Manchu Manoj Mirai: మిరాయి నుంచి వచ్చేసిన మంచు మనోజ్ టీజర్.. అదరగొట్టిన హీరో

Mirai Movie समाचार

Manchu Manoj Mirai: మిరాయి నుంచి వచ్చేసిన మంచు మనోజ్ టీజర్.. అదరగొట్టిన హీరో
Mirai UpdateMirai TeaserMirai Manchu Manoj
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Mirai Teaser Out: హనుమ్యాన్ తో బ్లాక్ బస్టర్ సాధించిన యువ హీరో తేజ సజ్జ ఇప్పుడు మిరాయి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు.

తాజాగా మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఇవాళ మనోజ్ పాత్రికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..హను మ్యాన్ సినిమా తోనే బ్లాక్ బస్టర్ అందుకున్న యువ హీరో తేజ తాజా ఇప్పుడు నిరాయి అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తేజ సజ్జ ఈ సినిమాలో ఒక సూపర్ యోధుడిగా కనిపించనున్నారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయని చెప్పుకోవచ్చు.

మరోవైపు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నా మంచు మనోజ్ కూడా ఈ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆసక్తికరమైన ఆ విషయం ఏమిటంటే ఈ సినిమాలో మంచు మనోజ్ ఒక నెగిటివ్ పాత్ర పోషిస్తున్నారు. దీంతో సినిమాకి మరింత క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల ఐ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక పవర్ ఫుల్ ఖడ్గంతో మంచు మనోజ్ మాంత్రికుడిలా కనిపించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్రకి సంబంధించిన టీజర్ విడుదలై అందరు దృష్టిని ఆకర్షిస్తుంది.

బ్లాక్ స్వార్డ్ అనేది ప్రపంచంలోనే డేంజరస్ ఆయుధం అని హింట్ ఇచ్చిన చిత్ర బృందం మంచు మనోజ్ ఆ ఖడ్గాన్ని వాడుతున్నట్లు అదిరిపోయే విజువల్స్ తో చూపించారు. చాలాకాలం తర్వాత వెండితెర మీద కనిపించనున్న మంచు మనోజ్ ఈ సినిమాలో నెగిటివ్ పాత్ర అయినప్పటికీ చాలా స్టైలిష్ గా కనిపిస్తూ అందరిని ఇంప్రెస్ చేస్తున్నారు. పొడుగు జుట్టు, సన్ గ్లాసెస్ తో మంచు మనోజ్ అందరినీ ఆకట్టుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mirai Update Mirai Teaser Mirai Manchu Manoj Teja Sajja

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి సూపర్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి సూపర్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్Hari Hara Veera Mallu Teaser: పవన్ కళ్యాణ్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఎన్నో సంవత్సరాల నుంచి షూటింగ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది అని సినిమా యూనిటీ ఈ మధ్య చెప్పకు వచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఈరోజు సూపర్ అప్డేట్ ఇచ్చేసారు చిత్ర మేకర్స్.
और पढो »

HBD Vijay Devarkonda: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సెన్సేషనల్ స్టార్ వరకు.. రౌడీ హీరో సినీ ప్రయాణంHBD Vijay Devarkonda: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సెన్సేషనల్ స్టార్ వరకు.. రౌడీ హీరో సినీ ప్రయాణంVijay Deverakonda : మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఈరోజు విజయ్ దేవరకొండ తన 35 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా.. ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
और पढो »

Kannappa: ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌ కోసం ఈ విషయం.. కథ చెప్పగానే ఆ మాట అన్నారు: విష్ణు మంచుKannappa: ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌ కోసం ఈ విషయం.. కథ చెప్పగానే ఆ మాట అన్నారు: విష్ణు మంచుManchu Vishnu: మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప సినిమా పైన తెలుగు ప్రేక్షకుల అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. భారీ తారాగణంతో రాబోతున్న ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఎటువంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
और पढो »

Kannappa: మంచు విష్ణు సినిమా కోసం అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..Kannappa: మంచు విష్ణు సినిమా కోసం అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..Akshay Kumar Remuneration For Kannappa: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా ఇప్పుడు దాదాపు ప్యాన్-ఇండియా రేంజ్ సినిమా అయిపోయింది. సౌత్ నుంచి మాత్రమే కాక బాలీవుడ్ నుంచి కూడా అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
और पढो »

AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది.
और पढो »

Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్‌ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్‌ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్‌ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
और पढो »



Render Time: 2025-02-21 14:41:20