Minister Ponguleti On Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పై బిగ్ అప్డేట్ వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ పథకంపై ఇటీవల కీలక ప్రకటన చేశారు.
Indiramma Illu: సొంత ఇళ్లు ఉన్నవారికి బంపర్ ఆఫర్.. రూ.5 లక్షలు ఆరోజే మంజూరు చేస్తామని మంత్రి బిగ్ అప్డేట్..
సొంత ఇళ్లు ఉన్నవారికి ఆరోజే రూ.5 లక్షలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన సమయం నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు, సొంత ఇళ్లు ఉన్నవారికి రూ.5 లక్షలు ప్రకటిస్తామని చెబుతోంది. అంతేకాదు సొంత ఇంటి జాగా లేని వారికి కూడా స్థలాలను ఇప్పిస్తామని ప్రకటించింది. నేడు ఈ పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సొంత ఇల్లు ఉన్నవారికి నిధుల విడుదలకు కీలక సమాచారం అందించారు.
5 Lakh Subsidy Ponguleti Srinivas Reddy Telangana Government Housing Home Loan Assistance
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Delivery: బిగ్‌బాస్కెట్ బంపర్ ఆఫర్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి మీ ఇంటికే డెలివరీBig Basket Gold Delivery In 10 Minutes: దీపావళి పండుగ వేళ బిగ్ బాస్కెట్ బంపర్ ఆఫర్ ప్రకటంచిది. కేవలం పది నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ చేయనుంది.
और पढो »
Lamborghini: ఈ లగ్జరీ విల్లా కొంటే లంబోర్గిని ఫ్రీ.. రియల్ ఎస్టేట్ కంపెనీ వైరల్ ట్వీట్Lamborghini Free With Luxury Villa: లగ్జరీ విల్లా కొనే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ కళ్లు చెదిరే ఆఫర్ మీరు కనీవినీ ఎరుగరు.
और पढो »
Shocking Incident: హైదరాబాద్‌లో కలకలం.. రూ.50 కోసం అమ్మమ్మను చంపేసిన మనవడుGrand Son Killed His Grand Mother: కేవలం రూ.50 కోసం సొంత అమ్మమ్మను అత్యంత దారుణంగా హతమార్చాడు. రెండో అంతస్తు నుంచి కిందకు తోసి మనవడు అంతమొందించాడు.
और पढो »
Salary Hike: ఉద్యోగులకు రూ.25,000 వరకు జీతాలు పెంపు.. 8వ వేతన సంఘం బంపర్ అప్డేట్..8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. దీంతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు.
और पढो »
EPFO: యువతకు అదిరిపోయే బంపర్ ఆఫర్.. పరీక్ష రాయకుండానే రూ.65,000 జీతంతో జాబ్..EPFO Recruitment 2024: ఎంప్లాయిమెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పరీక్ష లేకుండానే రూ.65,000 జీతంతో అదిరిపోయే జాబ్ ఆఫర్ ప్రకటించింది.
और पढो »
Indiramma Illu: రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. పండుగకు ముందే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి..Indiramma Housing Scheme Telangana: తెలంగాణలో నిరుపేదల ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి తెరపడింది. దీపావళి పండుగకు ముందే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు.
और पढो »