Meesho Employees Gets Nine Days Of Paid Leave: ఉద్యోగుల్లో శక్తి సామర్థ్యాలు పెంచేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో కీలక ప్రకటన చేసింది. 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది.
Ratan Tata Motivational Quotes: జీవితంలో గెలుపు దారి పట్టాలంటే రతన్ టాటా చెప్పిన ఈ మాటలను నిద్రలో కూడా మర్చిపోవద్దుPawan Kalyan: పవన్.. ఆ హీరోయిన్ కు రూ. 24 లక్షల విలువ చేసే నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడా.. ? మైండ్ బ్లాంక్ చేస్తోన్న న్యూస్..!
ఉద్యోగమంటే తొమ్మిది గంటలు.. కానీ ఇంటికి వెళ్లాక కూడా అదే ఒత్తిడి కొనసాగుతుంది. ఉద్యోగ వేళలు ముగిసినా కూడా అదే వాతావరణంలో ఉండిపోతాం. జీతం కోసం కాదు మనసు పెట్టి పని చేద్దామంటే అలాంటి వాతావరణం ఉండదు. ఈ నేపథ్యంలోనే పనిలో నాణ్యత లేకపోవడం అనేది జరుగుతుంటుంది. అలాంటిది గుర్తించిన ఓ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. ఆ రోజుల్లో వారంతా ల్యాప్‌టాప్ లేకుండా.. ఎలాంటి పని లేకుండా గడపాల్సి ఉంది.
గతంలో కూడా పలు కంపెనీలు ఇలాంటి విధానాలే కొన్నింటిని అమలు చేశాయి. వరుసగా పండుగలు ఉండడం.. సంవత్సరం ముగిసిపోతుండడంతో ఉద్యోగులకు గుర్తుండేలా ఏదో ఒకటి చేయాలని ఇలా వినూత్న ఆలోచనలతో కంపెనీలు ముందుకు వెళ్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రత్యేకంగా సరికొత్త కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరికొన్ని సంస్థలు విదేశీ పర్యటనలు.. లేదా కొన్ని ప్రాంతాల సందర్శనకు తీసుకెళ్తుంటాయి. ప్రస్తుతం దసరా, దీపావళి కావడంతో ఉద్యోగులకు పెద్ద ఎత్తున కానుకలు కూడా ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండి
Employees Staff Laptops Emails Meetings Meesho Bumper Offer Workplace Culture Festivals E Commerce Meesho Linkedin Paid Leave Reset And Recharge
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Free Laptop Scheme : మోదీ సర్కార్ స్టూడెంట్స్ కోసం బంపర్ ఆఫర్.. విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ స్కీం ప్రారంభంFree Laptop Scheme: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ అందిస్తోందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. దీని వెనుక ఉన్న నిజాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
Telangana: రైతులకు సీఎం రేవంత్ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
और पढो »
Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్ సర్కార్ మహిళలకు పండుగ కానుక..!CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట.
और पढो »
Visa Free Facility: పర్యాటకులకు శుభవార్త, ఇండియా సహా 35 దేశాలకు నో వీసాVisa Free Facility by Srilanka offers free entry to 35 countries అక్టోబర్ 1 నుంచి శ్రీలంక ఇండియా సహా 35 దేశాల ప్రయాణీకులు, పర్యాటకులకు శుభవార్త అందిస్తోంది. మొత్తం 35 దేశాల ప్రయాణీకులు శ్రీలంక వెళ్లేందుకు వీసా అవసరం లేదు. గతంలో అంటే ఆగస్టు 2న శ్రీలంక సుప్రీంకోర్టు ఇ వీసా నిషేధించింది.
और पढो »
New Sim Card Rules: అక్టోబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు నిబంధనలు, ఇకపై నో స్పామ్ కాల్స్TRAI New Sim Card Rules Implemented from October 1, check here the changes New Sim Card Rules: టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రకారం టెలీకం కంపెనీలు ఏయే ప్రాంతాల్లో తమ నెట్‌వర్క్ అందుబాటులో ఉందో వివరాలు అందించాల్సి ఉంటుంది.
और पढो »
Telangana: రాష్ట్ర ప్రజలకు మరో బంపర్ ఆఫర్.. వారికి రూ. 5,00,000 ప్రకటించిన రేవంత్ సర్కార్..!Bumper Offer To Gulf Workers: రాష్ట్ర ప్రజలకు పండుగ ముందు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు రేవంత్ సర్కార్. తెలంగాణ కాంగ్రెస్ ఈ నిర్ణయంతో మరో బంపర్ ఆఫర్ రాష్ట్ర ప్రజలకు ప్రకటించింది.
और पढो »