Moto G84 5G Price: 50 MP ప్రధాన OIS కెమెరాతో Moto G84 5G మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Moto G84 5G समाचार

Moto G84 5G Price: 50 MP ప్రధాన OIS కెమెరాతో Moto G84 5G మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!
Moto G84 PriceMoto G84 5G PriceG64 Moto2
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 92 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

Main Ois Camera Moto G84 5G Mobile Coming, Features, Specifications Leaked అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Moto G84 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన లీక్‌ అయిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.

Moto G84 5G Price: 50 MP ప్రధాన OIS కెమెరాతో Moto G84 5G మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Moto G84 5G Price: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Moto G84 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన లీక్‌ అయిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.Actress Hema: బెంగళూరు పోలీసులను బురిడి కొట్టించిన నటి హేమ.. తన పేరును ఏమని చెప్పుకుందో తెలుసా..?Narendra Modi Completes@10Years as PM: ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవే..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మోటో బ్రాండ్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. ప్రీమియం కెమెరాతో కూడిన మొబైల్స్‌ను కూడా అతి తక్కువ ధరలోనే విక్రయిస్తూ వస్తోంది. గతంలో లాంచ్‌ అయిన మొబైల్స్‌కి మంచి ప్రజాదరణ లభించడంతో త్వరలోనే వాటికి సక్సెసర్‌గా కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది కూడా గతంలో లాంచ్‌ చేసిన మొబైల్ లాగా ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే లభించబోతోంది. అయితే ఇంతకి త్వరలో విడుదలయ్యే మొబైల్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలే కొంతమంది టిప్‌స్టర్స్‌ అందించిన వివరాల ప్రకారం, మోటో కంపెనీ Moto G84 5G పేరుతో కొత్త మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్, ధర వివరాలు సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి. ఈ మొబైల్‌ డ్యూయల్ రియర్ కెమెరా మాడ్యూల్‌తో బ్లూ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు బ్యాక్‌ సెటప్‌లో అద్భుతమైన కెమెరాను కూడా కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో అందుబాటులోకి రానుంది. అలాగే కంపెనీ ఈ మొబైల్‌ను విభిన్నమైన డిజైన్‌తో పరిచయం చేయబోతున్నట్లు టిప్‌స్టర్స్‌ వెల్లడించారు. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ఫ్రంట్‌ లుక్‌ వివరాల్లోకి వెళితే, దీని ముందు భాగంలో ఫ్రంట్ కెమెరా కోసం డిస్‌ప్లే పైభాగంలో పంచ్ హోల్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం జెజెల్స్‌లో రాబోతోంది. అంతేకాకుండా మరెన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Moto G84 Price Moto G84 5G Price G64 Moto2 Motorola Moto G84 Motorola G84 Motorola Moto G84 Price In India

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Samsung Galaxy F55 5G Price: 50 MP బ్యాక్‌ కెమెరా, 128GB స్టోరేజ్‌తో Galaxy F55 మొబైల్‌ రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌..Samsung Galaxy F55 5G Price: 50 MP బ్యాక్‌ కెమెరా, 128GB స్టోరేజ్‌తో Galaxy F55 మొబైల్‌ రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌..50 Mp Back Camera, 128Gb Storage Samsung Galaxy F55 5G Mobile Launch Soon సాంసంగ్‌ నుంచి త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
और पढो »

Honor Magic 6 Pro: 108MP కెమెరాతో శక్తివంతమైన Honor Magic 6 Pro వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్!Honor Magic 6 Pro: 108MP కెమెరాతో శక్తివంతమైన Honor Magic 6 Pro వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్!Powerful 108Mp Camera Honor Magic 6 Pro Is Coming, Features, Specifications Leaked ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ హానర్‌ నుంచి మార్కెట్‌లోకి Magic 6 Pro స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »

Redmi A3x Price: రూ.5,676 ధరతో AI ఫీచర్స్‌ Redmi A3x మొబైల్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Redmi A3x Price: రూ.5,676 ధరతో AI ఫీచర్స్‌ Redmi A3x మొబైల్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Ai-featured Redmi A3X Mobile Launched In Pakistan At Rs.5,676, Features And Specifications త్వరలోనే భారత మార్కెట్‌లోకి Redmi A3x స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ఇటీవలే పాకిస్థాన్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
और पढो »

Samsung Galaxy F55 5G Price: అద్భుతమైన కొత్త డిజైన్‌తో Galaxy F55 5G వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, ధర లీక్‌!Samsung Galaxy F55 5G Price: అద్భుతమైన కొత్త డిజైన్‌తో Galaxy F55 5G వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, ధర లీక్‌!5000Mah Powerful Battery Samsung Galaxy F55 5G Smartphone Is Coming Features, Price Leak సాంసంగ్‌ నుంచి మార్కెట్‌లోకి కొత్త F సిరీస్‌ మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Motorola: కళ్లు చెదిరే ఫీచర్స్‌తో Motorola Edge 50 Fusion మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!Motorola: కళ్లు చెదిరే ఫీచర్స్‌తో Motorola Edge 50 Fusion మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!68W Fast Turbo Charging Support Motorola Edge 50 Fusion Mobile Coming, Features Leaked 68W ఫాస్ట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో మార్కెట్‌లోకి మరో Motorola స్మార్ట్‌ఫోన్‌ రాబోతోంది. ఇది అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన కెమెరా సెటప్‌తో రాబోతోంది.
और पढो »

Oppo K12x Price: రూ.15 వేలలోపే 512 GB స్టోరేజ్‌, 50 Mp కెమెరా Vivo మొబైల్‌ వచ్చేసింది!Oppo K12x Price: రూ.15 వేలలోపే 512 GB స్టోరేజ్‌, 50 Mp కెమెరా Vivo మొబైల్‌ వచ్చేసింది!512 Gb Storage, 50 Mp Camera Oppo K12X Mobile Launched Under Rs.15 Thousand రూ.15 వేలలోపే మార్కెట్‌లో కొత్త వీవో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-19 11:18:20