Tenali News: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో తెనాలిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ క్రమంలో.. తెనాలిలో క్యూలైన్ లో వేచిఉన్న ఓటరు స్థానిక ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించాడు.
AP Assembly Elections 2024: తిక్క కుదిరింది.. ఎమ్మెల్యేను పబ్లిక్ లో చెంపదెబ్బ కొట్టిన ఓటరు.. వైరల్ గా మారిన వీడియో..
Tenali News: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో గుంటూరులోని తెనాలిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ క్రమంలో.. తెనాలిలో క్యూలైన్ లో వేచిఉన్న ఓటరు స్థానిక ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించాడు. ఈవీడియో వైరల్ గా మారిందిHappy Mother's DayPatangi Toll plaza: సంక్రాంతిని గుర్తుకు తెచ్చిన ఓట్ల పండగ.. పతంగీ టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ప్రశాంతంగా స్టార్ట్ అయ్యాయి. ఏపీలో 175, అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు, కంటోన్మెంట్ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఉదయం నుంచి జనాలు తమ ఓటు హక్కును వినియోగించు కోవడానికి ఆసక్తి చూపించారు. ఎన్నికల సిబ్బంది తమ ఓటింగ్ సామాగ్రితో నిన్న రాత్రి, తమకు కేటాయించిర పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఐదు గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించుకుని, అన్నిరకాల చెకప్ లు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక ఓటరు క్యూలైన్ లో రావాలి కదా అని చెప్పాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన అన్నా బత్తుల శివ కుమార్ తనకే నీతులు చెప్తావా.. అంటూ అతనిపై దాడికి దిగాడు. సదరు ఓటరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా బత్తుల శివ కుమార్ చెంప ఛెళ్లు మన్పించారు. ఎమ్మెల్యే అనుచరులు ఓటరుపై దాడికి దిగారు. చుట్టుపక్కల ఉన్న పోలీసులు.. వారిని ఆపే ధైర్యం మాత్రం చేయలేదు.కొందరు ఓటర్లు ఇదేం రౌడీయిజం అంటూ ఎమ్మెల్యే తీరును తప్పుపడుతున్నారు. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం విపరీతంగా వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Case Registered on Allu Arjun: అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు.. ఎందుకంటేTS Loksabha Elections 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుKKR vs MI Dream11 Team: నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీ..
Ap Assembly Elections 2024 Tenali YSRCP MLA Annabathuni Shivakumar Tenali Polling Station Annabathuni Shiva Kumar Attack Queue Line Argument In Tenali
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nomination On Buffallo: అట్లుంటదీ మరీ.. బర్రెమీద ఊరేగింపుగా వచ్చి నామినేషన్.. వైరల్ గా మారిన వీడియో..West bengal: ఎన్నికలలో నామినేషన్ వేయడానికి ఒక అభ్యర్థి వెరైటీ మార్గంను ఎంచుకున్నాడు. అతను బర్రెమీద స్వారీ చేస్తు వచ్చి తన నామినేషన్ ను దాఖలు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Mamata Banerjee: హెలికాప్టర్ ఎక్కుతుండగా కిందపడిన మమతా బెనర్జీ.. వైరల్ గా మారిన వీడియో..Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ శనివారం ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ లోపల ఆమె ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Pankaj Tripathi: మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం.. వైరల్ గా మారిన వీడియో..Pankaj Tripathi: మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన బావ రాకేష్ తివారి ఫ్యామిలీతో కలిసి వెస్ట్ బెంగాల్ కు బయలుదేరారు. ఇంతలో అత్యంత వేగంగా ఉంటం వల్ల అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో స్పాట్ లోనే తివారి చనిపోయినట్లు తెలుస్తోంది.
और पढो »
T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్, వీడియో వైరల్T20 WC 2024: ఐపీఎల్ అనంతరం ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ పొట్టి ప్రపంచకప్ కు టీమిండియా రెడీ అంటూ ఓ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేసింది.
और पढो »
Manthani Police Station: పోలీస్ స్టేషన్ లో డ్యాన్స్‌తో రెచ్చిపోయిన జెడ్పీటీసీ భర్త.. వీడియో వైరల్..Manthani Police Station: మంథనీ పోలీస్ స్టేషల్ లో కాంగ్రెస్ జెడ్పిటీసీ భర్త చేసిస నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీకోసం..నీ కోసం అంటూ ఆయన డ్యాన్సులు చేస్తుండగా.. అక్కడున్న పోలీసులు పెద్దగా పాటలు పెడుతూ ఆయనను ఎంకరేజ్ చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Rohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. నెట్టింట వీడియో వైరల్Rohit Sharma Crying Video: రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ కళ్ల దగ్గర చేయి పెట్టుకుని నిరాశగా ఉన్నాడు.
और पढो »