Kadiyam Kavya: కడియం కావ్యకు భారీ షాక్‌.. ఆమె రాకను వ్యతిరేకిస్తూ కొట్టుకున్న నాయకులు

Kadiyam Kavya समाचार

Kadiyam Kavya: కడియం కావ్యకు భారీ షాక్‌.. ఆమె రాకను వ్యతిరేకిస్తూ కొట్టుకున్న నాయకులు
Lok Sabha ElectionsCongress PartyCongress Leaders Fight
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Congress Leaders Objected Kadiyam Kavya: వరంగల్‌ పార్లమెంట్‌ స్థానంలో కడియం కావ్యకు పరిస్థితులు సహకరించడం లేదు. ఆమె రాకను కాంగ్రెస్‌ శ్రేణులు వ్యతిరేకిస్తుండగా.. తాజాగా ఆమె ఎదురుగానే కార్యకర్తలు కొట్టుకున్నారు.

telangana weather

లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ సీటు హాట్‌హాట్‌గా ఉండగా.. పార్టీ మారి ఎంపీ టికెట్‌ పొందిన కడియం కావ్యకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సహకరించడం లేదు. నాయకత్వం సర్దుకుపోయినా పార్టీ కేడర్‌ మాత్రం సహించడం లేదు. క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ శ్రేణులు కావ్యకు మద్దతుగా పని చేయడం లేదు. అసంతృప్తితో ఉన్న వారు వరంగల్‌లో కడియం కావ్య ముందే కొట్టుకున్నారు. దీనికి మంత్రి కొండా సురేఖనే సాక్షిగా మారగా.. ఆమె కార్యాలయం భయానక వాతావరణం ఏర్పడింది.

మొదటి నుంచి కడియం కావ్య చేరికను కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆహ్వానించడం లేదు. ఆమె చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏ అసెంబ్లీ సెగ్మెంట్‌లలోనూ కావ్యకు సహకరించడం లేదు. కడియం శ్రీహరి, కావ్యలపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. వారిద్దరి వలన పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని పార్టీ కింది స్థాయి నాయకులు చెబుతున్నారు. అయినా కూడా పార్టీ అధిష్టానం వినిపించుకోకపోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో కడియం కావ్యకు మద్దతుగా పని చేయడం లేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Elections 2024Vijayawada Doctor Family Suicide: విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో వైద్యుడి కుటుంబంలో ఐదుగురి మృతి..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lok Sabha Elections Congress Party Congress Leaders Fight Warangal

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Manda krishna Madiga: కడియం కావ్య ఎస్సీ కాదు.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు..Manda krishna Madiga: కడియం కావ్య ఎస్సీ కాదు.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు..Kadiyam Kavya - Manda krishna Madiga: మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎస్సీ కాదు. ఆమె ముస్లిమ్ అంటూ మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »

Kadiyam Srihari: రాజయ్య అందుకే తొడలు కొడ్తాండు.. పంచులు కురిపించిన కడియం శ్రీహరి...Kadiyam Srihari: రాజయ్య అందుకే తొడలు కొడ్తాండు.. పంచులు కురిపించిన కడియం శ్రీహరి...Kadiyam Srihari:కొన్నిరోజులుగా తాటికొండ రాజయ్య, కడియంశ్రీహరిపై అనేక విమర్శలు గుర్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా..ఎక్కడ సమావేశంలో పాల్గొన్న, ఏ వేదికపై ఉపన్యాసం చేసిన కూడా కడియంను ఏకీపారేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై తాజాగా, కడియం శ్రీహారి రియాక్ట్ అయ్యారు.
और पढो »

Glass Symbol: ఏపీ ఎన్నికల్లో కూటమికి భారీ షాక్‌.. గాజు గ్లాస్‌ ఇతరులకు కేటాయింపుGlass Symbol: ఏపీ ఎన్నికల్లో కూటమికి భారీ షాక్‌.. గాజు గ్లాస్‌ ఇతరులకు కేటాయింపుShock To JanaSena Glass Symbol Allotted To Independent Candidates: తెలుగుదేశం, బీజేపీ కూటమిలో జనసేన పార్టీ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఆ పార్టీ గాజు గ్లాస్‌ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కూడా దక్కడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
और पढो »

Revanth Strikes BJP: తెలంగాణ బీజేపీకి భారీ షాక్‌.. రేవంత్‌ దెబ్బకు కాషాయ పార్టీ కకావికలంRevanth Strikes BJP: తెలంగాణ బీజేపీకి భారీ షాక్‌.. రేవంత్‌ దెబ్బకు కాషాయ పార్టీ కకావికలంRevanth Reddy Surgical Strikes On BJP Amid Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఇప్పుడు బీజేపీపై రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారు. రేవంత్‌ దెబ్బకు కాషాయ పార్టీ కకావికాలమవుతోంది.
और पढो »

Revanth Predicts: ఐదు రాష్ట్రాల్లో మోదీ కల నెరవేరదు భారీ షాక్‌ తప్పదు.. రేవంత్‌ రెడ్డి జోష్యంRevanth Predicts: ఐదు రాష్ట్రాల్లో మోదీ కల నెరవేరదు భారీ షాక్‌ తప్పదు.. రేవంత్‌ రెడ్డి జోష్యంBJP Get Hardly Less Seats In South India Says Revanth Reddy: దక్షిణాదిలో మోదీకి భారీ షాక్‌ తప్పదని.. ఇండియా కూటమి క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు కొట్టుకుపోతాయని జోష్యం చెప్పారు.
और पढो »

KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 20 మంది హస్తం ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లోకిKCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 20 మంది హస్తం ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లోకిKCR Hot Comments MLAs Touch With BRS Party: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ ఇచ్చారు. తనతో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పి ప్రకంపనలు రేపారు.
और पढो »



Render Time: 2025-02-16 10:01:31