Kalki 2898 AD Trailer Record: ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898AD సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని తెగ నమ్మకంతో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. ఈ క్రమంలో ఈ చిత్ర ట్రైలర్ గురించి ఒక వార్త మాత్రం. వారిని నిరాశలో మిగిల్చింది..
Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!మహానటి దర్శకుడు నా గ్ అశ్విన్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి 2898AD. అశ్వినీత నిర్మాణంలో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ కూడా మారడంతో…అలానే ఈ సినిమాకి నిర్మాత..
ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ గురించి ఒక వార్త మాత్రం ప్రభాస్ అభిమానులను కొద్దిగా నిరాశకు గురిచేస్తోంది. సాధారణంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు నటించిన సినిమాల ట్రైలర్ లు రిలీజ్ అయితే.. ఆ ట్రైలర్స్ సాధించే రికార్డుల గురించి తెగ ఎదురు చూస్తుంటారు అభిమానులు. అయితే ఈ రికార్డుల్లో.. ముందుగా అందరూ.. ఎదురుచూసేది..ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ శ్రీకాంత్ కోసం. ఈ లక్ష లైక్స్ ను.. ఎంత త్వరగా తమ ఫేవరెట్ హీరో.. సినిమా ట్రైలర్ అందుకుంది.. అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు.
కాగా లేటెస్ట్ గా వచ్చిన ప్రభాస్ కల్కి 2898AD ట్రైలర్..రిలీజ్ అయిన తర్వాత.. 1 లక్ష లైక్స్ ను అందుకోవడానికి ఏరు నిమిషాల సమయం తీసుకుంది. దీంతో ఈ ట్రైలర్ .. టాప్ 4 ప్లేస్ తో సరిపెట్టుకుంది. కాగా ఈ వార్త తెలిసి.. ప్రభాస్ అభిమానులు కాస్త ఫీలవుతున్నారు. కాగా ఇక్కడ మరో గమనించాల్సిన విషయం ఏమిటి అంటే.. ఈ రికార్డ్ అందుకున్న తెలుగు సినిమాలలో.. మొదటి స్థానంలో ప్రభాస్ సినిమానే ఉంది. ప్రభాస్ నటించిన సలార్ సినిమా.. మూడు నిమిషాల్లో ఈ రికార్డు అందుకొని.. మొదటి ప్లేస్ లో ఉంది. ఇక ఆ తరువాత నాలుగు నిమిషాల్లో.. ఈ రికార్డు అందుకున్న సినిమాగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ నిలిచింది. ఇక మూడో ప్లేస్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా నిలవగా.. ఇప్పుడు నాలుగో ప్లేస్ లోకి కల్కి2898AD వచ్చి చేరింది.
అయితే ఈ ఒక్క రికార్డు పోతే పోయింది.. మిగతా రికార్డ్లు అన్నీ మావే అని నమ్మకంతో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. మరి ఇది నిజమవుతుందో లేదో తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Nirmala Sitharaman
Kalki 2898AD Telugu Trailer Misses Fastest 1M Likes Record In Youtube Kalki 2898 Ad Trailer
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుజ్జి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
और पढो »
Kalki 2898 AD: ഇത് ബുജ്ജി; കൽക്കി 2898 എഡിയിലെ പ്രഭാസിന്റെ സുഹൃത്തായ ഫ്യൂച്ചറിസ്റ്റിക് വാഹനംKalki 2898 AD teaser: പ്രഭാസ് അവതരിപ്പിക്കുന്ന ഭൈരവ എന്ന കഥാപാത്രത്തിന്റെ ഉറ്റ ചങ്ങാതിയും സന്തതസഹചാരിയുമാണ് ഫ്യൂച്ചറിസ്റ്റിക് സൂപ്പർ കാറായ ബുജ്ജി.
और पढो »
மாஸாக வெளியாகியுள்ள கல்கி 2898 AD படத்தின் ட்ரைலர்! இந்த விஷயங்களை கவனிச்சீங்களா?Kalki 2898 AD: பிரபாஸ், அமிதாப் பச்சன் நடிப்பில் உருவாகி இருக்கும் கல்கி 2898 AD படத்தின் ட்ரைலர் அனைத்து மொழிகளிலும் தற்போது வெளியாகி உள்ளது.
और पढो »
Kalki 2898 AD: కల్కి టికెట్ రేట్స్ భారీగా పెరగనున్నాయా? అందరి చూపు ఆ సినిమా వైపు!Kalki Update: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వల్ల ముందుగా ఏదన్న చిత్ర రిలీజ్ డేట్.. ప్రభావితం అయింది అంటే.. అది కల్కి2898AD సినిమా అనే చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్నికల తరువాత ఈ చిత్ర టికెట్ రేట్స్ చర్చకు దారి తీస్తున్నాయి..
और पढो »
Kalki 2898 AD: కల్కి2898AD ప్రీ-రిలీజ్ ఆ రోజే.. సంబరాలు మొదలుపెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్Prabhas Kalki 2898 AD Update: కల్కి2898AD సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా చాలా పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
और पढो »
Kalki 2898 AD Trailer: రికార్డ్స్ చూసుకో ఇది కూడా ఓడిపోను.. కల్కి 2898 ఏడీ ట్రైలర్ చూస్తే గూస్‌బంప్స్Kalki 2898 AD Trailer Review Prabhas Bags Pan World Hit: భారీ అంచనాలతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రభాస్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టు కనిపిస్తోంది.
और पढो »