Ponguleti: తెలంగాణలో అతి త్వరలో సీఎం మార్పు ఉండబోతుందంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసారు.
: కొద్దినెలల్లోనే తెలంగాణలో సీఎం మార్పు ఉంటుందన్న తెలంగాణ బీజేపీ లెజిస్లేటివ్ నేత యేలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ప్రతి పక్షంలో ఉన్నవారు ఏదైనా మాట్లాడతారని వారి మాటలు పట్టించుకునే పని లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డే మొత్తం ఐదేళ్లు దాకా ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తేల్చి చెప్పారు పొంగులేటి. ఆ తర్వాత మళ్లీ సీఎంపై అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలు టీ కప్పులో తుఫాన్ లాంటివి కొట్టిపారేశారు పొంగులేటి. కానీ నిప్పు లేనిదే పొగరాదు. కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి సర్కారు.. కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే గత ప్రభుత్వ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే చేసారు. అప్పట్లో కేసీఆర్ ఎంతో హడావుడిగా చేసిన ఈ కుటుంబ సర్వేపై ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. కేవలం తెలంగాణలో ఏయే కులాల వారు ఎంత మంది ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు ఎక్కడ ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికే అప్పటి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం రేవంత్ సర్కారు కూడా తమ రాజకీయ లబ్ది కోసమే ప్రజలకు లబ్ది చూకూర్చని ఈ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టబోతునట్టు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Nagula Chavithi 2024: నాగుల చవితి ఎప్పుడు నవంబర్ 4న లేక నవంబర్ 5న జరుపుకోవాలా..? పండితులు ఏం చెబుతున్నారుEPFO: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇకపై EPFOతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఎలాగో తెలుసుకోండిMinister Nara Lokesh: రెడ్ బుక్ 3వ చాప్టర్ త్వరలో ఓపెన్.. నేను తగ్గేదేలే..
Revanth Reddy Failures Ponguleti Aleti Chit Chat Telangana News Breaking News Telangana Politics
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Indiramma Illu: సొంత ఇళ్లు ఉన్నవారికి బంపర్ ఆఫర్.. రూ.5 లక్షలు ఆరోజే మంజూరు చేస్తామని మంత్రి బిగ్ అప్డేట్..Minister Ponguleti On Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పై బిగ్ అప్డేట్ వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ పథకంపై ఇటీవల కీలక ప్రకటన చేశారు.
और पढो »
Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ కీలక నేతలంతా అరెస్టు..?.. కాక రేపుతున్న మంత్రి పొంగులేటీ చేసిన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Ponguleti Srinivas Reddy News: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు బైటకు తీస్తామంటూ కూడా బాంబు పేల్చారు.
और पढो »
YS Jagan: చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నాస్త్రాలు.. ఇసుక దోపిడీపై నిలదీతYS Jagan Questions To Chandrababu About Sand Policy: ఇసుక విధానంపై సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నిలదీశారు. ప్రశ్నాస్త్రాలు సంధించి చంద్రబాబును నిలదీశారు.
और पढो »
Revanth vs Bhatti vikramarka: సీఎం రేవంత్‌కు ఇచ్చిపడేసిన డిప్యూటీ సీఎం ప్రధాన అనుచరుడు.. కారణం ఏంటో తెలుసా..?Hydra news: డిప్యూటీ సీఎం ముఖ్య అనుచరుడు, సీఎం రేవంత్ కు హైడ్రా కూల్చివేతలపై లేఖలు రాయడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ నేథ్యంలో రాజకీయంగా దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
और पढो »
CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..Telangana Singareni employees: తెలంగాణ సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »
Rachamallu Siva Prasad: జగన్‌ను జైలుకు పంపాలని షర్మిలమ్మ స్కెచ్..?... దీవాళికి ముందే బాంబు పేల్చిన మాజీ ఎమ్మెల్యే..YS Jagan VS Sharmila: మాజీ సీఎం వైఎస్ జగన్ ను జైలుకు పంపాలని షర్మిల కంకణం కట్టుకున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో మరోమారు ఏపీ రాజకీయాలు పీక్స్ కు చేరాయి.
और पढो »