West bengal: ఎన్నికలలో నామినేషన్ వేయడానికి ఒక అభ్యర్థి వెరైటీ మార్గంను ఎంచుకున్నాడు. అతను బర్రెమీద స్వారీ చేస్తు వచ్చి తన నామినేషన్ ను దాఖలు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nomination On Buffallo: అట్లుంటదీ మరీ.. బర్రెమీద ఊరేగింపుగా వచ్చి నామినేషన్.. వైరల్ గా మారిన వీడియో..
Mahato is a part of the movement by the Kurmi community in West Bengal to be granted Scheduled Tribe status.అంతేకాకుండా సీక్రెట్ గా బహుమతులు, చీరలుకూడా పంచుతుంటారు. కానీ ఎన్నికల అధికారుల వరకు సీక్రెట్ లీకవ్వకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుంటారు. ప్రస్తుతం ఓటర్లు కూడా తమ ట్రెండ్ ను మార్చుకున్నారు. ఎవరు ఏమిచ్చిన కూడా తీసుకుంటున్నారు. కానీ తమకు నచ్చిన వారికి మాత్రమే ఓటు వేస్తున్నారు. ఇక ఎన్నికలలో పోటీ చేయాలంటూ మొదట నామినేషన్ వేయాలి. నామినేషన్ వేయడంలో అభ్యర్థులు వినూత్న పంథాను ఫాలో అవుతున్నారు.
Elections Nominations Loksabha Polls 2024 Ajit Prasad Mahato Purulia Constitution Buffallo Riding Nominaton On Buffallo
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mamata Banerjee: హెలికాప్టర్ ఎక్కుతుండగా కిందపడిన మమతా బెనర్జీ.. వైరల్ గా మారిన వీడియో..Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ శనివారం ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ లోపల ఆమె ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Pankaj Tripathi: మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం.. వైరల్ గా మారిన వీడియో..Pankaj Tripathi: మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన బావ రాకేష్ తివారి ఫ్యామిలీతో కలిసి వెస్ట్ బెంగాల్ కు బయలుదేరారు. ఇంతలో అత్యంత వేగంగా ఉంటం వల్ల అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో స్పాట్ లోనే తివారి చనిపోయినట్లు తెలుస్తోంది.
और पढो »
Manthani Police Station: పోలీస్ స్టేషన్ లో డ్యాన్స్‌తో రెచ్చిపోయిన జెడ్పీటీసీ భర్త.. వీడియో వైరల్..Manthani Police Station: మంథనీ పోలీస్ స్టేషల్ లో కాంగ్రెస్ జెడ్పిటీసీ భర్త చేసిస నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీకోసం..నీ కోసం అంటూ ఆయన డ్యాన్సులు చేస్తుండగా.. అక్కడున్న పోలీసులు పెద్దగా పాటలు పెడుతూ ఆయనను ఎంకరేజ్ చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Watch: ఆధార్ కార్డు కోసం పరుగుల పెట్టిన డేవిడ్ వార్నర్, ఫన్నీ వీడియో వైరల్David Warner: డేవిడ్ వార్నర్ ఆటతోనే కాదు రీల్స్ తోనూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. వార్నర్ ఏది పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా నవ్వులు కూడా పూయిస్తూ ఉంటాయి. తాజాగా వార్నర్ మరో వీడియోతో ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు.
और पढो »
T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్, వీడియో వైరల్T20 WC 2024: ఐపీఎల్ అనంతరం ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ పొట్టి ప్రపంచకప్ కు టీమిండియా రెడీ అంటూ ఓ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేసింది.
और पढो »
BJP Madhavi Latha: బీజేపీ మాధవీలతను హగ్ చేసుకున్న పోలీసు అధికారిణి.. ఎన్నికల సంఘం సీరియస్..వైరల్ గా మారిన ఘటన..BJP Madhavi Latha: ఎన్నికల ప్రచారంలో పోలీసు అధికారిణి చేసిన పని ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే మాధవీలన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఉమాదేవీ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »