LPG Gas Cylinder price hike again now each lpg cylinder expensive by 16.50 Rupees ఆయిల్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలెండర్ ధరల్ని మరోసారి పెంచాయి. ఈసారి 19 కిలోల సిలెండర్‌పై 16.50 రూపాయలు పెరగనుంది. ఇటీవల నవంబర్ 1న 19 కిలోల గ్యాస్ సిలెండర్ ధర పెరిగింది.
LPG Price Hike: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. గ్యాస్ సిలెండర్ ధర మరోసారి పెరిగింది. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలెండర్ ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Yamaha Rx100 New Model Pics Viral: యువతకు గుడ్ న్యూస్.. మళ్లీ Yamaha Rx100 వచ్చేస్తోంది.. ఫీచర్స్ క్రేజీ ఉంటాయ్!
LPG Price Hike: దేశంలో గ్యాస్, ఇంధన ధరలు ఎప్పటికప్పుుడు పెరుగుతుంటాయి. ఇప్పుడు మరోసారి ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర పెరిగింది. ఈసారి 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం పడనుంది. దేశవ్యాప్తంగా కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఆయిల్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలెండర్ ధరల్ని మరోసారి పెంచాయి. ఈసారి 19 కిలోల సిలెండర్‌పై 16.50 రూపాయలు పెరగనుంది. ఇటీవల నవంబర్ 1న 19 కిలోల గ్యాస్ సిలెండర్ ధర పెరిగింది. ఇప్పుడు మరోసారి పెరగడంతో వినియోగదారులకు తీవ్ర భారం కలుగుతోంది. డిసెంబర్ 1 నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. 10 కిలోల వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధర దేశవ్యాప్తంగా పెరిగింది. ఫలితంగా ఇప్పటి వరకూ 1802 రూపాయలున్న 19 కిలోల గ్యాస్ సిలెండర్ ధర ఇప్పుడు 1818.50 రూపాయలుగా మారింది.
ఇక కోల్‌కతాలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధర 1911.50 రూపాయల నుంచి 1927 రూపాయలకు పెరిగింది. ఇక ముంబైలో 19 కిలోల గ్యాస్ సిలెండర్ ధర 1754.50 రూపాయల నుంచి 1771 రూపాయలైంది. ఇక చెన్నైలో 19 కిలోల గ్యాస్ సిలెండర్ ధర 1980.50 రూపాయల నుంచి 1964.50 రూపాయలకు పెరిగింది. గత కొద్దికాలంగా 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధరలే పెరుగుతున్నాయి. 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం 14 కిలోల గ్యాస్ సిలెండర్ ధర ఢిల్లీలో 801 రూపాయలు కాగా, కోల్‌కతాలో 829 రూపాయలు, ముంబైలో 802.50 రూపాయలు, చెన్నైలో 818.50 రూపాయలుంది. బెంగళూరులో 805.50 రూపాయలు హైదరాబాద్‌లో 855 రూపాయలుగా ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Gas Cylinder Prices Hike LPG Price Hike LPG Cylinder Price Hike LPG Domestic Gas Cylinder Price List
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Liquor Prices: మందుబాబులకు మరింత కిక్, భారీగా తగ్గిన మద్యం ధరలు ఏ బ్రాండ్ ధర ఎంతంటేAndhra pradesh Liquor Prices reduced after government discussions with liquor companies AP Liquor Prices: కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక మద్యం పాలసీ మారింది. ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు మద్యం మళ్లీ వచ్చింది.
और पढो »
Redmi Note 14 Series: రెడ్ మి నుంచి కళ్లు చెదిరే ఫీచర్లతో మూడు మోడల్స్ లాంచ్, ధర ఎంతంటేXiaomi launches Redmi Note 14 Series 3 smartphones check the Price Redmi Note 14 Series: Redmi Note 14, Redmi Note Pro, Redmi Note Pro Plus మూడు ఫోన్లను షివోమీ కంపెనీ ఒకేసారి మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లన్నీ 6.
और पढो »
Gold Rates: మహిళామణులూ..బంగారం ధర మళ్లీ తగ్గింది..కొనేందుకు ఇదే మంచి సమయం..ఎంత తగ్గిందో తెలుసా?Gold Rate Today: మహిళలకు భారీ శుభవార్త. బంగారం ధర మళ్లీ తగ్గింది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత ధర తగ్గింది. నేడు దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో తులం బంగారం ఎంత పలుకుతుందో తెలుసుకుందాం.
और पढो »
Gold and Silver prices Today : నేడు స్వల్పంగా పెరిగిన పసిడి ధర..అయినా పతనం దిశగా కొనసాగుతోన్న బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold and Silver prices Today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
और पढो »
Gold And Silver Rates Today: పుంజుకున్న బంగారం ధర..5,200 పెరిగిన వెండి ధర..ఒక్క రోజులో ఇంత పెరగడం ఇదే తొలిసారిGold And Silver Rates Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంచుకున్నాయి. గత నాలుగు రోజులు తగ్గుకుంటూ వస్తున్న బంగారం నేడు స్వల్పంగా పెరిగింది. అటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. బంగారం, వెండి ధరలు తగ్గుతాయని భావించిన పసిడి ప్రియులకు ఈ ధరలు షాకిచ్చాయని చెప్పవచ్చు.
और पढो »
Sunrisers Hyderabad Full Squad: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే.. ఏ ఆటగాడి ధర ఎంతంటే..?Sunrisers Hyderabad Players List and Price: సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఐదుగురిని అప్పటికే రిటైన్ చేసుకోవడంతో మొత్తం ప్లేయర్ల సంఖ్య 20కి చేరింది. వేలం తరువాత పర్స్‌లో రూ.20 లక్షలు మిగిలాయి.
और पढो »