Disha Patani: ప్రభాస్ కల్కి సినిమాలో.. చాలామంది స్టార్ లు క్యామియో పాత్రలలో.. కనిపించారు. ఫస్ట్ హాఫ్ లో దిశ పటాని కూడా ఈ సినిమాలో.. కనిపించింది. దాదాపు పది నిమిషాల పాటు.. ఈమె పాత్ర సినిమాలో కనిపిస్తుంది. అయినా కూడా ఆమె పాత్ర అంత.. ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందని.. ఫాన్స్ చెబుతున్నారు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. భారీ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు.. అందుకున్న ఈ చిత్రం వారాంతంలో కూడా అదే జోరు కనబరుస్తోంది. దీపిక పడుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో దిశా పటాని, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం, మృణాల్ ఠాకూర్.. వంటి నటీనటులు కామియో పాత్రలలో కనిపించారు.
ఇప్పుడు బాలీవుడ్ లో కొన్ని మంచి హిట్ సినిమాలలో.. నటించిన దిశా పటాని.. మళ్లీ కల్కి 2898 ఏడి.. సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో.. అయినా మళ్లీ తెలుగులో ఆఫర్లు వస్తాయని..ఆమె ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది.
Kalki 2898 AD Cameos Kalki 2898 AD Collections Kalki 2898 AD Review Disha Patani Cameo
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kalki 2898AD Day 3 collections: సెన్సేషనల్ మార్క్ అందుకోబోతున్న ప్రభాస్ సినిమా.. కలెక్షన్స్ ఏంటంటే!Prabhas Kalki 2898AD Day 3 Collections : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా..కల్కి 2898 ఏడి. ఈ చిత్రం ప్రకటించిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ్ అశ్విని తప్పకుండా ఈ సినిమాని.. తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా తీర్చిదిద్దుతారని అందరూ అభిప్రాయపడ్డారు.
और पढो »
Kalki Part 2: కల్కి-2కు చేంజ్ అవ్వనున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఈసారి ఏకంగా ఆస్కార్ విన్నర్?Kalki 2898AD collections: నాగ్ అశ్విన్.స దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం మొదటి భాగాన్ని అర్ధాంతరంగా ముగించడంతో.. ఈ సినిమా రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి.
और पढो »
Kalki 2898 AD Trailer: ఆ రికార్డ్ మిస్.. నాలుగో స్థానంలో సరిపెట్టుకున్న ప్రభాస్ సినిమాKalki 2898 AD Trailer Record: ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898AD సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని తెగ నమ్మకంతో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. ఈ క్రమంలో ఈ చిత్ర ట్రైలర్ గురించి ఒక వార్త మాత్రం. వారిని నిరాశలో మిగిల్చింది..
और पढो »
Kalki 2898 AD: కల్కి కలెక్షన్స్ గురించి నిర్మాత షాకింగ్ కామెంట్స్.. అంత సీన్ ఉందా అంటున్న ఫ్యాన్స్..Kalki 2898 AD Day 3 Collections: ప్రభాస్ కల్కి సినిమా.. బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. సినిమా కలెక్షన్లు.. గురించి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఓవరాల్ గా సినిమా కలెక్షన్.. ఎంతకి చేరుకుంటాయి అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా కలెక్షన్ల..
और पढो »
கலக்கியதா கல்கி? பிரபாஸின் ‘கல்கி 2898AD’ திரைப்படத்தின் விமர்சனம்Kalki 2898 AD Review Update: நாக் அஸ்வின் இயக்கத்தில் பிரபாஸ், கமல்ஹாசன், அமிதாப் பச்சன் நடிப்பில் வெளியாகி உள்ள கல்கி 2898AD திரைப்படத்தின் விமர்சனத்தை இந்த கட்டுரையில் காணலாம்.
और पढो »
Kalki 2898AD Leaked Scenes: कल्कि 2898एडी का फर्स्ट डे फर्स्ट शो देखने वालों ने वायरल कर दिए प्रभास के सीन, फैंस बोले- ब्लॉकबस्टरKalki 2898AD Leaked Scene: प्रभास, दीपिका पादुकोण और अमिताभ बच्चन की कल्कि 2898 एडी को फर्स्ट डे फर्स्ट शो देखने गए फैंस ने सीन लीक कर दिए हैं.
और पढो »