Kannappa Teaser: టీజర్ తో అదరగొట్టిన మంచు హీరో.. కానీ ప్రభాస్ నిడివి అంతేనా!

Kannappa समाचार

Kannappa Teaser: టీజర్ తో అదరగొట్టిన మంచు హీరో.. కానీ ప్రభాస్ నిడివి అంతేనా!
Manchu Vishnu KannappaKannappa TeaserKannappa Release Date
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 14 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Kannappa Teaser: మంచు విష్ణు గత కొంతకాలంగా కన్నప్ప సినిమాతో.. బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా కీలక పాత్రలో.. కనిపించనున్న ఈ చిత్రంలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన.. టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ప్రభాస్ లుక్ కూడా టీజర్ లో..

రివీల్ చేసి అందరూ దృష్టిని ఆకర్షిస్తున్నారు.Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..వరుస ఫ్లాప్ సినిమాలతో.. మంచి విష్ణు ..మార్కెట్ బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలోనే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తూ ఉన్న.. విష్ణు.. ఫైనల్ గా మళ్ళీ హీరోగా.. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈసారి రెగ్యులర్.. కమర్షియల్ సినిమా కాకుండా.. కన్నప్ప అనే ఫ్యాంటసీ సినిమాతో..ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

చాలా కాలం తర్వాత.. వెండితెర మీద కనిపించబోతున్న విష్ణు మంచు సినిమాలో.. బాగానే కనిపిస్తున్నారు. టీజర్ లో కూడా ఆయన లక్ బాగానే ఇంప్రెస్స్ చేసింది. సినిమాకోసం మంచు విష్ణు చాలానే కష్టపడ్డారు అని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. విజువల్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Manchu Vishnu Kannappa Kannappa Teaser Kannappa Release Date Kannappatrailer

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Manchu Manoj Mirai: మిరాయి నుంచి వచ్చేసిన మంచు మనోజ్ టీజర్.. అదరగొట్టిన హీరోManchu Manoj Mirai: మిరాయి నుంచి వచ్చేసిన మంచు మనోజ్ టీజర్.. అదరగొట్టిన హీరోMirai Teaser Out: హనుమ్యాన్ తో బ్లాక్ బస్టర్ సాధించిన యువ హీరో తేజ సజ్జ ఇప్పుడు మిరాయి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు.
और पढो »

Kannappa Teaser: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మంచు విష్ణు ఫ్యామిలీ.. ఆకట్టుకున్న కన్నప్ప టీజర్Kannappa Teaser: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మంచు విష్ణు ఫ్యామిలీ.. ఆకట్టుకున్న కన్నప్ప టీజర్Kannappa: మంచు విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకొని తీస్తున్న సినిమా కన్నప్ప. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరస్ అవుతుంది..
और पढो »

Prabhas: మరోసారి ఆ డైరెక్టర్ ని ప్రభాస్ నమ్ముతారా? పెద్ద రిస్క్ అంటున్న అభిమానులుPrabhas: మరోసారి ఆ డైరెక్టర్ ని ప్రభాస్ నమ్ముతారా? పెద్ద రిస్క్ అంటున్న అభిమానులుPrabhas Next Movie: బాహుబలి రేంజ్ సక్సెస్ తరువాత ప్రభాస్ నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సమయంలో సుజీత్.. సాహో సినిమాతో అభిమానులను సైతం నిరాశపరిచారు. కానీ తాజాగా ఇప్పుడు సుజిత్ ప్రభాస్ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. కానీ సుజిత్ కి సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి..
और पढो »

Kajal Aggarwal in Kannappa: కన్నప్పలో కాజల్ అగర్వాల్.. మంచు విష్ణు ప్లాన్ మాములుగా లేదుగా..Kajal Aggarwal in Kannappa: కన్నప్పలో కాజల్ అగర్వాల్.. మంచు విష్ణు ప్లాన్ మాములుగా లేదుగా..Kajal Aggarwal in Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీలో స్టార్ కాస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ సినిమా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటూ మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు.
और पढो »

Kannappa : ಕಣ್ಣಪ್ಪ ಸಿನಿಮಾಗಾಗಿ ಪ್ರಭಾಸ್ ಪಡೆಯುತ್ತಿರುವ ಸಂಭಾವನೆ ಎಷ್ಟು ಗೊತ್ತಾ?Kannappa : ಕಣ್ಣಪ್ಪ ಸಿನಿಮಾಗಾಗಿ ಪ್ರಭಾಸ್ ಪಡೆಯುತ್ತಿರುವ ಸಂಭಾವನೆ ಎಷ್ಟು ಗೊತ್ತಾ?Kannappa : ಮಂಚು ವಿಷ್ಣು ಅವರ ಮಹತ್ವಾಕಾಂಕ್ಷೆಯ ಸಿನಿಮಾ ಕಣ್ಣಪ್ಪದಲ್ಲಿ ಪ್ರಭಾಸ್ ನಟಿಸುತ್ತಿದ್ದು, ಇವರ ಈ ಸಿನಿಮಾಗಾಗಿ ಪಡೆಯುತ್ತಿರುವ ಸಂಭಾವನೆ ಎಷ್ಟು ಗೊತ್ತಾ
और पढो »

Prabhas-Pawan Kalyan: ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్.. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయనున్నారా?Prabhas-Pawan Kalyan: ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్.. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయనున్నారా?OG Update: రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు సుజిత్. ఆ తరువాత సాహో సినిమా తీసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ డైరెక్టర్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి..
और पढो »



Render Time: 2025-02-19 22:24:01