Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..

Kangana Ranaut समाचार

Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..
Actress KanganaBollywood Actress Kangana RanautHimachal Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Loksabha elections 2024: బాలీవుడ్ నటి కంగాన రనౌత్ మండి నియోజక వర్గం నుంచి బరిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె జాతీయ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారాయి.

Loksabha elections 2024: బాలీవుడ్ నటి కంగాన రనౌత్ మండి నియోజక వర్గం నుంచి బరిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె జాతీయ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారాయి. బీజేపీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హిమచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇటీవల కంగానా మండి నుంచి తన నామినేషన్ సైతం దాఖలు చేసిన విషయంత తెలిసిందే.ఇదిలా ఉండగా.. ఇటీవల కంగాన రనౌత్ అనేక సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

మండి నుంచి ఎంపీగా గెలిస్తే మీ తదుపరి సినిమాల్లో ఉంటారా?.. అని ప్రశ్నలు వేశారు.కంగానా రనౌత్ దీనికి సమాధానంగా.. తాను ఎంపీగా గెలిస్తే బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. బాలీవుడ్ లో ఎన్నో విజయాలు, నటిగా అవార్డులు గెలుచుకున్నానని తెలిపారు. ఇక ఎంపీగా గెలిచి మండి ప్రజలకు తన వంతుగా ఏదైన మంచి చేయాలనుందని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త ఇటు రాజకీయాల్లోను, అటు బాలీవుడ్ లోను ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Actress Kangana Bollywood Actress Kangana Ranaut Himachal Pradesh Mandi Mp Candidate Kangana Ranaut BJP Party

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kangana Ranaut: బీజేపీ ఫైర్ బ్రాండ్.. కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?Kangana Ranaut: బీజేపీ ఫైర్ బ్రాండ్.. కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?Kangana Ranaut: లోక్ సభ ఎన్నికలలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హిమచల్ ప్రదేశ్‌ లోని మండి నుంచి బరిలో నిలబడ్డారు. ఈరోజున ఆమె ఎన్నికల నామినేషన్ ను దాఖలు చేశారు.
और पढो »

50 ಎಲ್ಐಸಿ ಪಾಲಿಸಿಗಳು, 7 ಕೆ‌ಜಿ ಚಿನ್ನಾಭರಣ... ಕಂಗನಾ ರನೌತ್ ಬಳಿಯಿರುವ ಆಸ್ತಿ ಎಷ್ಟು ಗೊತ್ತಾ?50 ಎಲ್ಐಸಿ ಪಾಲಿಸಿಗಳು, 7 ಕೆ‌ಜಿ ಚಿನ್ನಾಭರಣ... ಕಂಗನಾ ರನೌತ್ ಬಳಿಯಿರುವ ಆಸ್ತಿ ಎಷ್ಟು ಗೊತ್ತಾ?Kangana Ranaut Net Worth: ಿನ್ನೆಯಷ್ಟೇ (ಮೇ 14) ಮಂಡಿ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನಾಮಪತ್ರ ಸಲ್ಲಿಸಿರುವ ಕಂಗನಾ ರನೌತ್ ಬರೋಬ್ಬರಿ 91ಕೋಟಿ ರೂಪಾಯಿ ಆಸ್ತಿಯನ್ನು (Kangana Ranaut Net Worth) ಘೋಷಿಸಿದ್ದಾರೆ.
और पढो »

Muslim Reservations: ముస్లిం రిజర్వేషన్లు తీసి ఆ వర్గాలకిచ్చేస్తాం, అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలుMuslim Reservations: ముస్లిం రిజర్వేషన్లు తీసి ఆ వర్గాలకిచ్చేస్తాం, అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలుLoksabha Elections 2024, Union Home Minster Amit shah hot comments ఎన్నికలు సమీపించేకొద్దీ ప్రచారం పీక్స్‌కు చేరుతోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెంచింది. అందుకే వివాదాస్పద అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు
और पढो »

Yogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలుYogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలుLoksabha Elections 2024 Uttar pradesh cm yogi adityanath made controvesial comments రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలోని ఆస్థులన్నీ ముస్లింలకే ఇచ్చేస్తారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
और पढो »

Reservations: రిజర్వేషన్లపై బీజేపీ యూటర్న్‌? మోహన్‌ భగవత్‌ సంచలన వ్యాఖ్యలుReservations: రిజర్వేషన్లపై బీజేపీ యూటర్న్‌? మోహన్‌ భగవత్‌ సంచలన వ్యాఖ్యలుMohan Bhagwat Sensational Comments On Reservations In Hyderabad: పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల అంశం చిచ్చురేపుతుండగా.. దీనిపై బీజేపీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ సంచలన ప్రకటన చేసింది.
और पढो »

DC vs MI Highlights: ఆ తెలుగు కుర్రాడే మా ఓటమికి కారణం.. హార్దిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలుDC vs MI Highlights: ఆ తెలుగు కుర్రాడే మా ఓటమికి కారణం.. హార్దిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలుHardik Pandya latest: ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఓటముల పరంపర కొనసాగుతోంది. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు పది పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సందర్భంగా హార్దిక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
और पढो »



Render Time: 2025-02-21 06:23:14