Samantha ruth prabhu: సమంతా రూత్ ప్రభు తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరిస్ లో భాగంగా చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది.
Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..ఎంతంటే?8Th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం శుభవార్త.. జీతం ఒక్కసారిగా బూస్ట్.. ఎంతంటే?7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..!
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఇద్దరి ఎంగెజ్ మెంట్ అయినప్పటి నుంచి సమంతా మరోసారి వార్తలలో నిలిచారు. అప్పటి నుంచి ఏదో ఒక విషయంలో ఆమె తరచుగా ట్రెండింగ్ గా మారుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ సమంతాపై చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయాల్లోనే కాకుండా.. సినిమా రంగంలో కూడా రచ్చగా మారాయి. దీనిపై సమంతా కూడా అదే రేంజ్ లో మంత్రి కొండా సురేఖకు కౌంటర్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీ అంతా ఈ విషయంలో సమంతాకు అండగా నిలిచిన విషయం తెలిసిందే.
ఇందులో సమంతా మాత్రం క్యూట్ లుక్స్ తో అదరగొడుతున్నారు. అయితే.. సమంతా మాత్రం ఆ డ్రెస్ ను ఆమె డిజైనర్ అడ్జెస్ట్ చేస్తున్నారు. సమంతా కూడా.. ఆ డ్రెస్ లో కాస్తంతా అసౌకర్యానికి గురై.. మళ్లీ అందరి ముందే సెట్ చేసుకున్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతంవైరల్ గా మారింది. ఈ వీడియోలో సమంతా ఎంతో అదిరిపోయేలా ఉన్నారని, ఇలాంటి జాబ్ వస్తే.. రోజు పండగే అంటూ కూడా నెటిజన్ లు ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు.మరోవైపు.. సిటాడెల్ వెబ్ సిరిస్ ఫ్యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.producer siva rama krishna arrest
Samantha Video Samantha In News Samantha Citadel Web Series
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Malla reddy Dance: అట్లుంటది మల్లారెడ్డితోని.. డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..Malla reddy Dance: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. ఆయన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Vijayawada: ఇజ్జత్ తీసిన పోలీసులు.. ఇంద్ర కీలాద్రి వద్ద డ్యూటీలకు వెళ్లి పాడుపని.. వీడియో వైరల్..Police playing poker game: దేవీ నవరాత్రులలో దుర్గమ్మ ఆలయంలో విధులకు వచ్చిన పోలీసులు చేసిన ఘన కార్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »
Tirumala News: తిరుమలలో మళ్లీ అపచారం.. శ్రీవారి ప్రధాన ఆలయంపైన హెలికాప్టర్ చక్కర్లు.. వీడియో వైరల్..Helicopter Fly in Tirumala temple: తిరుమల శ్రీవారి ఆలయంపైన హెలికాప్టర్ మళ్లీ చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
और पढो »
Viral Video: ఎంతకు తెగించార్రా.. స్కూల్ బంక్ కొట్టి మరీ అమ్మాయితో సందుల్లో.. వీడియో వైరల్..Romance leaked video: స్కూల్ కు వెళ్లాల్సిన అమ్మాయి, అబ్బాయి సందుల్లో పాడుపనులు చేస్తు రెచ్చిపోయారు. వీరికి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
और पढो »
BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..Vanama narendra romance video: గుంటూరు జిల్లాకు చెందిన నేత అడ్డంగా దొరికిపోయాడు. మహిళతో రొమాంటిక్ గా మాట్లాడుతూ మందుకొడుదామంటూ రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »