Kangana Ranaut: పాక్ లో గాజుల కొరత కూడా ఉందని మాకు తెలీదు.. ప్రచారంలో పంచ్ లు వేసిన కంగనా రనౌత్..

Kangana Ranaut समाचार

Kangana Ranaut: పాక్ లో గాజుల కొరత కూడా ఉందని మాకు తెలీదు.. ప్రచారంలో పంచ్ లు వేసిన కంగనా రనౌత్..
PakistanKulu Election CampaignHimachal Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Make pakistan wear bangles: మండి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనారనౌత్ పాక్ పై మండిపడ్డారు. తొందరలోనే పాక్ ను గాజులుతొడుక్కునేలా చేస్తామంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై కూడా కులు ఎన్నికల ప్రచారంలో ఫైర్ అయ్యారు.

Rich Zodiac Signsఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంగాన రనౌత్ కులు ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కంగానా పాకిస్తాన్ పై, ఇండియా కూటమిపై మండిపడ్డారు. ఇటీవల నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పాకీస్థాన్ గాజులు వేసుకుని కూర్చోలేదని,తమ జోలికివస్తే అణుబాంబులతో సమాధానమిస్తామని వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యార్ కూడా.. పాక్ వద్ద అణుబాంబులున్నాయని ఆచీతూచీ నిర్ణయాలు తీసుకొవాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా..

ప్రస్తుతం దేశంలో ఎన్నికల హీట్ నడుస్తోంది. ఇప్పటికే నాలుగు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు ఆరోపణలు , ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేతలు పాక్ ను చూసి భయపడుతున్నారని, ఈ నేపథ్యంలో.. గట్టిగా నిర్ణయాలు తీసుకునే వారు దేశానికి అవసరమంటూ కంగాన అన్నారు. ప్రజలు దేశంలో.. బీజేపీకి భారీ మెజార్టీ ఇవ్వాలంటూ కూడా మోదీ, కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంలో కోరుతున్నారు.

దేశంలో ఎన్నికల ఒక రేంజ్ లో హీట్ ను పుట్టిస్తున్నాయి. నాయకులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.ఇక నువ్వా నేనా.. అన్న విధంగా ఎన్నికలలో ప్రచారం నిర్వహిస్తున్నారు . ఇటీవల ప్రధాని మోదీమూడోసారి వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమానికి బీజేపీ ముఖ్య నేతలు, దాదాపు 12 రాష్ట్రాల సీఎంలు హజరయిన విషయం తెలిసిందే. మరోసారి మోదీని భారీ మెజార్టీతో గెలిపించి, హ్యట్రీక్ పీఎంగా ఎన్నుకొవాలని కూడా పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Mamata Banerjee

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pakistan Kulu Election Campaign Himachal Pradesh Bangles Wear Row Pm Modi Congress Party

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kangana Ranaut: బీజేపీ ఫైర్ బ్రాండ్.. కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?Kangana Ranaut: బీజేపీ ఫైర్ బ్రాండ్.. కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?Kangana Ranaut: లోక్ సభ ఎన్నికలలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హిమచల్ ప్రదేశ్‌ లోని మండి నుంచి బరిలో నిలబడ్డారు. ఈరోజున ఆమె ఎన్నికల నామినేషన్ ను దాఖలు చేశారు.
और पढो »

Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ తెలుగు ఎంట్రీ…ఏకంగా స్టార్ హీరో సినిమాతోMamitha Baiju : ప్రేమలు బ్యూటీ తెలుగు ఎంట్రీ…ఏకంగా స్టార్ హీరో సినిమాతోMamatha Biju Next Movie : ప్రేమలు సినిమాతో మలయాళం ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన మమిత బైజు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
और पढो »

Pushpa 2: పుష్ప2 లో కూడా మళ్ళీ అవే తప్పులు చేసిన చిత్రబృందం..వర్క్ అవుట్ అవుతుందా?Pushpa 2: పుష్ప2 లో కూడా మళ్ళీ అవే తప్పులు చేసిన చిత్రబృందం..వర్క్ అవుట్ అవుతుందా?Pushpa 2 update : 2021 లో విడుదలైన పుష్ప: ది రైజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప : ది రూల్ 2024 లో విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం దొరికినప్పటికీ చిత్ర బృందం మాత్రం పుష్ప పార్ట్ 1 లో చేసిన పొరపాట్లే పుష్ప 2 లో కూడా రిపీట్ చేస్తోంది అని..
और पढो »

50 ಎಲ್ಐಸಿ ಪಾಲಿಸಿಗಳು, 7 ಕೆ‌ಜಿ ಚಿನ್ನಾಭರಣ... ಕಂಗನಾ ರನೌತ್ ಬಳಿಯಿರುವ ಆಸ್ತಿ ಎಷ್ಟು ಗೊತ್ತಾ?50 ಎಲ್ಐಸಿ ಪಾಲಿಸಿಗಳು, 7 ಕೆ‌ಜಿ ಚಿನ್ನಾಭರಣ... ಕಂಗನಾ ರನೌತ್ ಬಳಿಯಿರುವ ಆಸ್ತಿ ಎಷ್ಟು ಗೊತ್ತಾ?Kangana Ranaut Net Worth: ಿನ್ನೆಯಷ್ಟೇ (ಮೇ 14) ಮಂಡಿ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನಾಮಪತ್ರ ಸಲ್ಲಿಸಿರುವ ಕಂಗನಾ ರನೌತ್ ಬರೋಬ್ಬರಿ 91ಕೋಟಿ ರೂಪಾಯಿ ಆಸ್ತಿಯನ್ನು (Kangana Ranaut Net Worth) ಘೋಷಿಸಿದ್ದಾರೆ.
और पढो »

CM Revanth Reddy: కేటీఆర్ ఒక ఉడుతలు పట్టేవాడు.. మరోసారి పంచ్ లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి..CM Revanth Reddy: కేటీఆర్ ఒక ఉడుతలు పట్టేవాడు.. మరోసారి పంచ్ లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి..Telangana mp polls 2024: కేటీఆర్ టిష్యూపేపర్ లాంటి వాడంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రత్యర్థి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నంత వరక ఇతలకు అవకాశం ఇవ్వడంటూకూడా సెటైర్ లు వేశారు.
और पढो »

कंगना के लिए कैंपेन करने को तैयार हैं शेखर सुमन: बोले- वो बुलाएंगी तो क्यों नहीं जाएंगे?, कभी बेटे अध्ययन क...कंगना के लिए कैंपेन करने को तैयार हैं शेखर सुमन: बोले- वो बुलाएंगी तो क्यों नहीं जाएंगे?, कभी बेटे अध्ययन क...Himachal Pradesh Mandi Lok Sabha Election 2024; Shekhar Suman On Kangana Ranaut Campaign.
और पढो »



Render Time: 2025-02-21 11:37:43