Kasturi shankar controversy: నటి కస్తూరీ శంకర్ ను ఎట్టకేలకు హైదరబాద్ లోని గచ్చిబౌలీలో దొరికిపోయినట్లు తెలుస్తొంది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kasturi Shankar : నటి కస్తూరీ శంకర్ అరెస్టు.. చెన్నైకు తరలిస్తున్న పోలీసు సిబ్బంది..ఎలా చిక్కిందంటే..?
Kasturi shankar controversy: నటి కస్తూరీ శంకర్ ను ఎట్టకేలకు హైదరబాద్ లోని గచ్చిబౌలీలో దొరికిపోయినట్లు తెలుస్తొంది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నటి కస్తూరీ కొన్నిరోజులుగా పోలీసులకు కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. తెలుగు వాళ్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆమె మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తొంది.నవంబరు 3వ తేదీ ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం సమీపంలో హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నటి కస్తూరి పాల్గొన్నారు.
Kasturi Shankar Arrested Chennai Police Tamilnadu Kasturi Controversy Comments Madras High Court
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kasturi Comments: తెలుగువారిపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్.. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యాఖ్యలు..!Kasturi Controversial comments: ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న నటి కస్తూరి శంకర్.. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీనితో క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేయగా.. తాను ఆ ఉద్దేశంతో అనలేదు అంటూ.. తెలిపింది కస్తూరి శంకర్
और पढो »
Kasturi Escape: పరారీలో సినీ నటి కస్తూరి.. అసలు విషయం అదేనా..Kasthuri Escape: తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కస్తూరి. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో అక్క, తల్లి పాత్రలతో పాటు సీరియల్స్ లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
और पढो »
Shankar Dada MBBS: శంకర్ దాదాలో నటించిన ఈ పిల్లాడు గుర్తున్నాడా.. రకుల్, శ్రీలీలతో రొమాన్స్ చేసిన స్టార్ హీరో..Shankar Dada MBBS: మెగాస్టార్ చిరంజీవ హీరోగా, సోనాలి బింద్రే కథానాయికగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా చూసిన వాళ్లు అందులో పేషెంట్ పాత్రలో నటించిన చిన్న పిల్లాడు గుర్తున్నాడా..? సినిమాలో ఎలాంటి డైలాగులు లేకపోయినా.. సినిమా క్లైమాక్స్ వరకు ఆ పాత్ర ఉంటుంది.
और पढो »
Leopard at Miyapur: మియాపూర్ చిరుత ఘటనలో బిగ్ ట్విస్ట్.. అసలు విషయం చెప్పేసిన ఫారెస్ట్ సిబ్బంది..Leopard spotted at miyapur: మియాపూర్ మెట్రోకు సమీపంలో నిన్న రాత్రి చిరుతపులి కన్పించిందని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై ఫారెస్ట్ సిబ్బంది తాజాగా, క్లారిటీ ఇచ్చారు.
और पढो »
EPFO: మీ మొబైల్ ద్వారా కేవలం 2 నిమిషాల్లో పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేసుకోండి ఇలా..!EPFO Balance Enquiry: ప్రతినెలా మన జీతంలో కొంత మేర డబ్బులు పీఎఫ్ ఖాతాలో జమా అవుతాయి. అయితే ఇలా జమా అయిన డబ్బును మనం ఎలా తెలుసుకోవాలి.
और पढो »
Nayanthara: కావాలంటే గిచ్చి చూడండి.. ఆ రూమర్స్‌పై మండి పడిన నయనతార.. అసలు స్టోరీ ఏంటంటే..?Nayanthara on plastic surgery: నటి నయన తార ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారని ఆమె ముఖం పూర్తిగా మారిపోయిందని ఇటీవల సోషల్ మీడియాలో పుకార్లు జోరుగా వైరల్గా మారాయి.
और पढो »