Shankar Dada MBBS: శంకర్ దాదాలో నటించిన ఈ పిల్లాడు గుర్తున్నాడా.. రకుల్, శ్రీలీలతో రొమాన్స్ చేసిన స్టార్ హీరో..

Shankar Dada MBBS समाचार

Shankar Dada MBBS: శంకర్ దాదాలో నటించిన ఈ పిల్లాడు గుర్తున్నాడా.. రకుల్, శ్రీలీలతో రొమాన్స్ చేసిన స్టార్ హీరో..
ChiranjeeviPawan KalyanVaishnav Tej
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Shankar Dada MBBS: మెగాస్టార్ చిరంజీవ హీరోగా, సోనాలి బింద్రే కథానాయికగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా చూసిన వాళ్లు అందులో పేషెంట్ పాత్రలో నటించిన చిన్న పిల్లాడు గుర్తున్నాడా..? సినిమాలో ఎలాంటి డైలాగులు లేకపోయినా.. సినిమా క్లైమాక్స్ వరకు ఆ పాత్ర ఉంటుంది.

Shankar Dada MBBS: శంకర్ దాదాలో నటించిన ఈ పిల్లాడు గుర్తున్నాడా.. రకుల్, శ్రీలీలతో రొమాన్స్ చేసిన స్టార్ హీరో..

Shankar Dada MBBS: మెగాస్టార్ చిరంజీవ హీరోగా, సోనాలి బింద్రే కథానాయికగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా చూసిన వాళ్లు అందులో పేషెంట్ పాత్రలో నటించిన చిన్న పిల్లాడు గుర్తున్నాడా..? సినిమాలో ఎలాంటి డైలాగులు లేకపోయినా.. సినిమా క్లైమాక్స్ వరకు ఆ పాత్ర ఉంటుంది.శంకర్ దాదా ఎంబీబీఎస్ లో శ్రీరామచంద్ర మూర్తిగా యాక్ట్ చేసిన ఈ కుర్రాడు ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కుమ్మేస్తున్న మెగా ఫ్యామిలీ హీరో.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chiranjeevi Pawan Kalyan Vaishnav Tej Sreeleela Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hero Romance With Sister: ఏకంగా చెల్లి వరుసైన ఆమెతో రొమాన్స్ చేసిన టాలీవుడ్ టాప్ హీరో..Hero Romance With Sister: ఏకంగా చెల్లి వరుసైన ఆమెతో రొమాన్స్ చేసిన టాలీవుడ్ టాప్ హీరో..Hero Romance With Sister: తెలుగు సినీ ఇండస్ట్రీలో అపుడపుడు కొన్ని విచిత్రాలు చోటు చేసుకుంటాయి. హీరో, హీరోయిన్స్ గా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన వాళ్లు.. ఆ తర్వాత రియల్ లైఫ్ లో అన్నా చెల్లులు వరుస అయిన సందర్భాలున్నాయి.
और पढो »

Game Changer: ఏకంగా శంకర్ ను అంత మాట అనేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..Game Changer: ఏకంగా శంకర్ ను అంత మాట అనేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..Game Changer: రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఘనంగా జరిగింది. ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
और पढो »

Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »

Samantha: పబ్లిక్‌గా ఆ పని చేసిన సమంత.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో..Samantha: పబ్లిక్‌గా ఆ పని చేసిన సమంత.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో..Samantha ruth prabhu: సమంతా రూత్ ప్రభు తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరిస్ లో భాగంగా చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది.
और पढो »

Viral Video: ఓర్నీ.. ఇదేం ఛెండాలం..?.. పబ్లిక్‌గా మహిళ పెదాలను ముద్దాడిన పోలీసు.. వీడియో వైరల్..Viral Video: ఓర్నీ.. ఇదేం ఛెండాలం..?.. పబ్లిక్‌గా మహిళ పెదాలను ముద్దాడిన పోలీసు.. వీడియో వైరల్..famale cop kisses woman: పోలీసు అందరి ముందే చేసిన పని ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Chandrababu Tea: నాకు టీ పెట్టడం నేర్పిస్తున్నావు.. చాయ్‌ పెట్టిన చంద్రబాబు వీడియో వైరల్‌Chandrababu Tea: నాకు టీ పెట్టడం నేర్పిస్తున్నావు.. చాయ్‌ పెట్టిన చంద్రబాబు వీడియో వైరల్‌Chandrababu Tea Making Video Viarl: ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్వయంగా టీ కాచిన వీడియో వైరల్‌గా మారింది. చంద్రబాబు చాయ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
और पढो »



Render Time: 2025-02-19 09:11:52