Mohan Babu Apologised To Journalist: కుటుంబ వివాదం నేపథ్యంలో జరిగిన గొడవల్లో ఓ జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ అంశంలో పోలీసులు తీవ్రంగా పరిగణించి అరెస్ట్‌కు సిద్ధమైన వేళ మోహన్ బాబు దిగివచ్చాడు. ఎట్టకేలకు బాధితుడికి క్షమాపణ చెప్పాడు.
ఈ వ్యవహారం నెట్టింట్లో వైరల్‌గా మారింది.క్రూరంగా దాడి: కుటుంబ గొడవల్లో కవరేజీకి వచ్చిన మీడియా ప్రతినిధిపై మంచు మోహన్ బాబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.తీవ్ర చర్యలు: ఈ వ్యవహారంలో పోలీసులు, జర్నలిస్టులు తీవ్రంగా పరిగణించి మోహన్ బాబుపై తీవ్ర చర్యలకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే కేసు నమోదై.. న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కూడా లభించలేదు.అరెస్ట్ భయం: అరెస్ట్ తప్పదని భావించిన మోహన్ బాబు ఎట్టకేలకు బాధిత జర్నలిస్ట్‌ను కలిసి క్షమాపణలు కోరాడు.
బతిమాలాడడం: 'గాయం బాధ ఏంటో నాకు తెలుసు.. నువ్వు తొందరగా కోలుకోవాలి. ఉద్దేశపూర్వకంగా నిన్ను కొట్టలేదు' అని బాధితుడితో మోహన్ బాబు అన్నట్లు సమాచారం.విష్ణు క్షమాపణ: 'నా వాళ్ల జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెబుతున్నా' అని మోహన్ బాబుతోపాటు అతడి కుమారుడు మంచు విష్ణు కూడా క్షమాపణలు కోరాడు.జర్నలిస్టు సమాజానికి: 'గాయం నుంచి తొందరగా బయటపడాలని షిరిడీ సాయి నాథుడిని వేడుకుంటున్నా' అని మోహన్ బాబు చెప్పగా.. బాధిత జర్నలిస్టు 'క్షమాపణలు నాకు కాదు.
Apology Journalist Manchu Manoj Manchu Vishnu Yashoda Hospital Hyderabad Tollywood Breaking News Telugu Cinema Telangana News Jalpally Farmhouse Mohan Babu Apology Mohan Babu Family Dispute Mohan Babu Issue Mohan Babu Attack On Journalist
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా.. గన్ సీజ్ చేసిన పోలీసులు.. మంచు మనోజ్ పై దాడి..Mohan babu: జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో మోహన్ బాబు ఒక్కసారిగా ఆవేశంతో మీడియా ప్రతినిధులపైన కూడా దాడిచేసినట్లు తెలుస్తొంది.
और पढो »
Mohan Babu Health Bulletin: హై బీపీతో స్పృహ కోల్పోయిన మోహన్ బాబు, హెల్త్ బులెటిన్ విడుదలMohan Babu vs Manchu Manoj Disputes Mohan babu admitted continental hospital Mohan Babu Health Bulletin: మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు ఘర్షణ రోడ్డెక్కింది. మీడియా ప్రతినిధిపై దాడితో మీడియా వర్సెస్ మోహన్ బాబుగా మారింది
और पढो »
Mohan Babu:మోహన్ బాబు తలకు గాయం.. ఐసీయూలో చికిత్స..Mohan Babu: మంచు ఫ్యామిలీలో గొడవలు చిలికి చిలికి గాలివానగా మారింది. మొత్తంగా తండ్రీ కొడుకుల మధ్య జరిగిన గొడవలు గేట్లు బద్దలు కొట్టుకొని బజారున పడ్డాయి.ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు, మంచు విష్ణు, మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
और पढो »
Mohan Babu: మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు లిఖితపూర్వక క్షమాపణలు.. ఏమన్నారంటే?Mohan Babu Letter: మంచు రచ్చకు ఎండ్ కార్డు పడినట్లు అయింది. ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు మీడియాపై దాడి ఘటనలో క్షమాపణలు చెప్పారు. టీవీ9 మీడియా రిపోర్టర్ పై దాడి చేసిన ఘటనలో ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
और पढो »
Mohan Babu Family: మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తాన్ని కాంప్రమైజ్ చేసే దమ్ము ఆ ఒక్కడికే ఉందట.. ఆయన ఎవరో తెలుసా?Mohan Babu Family Dispute: మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు జరుగుతున్నాయి.ముఖ్యంగా మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
और पढो »
Mohan Babu: మోహన్‌బాబుకు మరో బిగ్ షాక్.. హత్యాయత్నం కేసు నమోదు..! లీగల్ ఒపీనియన్‌తో మార్పు..Attempt Murder Case On Mohan Babu: మోహన్ బాబుకు దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. ఆయనపై కేసు నమోదు చేసి మరో బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు.
और पढो »