Game Changer: ఏకంగా శంకర్ ను అంత మాట అనేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..

Game Changer Teaser Talk Review समाचार

Game Changer: ఏకంగా శంకర్ ను అంత మాట అనేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..
Game Changer Teaser TalkGame ChangerRam Charan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Game Changer: రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఘనంగా జరిగింది. ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Good news For Telangana Employees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆన్లైన్ ద్వారానే మెడికల్ రీయిoబర్స్మెంట్: గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, తమిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. మా కోసం ఇక్కడి వరకు వచ్చిన మీడియా, ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. శంకర్ గారిని ఈ రోజు మిస్ అవుతున్నాం. ఆయన ఈ సినిమా ఫైనల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయనతో కలిసి పని చేయడం తన అదృష్టమన్నారు. భారత్ లో లక్నో చాలా పెద్ద నగరం. ఇక్కడ మనుషులు మనసులు కూడా చాలా పెద్దవి. మా గత చిత్రాన్ని ఇక్కడ పెద్ద మనసుతో ఆదరించారు. ఇక్కడ ‘గేమ్ చేంజర్’ టీజర్ లాంచ్ జరగడం ఆనందంగా ఉందన్నారు... ‘లక్నోలో మా చిత్ర ప్రయాణం షురూ చేయడం సంతోషంగా ఉందన్నారు.

Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.KTR Vs CM Revanth Reddy: రేవంత్ బర్త్ డే రోజు కేటీఆర్ సర్ ప్రైజ్.. ఆ పనినేనే చేస్తానంటూ సంచలన ట్విట్..SA vs IND 1st T20 Dream11 Team Tips: సఫారీతో నేడే తొలి పోరు.. లైవ్ స్ట్రీమింగ్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Game Changer Teaser Talk Game Changer Ram Charan Shankar Dil Raju Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Agori Escaped From Accident: అఘోరీకి తప్పిన ప్రమాదం.. కారు టైర్‌ బ్లాస్ట్‌, కేథార్‌నాథ్‌ వెళ్తుండగా ఏం జరిగిందంటే?Agori Escaped From Accident: అఘోరీకి తప్పిన ప్రమాదం.. కారు టైర్‌ బ్లాస్ట్‌, కేథార్‌నాథ్‌ వెళ్తుండగా ఏం జరిగిందంటే?Agori Escaped From Accident: ఇటీవలె ముత్యాలమ్మ ఘటన నుంచి అఘోరీ మాత బాగా వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ముత్యాలమ్మ గుడిని సందర్శించి అక్కడ ఆమె పూజలు చేశారు.
और पढो »

Game Changer Teaser Talk Review: గేమ్ ఛేంజర్ టీజర్ విడుదల.. రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా..Game Changer Teaser Talk Review: గేమ్ ఛేంజర్ టీజర్ విడుదల.. రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా..Game Changer Teaser Talk Review: ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, రెండు పాటలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను కాసేటి క్రితమే విడుదల చేసారు. మరి ఈ టీజర్ ఎలా ఉందంటే..
और पढो »

Trump Pakistani Daughter: డోనాల్డ్ ట్రంప్‌కు పాకిస్తాన్‌లో కూడా ఓ కూతురు, వైరల్ అవుతున్న వీడియోTrump Pakistani Daughter: డోనాల్డ్ ట్రంప్‌కు పాకిస్తాన్‌లో కూడా ఓ కూతురు, వైరల్ అవుతున్న వీడియోShocking and Surprising viral video a pakistani girl claiming donald trump Trump Pakistani Daughter: అమెరికాకు అధ్యక్షుడిగా రెండోసారి విజయం సాదించిన డోనాల్డ్ ట్రంప్‌కు ఇతర దేశాల్లో కూడా రక్త సంబంధీకులున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
और पढो »

Renu Desai Second Marriage: రెండో పెళ్లికి రెడీ అవుతున్న పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. కామెంట్స్ వైరల్..Renu Desai Second Marriage: రెండో పెళ్లికి రెడీ అవుతున్న పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. కామెంట్స్ వైరల్..Renu Desai Second Marriage: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలియని పవర్ స్టార్ అభిమాలుండరు. పవన్ తో విడాకులు తీసుకున్నా.. పిల్లల పెంపకం విషయంలో మాత్రం ఇద్దరు కలిసిపోతారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంమన్నారంటే..
और पढो »

Ram Charan: యోగి ఇలాకాలో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ టీజర్ కోసం మెగా పవర్ స్టార్ సూపర్ స్ట్రాటజీ..Ram Charan: యోగి ఇలాకాలో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ టీజర్ కోసం మెగా పవర్ స్టార్ సూపర్ స్ట్రాటజీ..Game Changer: రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదిన రిలీజ్ కాబోతుంది.
और पढो »

Ponguleti: సీఎం మార్పుపై పొంగులేటి హాట్ కామెంట్స్..Ponguleti: సీఎం మార్పుపై పొంగులేటి హాట్ కామెంట్స్..Ponguleti: తెలంగాణలో అతి త్వరలో సీఎం మార్పు ఉండబోతుందంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసారు.
और पढो »



Render Time: 2025-02-19 22:08:48