Annamayya District: మదనపల్లెలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహిత మరో యువకుడితో ప్రేమాయణం నడిపించింది. ఆ తర్వాత అడ్డంగా మెస్సెజ్ లు చేస్తు దొరికిపోయింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
2024 Small Business Idea: మైండ్ బ్లోయింగ్ బిజినెస్ ఐడియా.. రోజులో 4 గంటల పాటు కష్టపడితే.. నెలకు రూ. 60,000 కళ్లుమూసుకొని సంపాదించవచ్చు!సాధారణంగా చాలా మంది పెళ్లికున్న పవిత్రను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న వారిని మోసం చేస్తున్నారు. ఇటీవల కాలంలో వివాహేతర బంధాలు తరచుగా వార్తలలో ఉంటున్నారు. కొన్నిచోట్ల భర్తలు తమ భార్యలకు తెలవకుండా దారుణాలకు పాల్పడుతుంటే.. మరికొన్ని చోట్ల భర్తలు కూడా ఆఫీసుల్లో, బైట ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో ఒక రోజు ఆమె ప్రియుడు.. సదరు మహిళలను రాత్రి పూట రమ్మనగానే.. ఆమె బైటకు వెళ్లింది. అప్పటికే వీరిపై నిఘాపెట్టిన సదరు యువకుడు.. వీరిద్దర్ని ఎలాగైన పట్టుకొవాలని ప్లాన్ వేశాడు. అప్పటికే తన బంధువులకు సమాచారం ఇచ్చాడు . వీరిద్దరు రాత్రి పూట ఒక ఆస్పత్రి ఆవరణలో మాట్లాడుకుంటుండగా.. అక్కడికి భర్త వెళ్లాడు. ఆమెను నిలదీశాడు. కట్టుకున్న భార్యను చెడమడా.. వాయించి.. ఆమె ప్రియుడికి దేహశుద్ది చేశాడు.ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమెది ప్రేమ వివాహం. అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pushpa 2 Movie: పుష్ప2 మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ లో గూస్ బంప్స్.. పూనకాలతో ఊగిపోయిన మహిళలు.. వీడియో వైరల్..
Madanapalle News Love Affair Married Woman Affair Extra Marital Affair Viral Video Telugu News Latest News Trending News News In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Viral Video: కొంప ముంచిన అల్లు అర్జున్ ఎంట్రీ..?.. షాకింగ్ విషయాలు బైటపెట్టిన రేవతి భర్త.. వీడియో ఇదిగో..Pushpa 2 stampede: పుష్ప2 మూవీ చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంతో విషాదం మిగిలిందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఆమె భర్త చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ గా మారాయి.
और पढो »
Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం..Nagachaitanya sobhita wedding: నాగాచైతన్య శోభితల పెళ్లి వేడుక డిసెంబర్ 4న జరగనుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే ఒక వైపు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
और पढो »
Video Viral: రేవతి మృతి పై స్పందించిన అల్లు అర్జున్.. ఏమన్నారంటే..?.. వీడియో ఇదిగో..Allu arjun reacts on Revathi death: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర చోటు తొక్కిసలాటలో చనిపోయిన రేవతి ఘటనపై స్పందించారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: హనుమంతుడి ఆలయంలో గదతో వానరం.. ఆనందంతో పొంగిపోతున్న భక్తులు.. వీడియో ఇదిగో..Monkey with gada in temple: వానరం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. గద పట్టుకుని హనుమంతుడి దగ్గర కూర్చుంది. అక్కడున్న వారంతా వానరంను చూసి భక్తితో పూజలు చేసినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Venu Swamy: పుష్ప2 మూవీ చూసిన వేణు స్వామి.. రాబోయే కాలంలో అల్లు అర్జున్ జాతకం ఇదేనంట.. వీడియో ఇదిగో..Venu swamy predictions: సెలబ్రీటల జ్యోతిష్యుడు వేణు స్వామి మరల వార్తలలో నిలిచారు. ఆయనన తాజాగా, పుష్ప2 సినిమాను చూసి వచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆయన చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
और पढो »
Priyanka jain: శ్రీ వారికి పరమ భక్తులం.. ప్రాంక్ వివాదంపై మరో వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక జైన్, శివ.. ఏమన్నారంటే..?Priyanka Jain apologizes video: బిగ్ బాస్ ఫెమ్ ప్రియాంక జైన్.. తిరుమలలో ఇటీవల చేసిన ప్రాంక్ వీడియో పెనువివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ సైతం సీరియస్ గా స్పందించింది. దీంతో తాజాగా, ప్రియాంకజైన్ మరొ వీడియోలను రిలీజ్ చేసినట్లు తెలుస్తొంది.
और पढो »