Wallet Size Motorola Razr 50, Razr 50 Ultra Mobiles Are Going To Be Launched On June 25 మోటరోలా (Motorola) నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ Motorola Razr 50 సిరీస్‌లో లాంచ్ చేయబోతోంది.
Motorola Razr 50: మోటరోలా నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ Motorola Razr 50 సిరీస్‌లో లాంచ్ చేయబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటరోలా మార్కెట్‌లోకి మరో కొత్త మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది అతి తక్కువ ధరలోనే ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో రాబోతోంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. అల్ట్రా వేరియంట్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు ఈ మొబైల్ అత్యంత శక్తివంతమైన MediaTek Dimension 7300X చిప్‌సెట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీని బ్యాక్ సెటప్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా వస్తోంది. దీంతో పాటు అద్భుతమైన 6.9 అంగుళాల కవర్ OLED డిస్‌ప్లే కూడా ఉంటుంది. అలాగే అదనంగా 3.6 అంగుళాల ఔటర్ డిస్‌ప్లే కూడా ఈ మొబైల్ చూడవచ్చు.
Motorola Razr 40 Ultra Motorola Edge 50 Fusion Motorola Edge 50 Pro Motorola Razr 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Motorola Razr: త్వరలోనే Motorola నుంచి ఫోల్డ్ మొబైల్స్ లాంచ్.. ఫీచర్స్, పూర్తి వివరాలు ఇవే!Powerful Motorola Razr 50, Motorola Razr 50 Ultra Fold Mobiles Coming ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Motorola నుంచి Razr సిరీస్ నుంచి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. అయితే ఈ మొబైల్ ఏయే ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయో, వాటికి సంబంధించిన ధర, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Motorola razr 40 Price Cut: వావ్ అమెజాన్‌లో రూ.2,999కే Motorola razr 40 ఫ్లిఫ్ మొబైల్.. డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇవే!Get Motorola Razr 40 Flip Mobile At Rs.2,999 On Amazon, Discount Full Details ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఫ్లిఫ్ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ మోటో మొబైల్‌ను డెడ్ చీప్ ధరకే లభిస్తోంది.
और पढो »
Motorola Razr 50 Ultra फास्ट चार्जिंग सपोर्ट के साथ होगा लॉन्च, 3c सर्टिफिकेशन पर मिली ये डिटेलमोटोरोला का यह अपकमिंग स्मार्टफोन 3सी सर्टिफिकेशन पर सामने आया है। जहां से पता चलता है कि इसमें 68 वॉट की फास्ट चार्जिंग सपोर्ट मिलेगा। जबकि पिछले मॉडल में 33 वॉट टर्बो पावर चार्जिंग सपोर्ट मिलता है। सर्टिफिकेशन से ये भी पता चलता है कि इसमें 5 जी नेटवर्क सपोर्ट दिया जाएगा। आइए इसके संभावित स्पेसिफिकेशन के बारे में जान लेते...
और पढो »
Motorola Edge (2024): 32MP सेल्फी कैमरा, 5000mAh बैटरी और 256GB स्टोरेज वाला धांसू फोन, इसमें है ऐप्पल जैसा Quick ButtonMotorola Edge 2024 launched: मोटोरोला एज 2024 स्मार्टफोन को 5000mAh बैटरी और 50 मेगापिक्सल रियर कैमरे जैसे फीचर्स के साथ लॉन्च किया गया है।
और पढो »
Motorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola to launch Motorola G85 shortly with 12GB Ram and 50MP Camera Motorola G85: అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో చూడగానే ముద్దొచ్చే డిజైన్‌తో మోటోరోలా నుంచి మరో కొత్త పోన్ లాంచ్ లాంచ్ కానుంది.
और पढो »
Motorola Edge 50 Fusion: ಬಜೆಟ್ ಬೆಲೆಗೆ ಅದ್ಭುತ ಫೀಚರ್ಸ್ ಹೊಂದಿರುವ ಸ್ಮಾರ್ಟ್ಫೋನ್ಮೊಟೊರೊಲಾ ರೇಜರ್ 50 ಫ್ಯೂಜನ್ ಮೊಬೈಲ್ 5000mAh ಸಾಮರ್ಥ್ಯದ ಬ್ಯಾಟರಿ ಸೌಲಭ್ಯ ಒಳಗೊಂಡಿದೆ. ಇದು ಕ್ವಾಲ್ಕಮ್ ಸ್ನಾಪ್ಡ್ರಾಗನ್ 7s ಜೆನ್ 3 ಚಿಪ್ಸೆಟ್ ಪ್ರೊಸೆಸರ್ ಪವರ್ನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಲಿದೆ.
और पढो »