Kalki Telangana Record: తెలంగాణ గడ్డపై ‘కల్కి’ మూవీ మరో రేర్ ఫీట్.. ఇది ప్రభాస్ రేంజ్..!

Prabhas समाचार

Kalki Telangana Record: తెలంగాణ గడ్డపై ‘కల్కి’ మూవీ మరో రేర్ ఫీట్.. ఇది ప్రభాస్ రేంజ్..!
Kalki 2898 ADKalki Hindi CollectionsBollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Kalki Nizam Record: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్లో పలు రికార్డులను బద్దలు కొట్టింది. మరి ఈ చిత్రం విదేశాలతోపాటు తెలుగు స్టేట్స్ లో తెలంగాణ గడ్డపై ఈ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాసింది.

: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్లో పలు రికార్డులను బద్దలు కొట్టింది. మరి ఈ చిత్రం విదేశాలతోపాటు తెలుగు స్టేట్స్ లో తెలంగాణ గడ్డపై ఈ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాసింది. కంటెంట్ ఉంటే అన్ సీజన్ అయినా.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టవచ్చని ‘కల్కి’ మూవీతో మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమా విడుదలైన దాదాపు అన్ని ఏరియాల్లో కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుంది. కల్కి మేనియా తెలుగు చిత్ర సీమకే పరిమితం కాలేదు.

100 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా తెలంగాణలో రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను గాను రూ. 35 కోట్ల వరకు బయ్యర్స్ కు లాభాలను తీసుకొచ్చింది.మొత్తం అన్ సీజన్ లో అది కూడా ఎలాంటి హాలీడేస్ లేకుండా విడుదలైన ‘కల్కి 2898 AD’ మూవీ తెలుగు స్టేట్స్ తో మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 168 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 215 కోట్లకు పైగా షేర్ అందుకుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kalki 2898 AD Kalki Hindi Collections Bollywood Tollywood Nag Ashwin

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki 2898 AD OTT Records: ఓటీటీలో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఆ రికార్డులను బద్ధలు కొడుతుందా..!Kalki 2898 AD OTT Records: ఓటీటీలో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఆ రికార్డులను బద్ధలు కొడుతుందా..!Kalki 2898 AD OTT Records: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు రెండు ప్రముఖ ఓటీటీల్లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
और पढो »

Kalki: విడుదలై 40 రోజులు అవుతున్న ఆగని ‘కల్కి’ మూవీ దూకుడు.. ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు..Kalki: విడుదలై 40 రోజులు అవుతున్న ఆగని ‘కల్కి’ మూవీ దూకుడు.. ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు..Kalki: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ మూవీ ఇప్పటికే పలు రికార్డులను నెలకొల్పింది. తాజాగా విడుదలైన 40 రోజుల తర్వాత ‘కల్కి’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో రేర్ రికార్డు నెలకొల్పింది.
और पढो »

TGSRTC: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ..TGSRTC: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ..TGSRTC Rakhi Pournami Offer: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన మొదట ఈ పథకాన్నే ప్రారంభించింది.
और पढो »

TG DSC Key: తెలంగాణ డీఎస్సీ ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ ఎలా?TG DSC Key: తెలంగాణ డీఎస్సీ ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ ఎలా?Telangana DSC 2024 Key And Response Sheet Release: తెలంగాణ డీఎస్సీకి సంబంధించి ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌ విడుదలయ్యాయి. వాటిని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా?
और पढो »

Smita Sabharwal: స్మితా సబర్వాల్ కు బిగ్ రిలీఫ్.. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హైకోర్టు..Smita Sabharwal: స్మితా సబర్వాల్ కు బిగ్ రిలీఫ్.. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హైకోర్టు..Telangana highcourt: తెలంగాణ హైకోర్టులో ఈరోజు( సోమవారం) స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యల పట్ల పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
और पढो »

High Alert: పొంచి ఉన్న భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వంHigh Alert: పొంచి ఉన్న భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వంTelangana Govt High Alert On Heavy Rainfall: ఎడతెరపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయ చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించింది.
और पढो »



Render Time: 2025-02-13 20:23:34