Lovers Jumping into River: నదిలో దూకిన ప్రేమజంట.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మత్స్యకారుడు.. వీడియో వైరల్..

Uttar Pradesh समाचार

Lovers Jumping into River: నదిలో దూకిన ప్రేమజంట.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మత్స్యకారుడు.. వీడియో వైరల్..
Lovers SuicideGomati RiverLovers Tried To Suicide
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Uttar pradesh: సుల్తాన్‌పూర్‌లో ఓ ప్రేమ జంట గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.. వెంటనే అక్కడున్న మత్స్యకారుడు పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్లను కాపాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Lovers Jumping into River: నదిలో దూకిన ప్రేమజంట.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మత్స్యకారుడు.. వీడియో వైరల్..

Trigrahi yog 2024: శక్తి వంతమైన త్రిగ్రహి యోగం.. జూన్ 16 నుంచి ఈ నాలుగు రాశులపై డబ్బుల వర్షం.. మీరున్నారా..?సమాజంలో చాలా మంది ఒత్తిడిని ఏమాత్రం తట్టుకొలేని విధంగా ఉంటున్నారు. ప్రతి చిన్నవిషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించి, కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జాబ్ రాలేదని, ఎగ్జామ్ లలో ఫెయిన్ అయ్యామని చాలా మంది సూసైడ్ లు చేసుకుంటున్నారు. మరికొందరు ప్రేమలో ఫెయిల్ అయ్యామని, నచ్చిన అమ్మాయి దొరకలేదని కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యువత ఎక్కువగా ప్రేమ వివాహలు చేసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Cabinet Minister PortfoliosJagan Mohan Reddy House: లోటస్‌పాండ్‌లో జగన్ ఇంటి ముందు బుల్డోజర్.. శిష్యుడి రేవంత్‌ రెడ్డితో చంద్రబాబు రివేంజ్..?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lovers Suicide Gomati River Lovers Tried To Suicide Fisher Man Viral Video

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki Bujji in Mumbai: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో కనిపించబోయే రోబోటిక్ కార్ బుజ్జి మీదే అందరి దృష్టి ఉంది. తాజాగా సినిమా ప్రోమోషన్స్ లో.. భాగంగా బుజ్జిని రియల్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ముంబై జూహూ లో ఈ కార్ హల్చల్ చేస్తోంది.
और पढो »

Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..Viral video: ప్రీవెడ్డింగ్ షూట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అక్కడ కొత్త జంట అందమైన కాస్ట్యూమ్ లు వేసుకుని ప్రీవెడ్డింగ్ షూట్ కు ఫోజులు ఇస్తున్నారు. వీరికి బోట్ లో ఉన్న తాత చెప్పిన టిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
और पढो »

Instant Karma: కర్మ ఫలం అంటే ఇదేనేమో.. చైన్ స్నాచర్స్ కు రోడ్డుమీద దిమ్మతిరిగే షాక్.. వీడియో వైరల్..Instant Karma: కర్మ ఫలం అంటే ఇదేనేమో.. చైన్ స్నాచర్స్ కు రోడ్డుమీద దిమ్మతిరిగే షాక్.. వీడియో వైరల్..Karnal chain snatching: కర్నాల్ లో ఇద్దరు దొంగలు రోడ్డుమీద ఉన్న మహిళను వెంబడించారు. ఆమె మెడలో ఉన్న చైన్ మీద కన్నేశారు. ఇంతలో ఒక కేటుగాడు బైక్ మీద రెడీగా ఉన్నాడు. మరో దొంగ మహిళ మెడలో నుంచి చైన్ ను లాగేసి పరిగెత్తుకుంటూ వచ్చి బైక్ మీద కూర్చున్నాడు.
और पढो »

Telangana: మా వాళ్లతో కొట్టిస్తాం.. డ్రైవర్ కు వార్నింగ్ ఇచ్చిన మహిళలు.. వీడియో వైరల్..Telangana: మా వాళ్లతో కొట్టిస్తాం.. డ్రైవర్ కు వార్నింగ్ ఇచ్చిన మహిళలు.. వీడియో వైరల్..Nakirekal bustand: నార్కెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళ్తుంది. ఈ క్రమంలోన ముగ్గురు మహిళలకు నరిరేకల్ బస్టాండ్ లో బస్సు ఎక్కారు తమ బంధువు వస్తుందని చెప్పి, బస్సు ఆపాలని కోరారు. ఈ క్రమంలో బస్సును ముందకు పోనివ్వడంతో, మహిళలు కండక్టర్ ను నోటికొచ్చినట్లు తిట్టారు.
और पढो »

Kedarnath Dham: కేదార్ నాథ్ యాత్రలో షాకింగ్ ఘటన... గాలిలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్.. వీడియో వైరల్..Kedarnath Dham: కేదార్ నాథ్ యాత్రలో షాకింగ్ ఘటన... గాలిలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్.. వీడియో వైరల్..Kedarnath yadra: కేదార్ నాథ్‌ యాత్రలో శుక్రవారం ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు భక్తులతో ఉన్న హెలికాప్టర్ గాల్లో పలుమార్లు చక్కర్లు కొట్టింది. దీంతో భక్తులంతా భయంతో అరుపులు, కేకలు పెట్టారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
और पढो »

Rahul gandhi: ఎన్నికల ప్రచారంలో అపశృతి... రాహుల్ గాంధీకి తప్పిన పెనుప్రమాదం.. వీడియో వైరల్..Rahul gandhi: ఎన్నికల ప్రచారంలో అపశృతి... రాహుల్ గాంధీకి తప్పిన పెనుప్రమాదం.. వీడియో వైరల్..Loksabha elections 2024: బీహర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-19 10:59:59