Supreme court likely to issue interim Bail to Arvind kejriwal ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో మద్యంతర బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు జరిగాయి.
Loksabha Elections 2024 : దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి కేజ్రీవాల్‌కు మద్యంతర బెయిల్ విషయంలో పరిగణలో తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పడం గమనార్హం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Hari Teja: బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ షోతో బిగ్‌బాస్ బ్యూటీ హరి తేజ అందాల రచ్చ..
ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో మద్యంతర బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు జరిగాయి. ఎన్నికల్ని దృష్టిల ఉంచుకుని బెయిల్ పిటీషన్‌పై ఇరువర్గాల వాదనలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసినా, చేయకపోయినా ఏ వర్గం ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
Supreme Court Interim Bail Supreme Court On Arvind Kejriwal Interim Bail Pet Loksabha Elections 2024 Enforcement Directorate Arvind Kejriwal Interim Bail Hearing On May 7
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Glass Symbol Issue: గాజు గ్లాసుపై ముగిసిన విచారణ, ఎన్నికల సంఘం కీలక నిర్ణయంElection Commission key decision on janasena glass symbol గాజు గ్లాజు గుర్తు విషయంలో అటు జనసేనకు ఇటు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. గాజు గ్లాసు వివాదంపై ఎన్నికల కమీషన్‌ను హైకోర్టును 24 గంటల సమయం అడిగి తీసుకుంది
और पढो »
Tarak Ratna Wife: తారకరత్న భార్య సంచలన ప్రకటన.. ఏపీ ఎన్నికల్లో ఆమె మద్దతు ఎవరికి అంటే?Taraka Ratna Wife Alekhya Political Statement On AP Elections: రాజకీయంగా రెండూ పార్టీలు బంధువులకు సంబంధించినదే. ఈ సమయంలో దివంగత తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
और पढो »
Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌పై బిగ్ అప్‌డేట్.. ఆ రోజే ఫలితాలు..!Telangana inter results 2024 ts 1st and 2nd year inter results will Released Soon: తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదల కానున్న నేపథ్యంలో అంతకుముందే ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 23న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
और पढो »
Narendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »
Congress : కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీలో ప్రముఖ నాయకుడు ఔట్Arvinder Singh Lovely Resign Delhi Congress: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో కీలక నాయకుడు రాజీనామా చేయడంతో కలకలం రేపింది.
और पढो »
Loksabha Elections 2024: Amethi से बसपा प्रत्याशी Nanhe Singh के नामांकन पर बोले Vishwanath PalLoksabha Elections 2024: Amethi से बसपा प्रत्याशी Nanhe Singh के नामांकन पर बोले Vishwanath Pal
और पढो »