Big Relief To KT Rama Rao High Court Allowed Lawyer: ఫార్ములా ఈ కారు కేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. ఏసీబీ విచారణకు న్యాయవాదితో హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామంతో కేటీఆర్ అరెస్ట్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
7th Pay Commission DA Hike 2025: కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతాలు భారీగా పెంపు.. కన్ఫార్మ్..!ఫార్ములా ఈ కారు వ్యవహారంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను జైలుకు పంపించాలనే కుట్ర జరుగుతోంది. ఈ క్రమంలో ఆ కుట్రను తిప్పికొట్టేందుకు మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా కొంత ఊరట లభించింది. ఏసీబీ విచారణకు న్యాయవాదితో వెళ్లేందుకు కేటీఆర్‌కు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Inter exams
Telangana High Court Formula E Car Race ACB Investigation Telangana News Brs Party Breaking News KTR Lawyer
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KTR Arrest Break: హైకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్ అరెస్ట్‌కు వారం బ్రేక్KT Rama Rao Gets One Week Break From Arrest: ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. అతడి అరెస్ట్ కొద్ది రోజులు ఆగిపోయింది. వారం దాకా అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో బీఆర్‌ఎస్ పార్టీ సంబరాల్లో మునిగింది.
और पढो »
KTR ED Case: కేటీఆర్‌కు షాక్ మీద షాక్.. ఫార్ములా ఈ కార్ రేస్‌లో ఈడీ కేసు నమోదుKT Rama Rao ED Registered ECIR On Formula E Race: ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయగా తాజాగా ఈడీ కేసు నమోదు చేయడంతో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ షాక్ తగిలింది. ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ రంగంలోకి దిగడం సంచలనం రేపింది.
और पढो »
కేటీఆర్‌ను ఏసీబీ విచారణకు హాజరుకావాలని నోటీసుTelangana eski bakan KTR, Formula-E yarışları ile ilgili bir yolsuzluk davalarında ACB tarafından sorgulanacak.
और पढो »
HDFC బ్యాంక్: లోన్స్ తీసుకునే వారికి భారీ ఊరట!HDFC బ్యాంక్ తాజాగా ఎంసిఎల్ఆర్ రేట్లను తగ్గించింది. ఈ తగ్గుదల లోన్స్ తీసుకునే వారికి ఊరట ఇచ్చేలా ఉంది.
और पढो »
KT Rama Rao Pays Tribute to Manmohan SinghBRS Party Leader and Former Minister KT Rama Rao paid his respects to former Prime Minister Manmohan Singh in Delhi. He expressed his condolences and recalled Singh's contributions to the nation, particularly his guidance during Telangana's formation.
और पढो »
KT Rama Rao Press Meet On ACB FIRFormer Minister KTR made sensational comments regarding the ACB FIR filed against him over the prestigious Formula E race conducted in Telangana. He held a key press meet addressing the issue. He claimed that the government filed a false case against him. He asserted that he will face the case and defended his actions of placing Hyderabad on the global map. He also expressed anger towards Revanth Reddy, calling him a 'sadist' and accusing him of creating a 'drama' over the Formula E race.
और पढो »