక్తపోటు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Makhana Benefits Health Benefits Of Eating Makhana Makhana Health Benefits Health Benefits Makhana

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lucky Girls Zodiac Signs: ఈ రాశిల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే, పక్క కోటీశ్వరులు అవ్వడం ఖాయం!Lucky Girls Zodiac Signs: ఈ రాశిల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే, పక్క కోటీశ్వరులు అవ్వడం ఖాయం!Lucky Girls Zodiac Signs: ఈ క్రింది రాశి కలిగిన అమ్మాయిలను వివాహం చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయ జ్యోతిష శాస్త్రంలో పేర్కొన్నారు. అలాగే కొందరికి అయితే జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
और पढो »

Blood sugar: లంచ్ చేసే ముందు ఈ డ్రైఫ్రూట్ తింటే చాలు.. మీ షుగర్ ఫాస్టింగులో సైతం నార్మల్ అవడం ఖాయంBlood sugar: లంచ్ చేసే ముందు ఈ డ్రైఫ్రూట్ తింటే చాలు.. మీ షుగర్ ఫాస్టింగులో సైతం నార్మల్ అవడం ఖాయంsugar level: ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయానికి తీసుకోవాల్సి ఉంటుంది.
और पढो »

Egg Pudding Recipe: కోడి గుడ్డుతో ఈ స్వీట్ చేసుకొని తింటే.. మీ బంధు మిత్రులు ఆహా ఏమి రుచి అనడం ఖాయంEgg Pudding Recipe: కోడి గుడ్డుతో ఈ స్వీట్ చేసుకొని తింటే.. మీ బంధు మిత్రులు ఆహా ఏమి రుచి అనడం ఖాయంEgg Pudding Recipe: కోడిగుడ్డుతో స్వీట్. ఆశ్చర్యంగా అనిపిస్తుందా. మీరు విన్నది నిజమే. కోడిగుడ్డుతో స్వీట్లు తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
और पढो »

Chakotra Fruit Benefits: రాత్రి పడుకునే ముందు ఈ పండు తింటే 45 రోజులు షుగర్‌ కంట్రోల్‌.. ఇది ఎక్కడ దోరికిన వదలకండి!Chakotra Fruit Benefits: రాత్రి పడుకునే ముందు ఈ పండు తింటే 45 రోజులు షుగర్‌ కంట్రోల్‌.. ఇది ఎక్కడ దోరికిన వదలకండి!Home Remedies For Blood Sugar Control: పంపర పనస అనే పండు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది నిమ్మజాతికి చెందిన పండు. ఇందులో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఈ పండు ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది.
और पढो »

Madhavi latha: జగన్‌ను కొండ కిందే ఆపేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..Madhavi latha: జగన్‌ను కొండ కిందే ఆపేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..Tirupati laddu controversy: తిరుమల లడ్డు వివాదం దేశంలో సలసల కాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాధవీలత తిరుమలకు వెళ్లి ప్రాయిశ్చిత్తం చేపట్టారు.ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »



Render Time: 2025-02-19 08:57:08