Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు ఏపీకి మైక్రోసాఫ్ట్‌ కంపెనీ?.. ఐటీ శాఖ మంత్రిగా లోకేశ్‌ తొలి విజయం

Microsoft समाचार

Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు ఏపీకి మైక్రోసాఫ్ట్‌ కంపెనీ?.. ఐటీ శాఖ మంత్రిగా లోకేశ్‌ తొలి విజయం
Nara LokeshSatya NadellaAmerica
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Nara Lokesh Meets Microsoft CEO Satya Nadella: పరిశ్రమల ఏర్పాటుపై నారా లోకేశ్‌ విజయవంతమవుతున్నారని తెలుస్తోంది. తాజాగా ఏపీకి మైక్రోసాఫ్ట్‌ కంపెనీ కూడా రానుందని సమాచారం.

ఐదేళ్లుగా కొత్త పరిశ్రమల పలకరింపు లేని ఆంధ్రప్రదేశ్‌కు భారీ శుభవార్త త్వరలో వినిపించనున్నట్లు కనిపిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుండడంతో ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. ఈ క్రమంలోనే ఐటీ శాఖ మంత్రిగా మరోసారి ఎన్నికైన నారా లోకేశ్‌ తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లతో ఆయన సమవేశం కావడం ఆసక్తికరంగా మారింది.

క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల అమలు, డేటా అనలిటిక్స్ కోసం ఏఐ వినియోగం, సైబర్‌ సెక్యూరిటీ మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాల అభివృద్ధి కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకారం కావాలని లోకేశ్‌ కోరారు. అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా చేస్తామని చెప్పారు. ఏపీలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల హామీ ఇచ్చారని లోకేశ్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.srikanth iyengar interview

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Nara Lokesh Satya Nadella America AI Capital Amaravati Andhra Pradesh Industries AP IT Development Andhra Pradesh AP News Lokesh US Tour

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lokesh: వైఎస్‌ జగన్‌ తరిమేసిన పరిశ్రమలన్నీ ఏపీకి తీసుకువస్తాం: మంత్రి నారా లోకేశ్‌Lokesh: వైఎస్‌ జగన్‌ తరిమేసిన పరిశ్రమలన్నీ ఏపీకి తీసుకువస్తాం: మంత్రి నారా లోకేశ్‌Nara Lokesh Ribbon Cuts To KIA Showroom: తరలివెళ్లిన పరిశ్రమలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి తీసుకువస్తానని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు భారీ కౌంటర్‌ ఇచ్చారు.
और पढो »

IAS Officers: ఆమ్రపాలితో సహా ఆ ఐఏఎస్‌లకు భారీ షాక్‌.. మొట్టికాయలు వేసిన క్యాట్‌IAS Officers: ఆమ్రపాలితో సహా ఆ ఐఏఎస్‌లకు భారీ షాక్‌.. మొట్టికాయలు వేసిన క్యాట్‌Telangana IAS Officers CAT Probe: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లలేమని చెప్పిన ఐఏఎస్‌ అధికారులకు క్యాట్‌ భారీ షాక్‌ ఇచ్చింది. వెంటనే ఏపీకి వెళ్లాలని ఆదేశించింది.
और पढो »

Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..IAS Amrapali: ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ లకు తాజాగా, చంద్రబాబు సర్కారు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.
और पढो »

Nara Lokesh: రాజకీయాల్లో నారా లోకేశ్‌ సంచలనం.. వంగవీటి రాధాకృష్ణకు పదవీ యోగంNara Lokesh: రాజకీయాల్లో నారా లోకేశ్‌ సంచలనం.. వంగవీటి రాధాకృష్ణకు పదవీ యోగంNara Lokesh Vangaveeti Radha Krishna Meet: అధికారంలోకి వచ్చాక నారా లోకేశ్‌ దూకుడుగా వెళ్తున్నారు. రాజకీయంగా పరిణతి చెందుతున్న లోకేశ్‌ పాలనలోనూ తన మార్క్‌ చూయిస్తున్నారు. తాజాగా ఆయన ఓ వ్యక్తిని కలిసి రాజకీయంగా సంచలనం రేపారు. స్వయంగా ఇంటికి వెళ్లి మరి కలవడం ఆసక్తికరంగా మారింది.
और पढो »

New Liquor policy: మందుబాబులకు మరో శుభవార్త.. అప్పటి నుంచి వైన్ షాపుల్లో రూ. 99 లిక్కర్ బ్రాండ్లు..New Liquor policy: మందుబాబులకు మరో శుభవార్త.. అప్పటి నుంచి వైన్ షాపుల్లో రూ. 99 లిక్కర్ బ్రాండ్లు..Andhra Pradesh new liquor policy: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కొత్త లిక్కర్ పాలసీలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో ఆబ్కారీ శాఖ మరో అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది.
और पढो »

Jio Cheapest Plan: జియో అదిరిపోయే శుభవార్త.. 84 రోజులు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌, జియోటీవీ మరెన్నో లాభాలు..Jio Cheapest Plan: జియో అదిరిపోయే శుభవార్త.. 84 రోజులు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌, జియోటీవీ మరెన్నో లాభాలు..Jio Cheapest 3 Months Plan: జియో టెలికం కంపెనీ తన యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్‌ పరిచయం చేసి వారికి ఆకర్షణీయమైన బెనిఫిట్స్‌ అందిస్తోంది.
और पढो »



Render Time: 2025-02-16 00:42:26