Man thrown off terrase: ఇంట్లో మద్యం మత్తులో మందుబాబులు రెచ్చిపోయారు. బలవంతంగా టెర్రస్ మీదకు వెళ్లి మందు తాగుతూ కూర్చున్నారు. అంతటితో ఆగకుండా సదరు ఇంట్లోని వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. తమతో పాటు మద్యం తాగాలని డిమాండ్ చేశారు.
Malavika Mohanan Glamour Treatమద్యం మత్తులో కొందరు విచ్చల విడిగా ప్రవర్తిస్తుంటారు. రోడ్ల మీద వచ్చేసి నానా హంగామాలు చేస్తుంటారు. మనం డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనల్లో ఎక్కువ మంది, అడ్డంగా దొరికి పోయి పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఘటనలు తరచుగా చూస్తుంటాం. కొందరు తప్పతాగి రోడ్ల మీద వాహనాలను నడిపిస్తు, వారి డెంజర్ లో పడటమే కాకుండా ఇతరులను ప్రమాదాల్లో నెట్టేస్తుంటారు. మద్యం తాగి హంగామా చేయడంలో యువకులు, అమ్మాయిలు కూడా ఉంటున్నారు. బార్ లలో పీకల దాక తాగి, రోడ్ల మీదకు రాత్రిళ్లు నానా రచ్చ చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో.. రంజిత్ సింగ్ ను టెర్రస్ మీద నుంచి కిందకు తోసేశారు. దీంతో బాధితుడు ఒక్కసారిగా గేట్ మీద పడి, రోడ్డు మీద పడిపోయాడు. రోడ్డు మీద ఉన్న వారు అతడిని కాపాడటానికి ప్రయత్నం చేసిన కూడా, మరల ఆగంతకులు టెర్రస్ మీద నుంచి వచ్చి, బాధితుడిని కాళ్లలో తన్నుతూ పైశాచికంగా ప్రవర్తించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన సురేందర్ కుమార్, హేమంత్ కుమార్, అమర్ గౌతమ్ లను అరెస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Visakhapatnam Special POCSO Court
Man Thrown Off Terrase Madeh Ganj Area Man Thrown Off House Terrase Virao Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. నెట్టింట వీడియో వైరల్Rohit Sharma Crying Video: రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ కళ్ల దగ్గర చేయి పెట్టుకుని నిరాశగా ఉన్నాడు.
और पढो »
Vizag Road Accident: ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ఫ్లైఓవర్ నుంచి బంతిలా ఎగిరి పడ్డ ముగ్గురు యువకులు.. వీడియో వైరల్..Vizag Flyover Accident: అతివేగంతో రావడం వల్ల ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా, మరో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Couple Hot Romance: ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. ఓయో రూమ్స్ మూసేయించినందుకు పార్టీ ఆఫీస్ లోనే రోమాన్స్.. వీడియో వైరల్..chhattisgarh News: దుర్గ్ జిల్లాలోని వైశాలి నగర్ నుంచి వైశాలీ నగర్ నుంచి రికేష్ సేన్ బీజేపీ నుంచి గెలుపోందారు. అయితే.. ఆయన నియోజక వర్గంలో ఎక్కువ మంది యువత విచ్చలవిడిగా ఓయో రూమ్ లకు వెళ్తున్నట్లు ఆయనకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన వైశాలీ నగరంలోని ఓయో రూమ్స్ లను క్లోజ్ చేయించారు.
और पढो »
AP Assembly Elections 2024: తిక్క కుదిరింది.. ఎమ్మెల్యేను పబ్లిక్ లో చెంపదెబ్బ కొట్టిన ఓటరు.. వైరల్ గా మారిన వీడియో..Tenali News: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో తెనాలిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ క్రమంలో.. తెనాలిలో క్యూలైన్ లో వేచిఉన్న ఓటరు స్థానిక ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించాడు.
और पढो »
Madhya Pradesh : ఎన్నికల వేళ తీవ్ర దుమారం..బాలుడితో ఓటువేయించిన బీజేపీనేత.. వైరల్ వీడియో..Loksabha elections 2024: భోపాల్‌లోని బెరాసియాలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓ మైనర్ బాలుడు ఓటు వేశాడు. పోలింగ్ బూత్ లోకి తన తండ్రి బీజేపీ నేత అయిన వినయ్ మెహర్ తో కలిసి వెళ్లి ఓటు వేశాడు. అంతే కాకుండా దీన్ని తన మొబైల్ ఫోన్ లో కూడా రికార్డు తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
और पढो »
MP Elections 2024: ఎన్నికల వేళ కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఇద్దరు భార్యలున్న వారికి కూడా ఆ పథకం.. వీడియో వైరల్..Madhya pradesh news: ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు సంవత్సరానికి ₹ 1 లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు.
और पढो »