Mrunal Thakur Lucky Bhaskar Review: మళయాలం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ దీపావళి పండుగకు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో హిరోయిన్ మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Mrunal Thakur Lucky Bhaskar Review: మళయాలం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'లక్కీ భాస్కర్' దీపావళి పండుగకు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ సినిమాలో దుల్కర్‌కు జోడీగా స్టార్ నటి మీనాక్షి చౌదరీ నటించింది. అయితే, 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాపై రివ్యూ ఇచ్చింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమాలోని ప్రతి అంశం నాకు చాలా బాగా నచ్చింది అని సీతారామం బ్యూటీ ట్వీట్ చేసింది. అంతేకాదు దుల్కర్, మీనాక్షిలకు ఈ సినిమా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్న అంటూ కాంగ్రాట్యూలేట్ కూడా చేసింది. లక్కీ భాస్కర్ మూవీలో ఓ కామన్ మెన్ ఎలా రిచ్ అవుతాడు. అతని భార్య, కొడుకును ఎలా ముందుకు తీసుకు వెళ్తాడు. వారు ఎదుర్కొన్న సమస్యలపై తీశారు. 90 లలోని ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండేవి అనే కథతో తీశారు. ఈ సినిమాకు నాగ వంశి, సాయి సౌజన్య ప్రొడ్యూసర్‌లుగా పనిచేశారు..
Lucky Bhaskar Dulquer Salmaan Lucky Bhaskar Movie Review Sita Ramam Actress Comments Malayalam Film Lucky Bhaskar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mrunal Thakur: బికినీలో టబ్‌లో కూర్చుని రచ్చ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?Mrunal Thakur: సీతారామం నటి మృణాల్ ఠాకూర్ బికీనీలో కన్పించి అందరిని షాకింగ్ కు గురిచేశారు. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది.
और पढो »
Mrunal Thakur: ఏం తమాషాగా ఉందా..?.. పండగ వేళ ఫైర్ అయిన మృణాల్ ఠాకూర్ .. అసలేం జరిగిందంటే..?mrunal thakur fires: నటి మృణాల్ ఠాకూర్ తాజాగా, ఒక నెటిజన్ పై మండిపడ్డారు. ఇలా చేయడం కరెక్ట్ గా అనుకుంటున్నారా.. అంటూ ఘాటుగా స్పందించినట్లు తెలుస్తొంది.
और पढो »
कैजुअल आउटफिट में नजर आईं Mrunal Thakur, बिना मेकअप के भी दिखीं बला की खूबसूरत, देखें VideoMrunal Thakur No Makeup Look: बॉलीवुड अभिनेत्री मृणाल ठाकुर अपनी खूबसूरती को लेकर सोशल मीडिया पर Watch video on ZeeNews Hindi
और पढो »
Janwada Rave party: జన్వాడ ఘటనలో షాకింగ్.. కేటీఆర్ సతీమణి శైలీమను విచారించిన పోలీసులు..Janwada Rave party: జన్వాడ రేవ్ పార్టీ ఘటనలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో మోకిలా పోలీసులు కేటీఆర్ సతీమణిని కూడా విచారించినట్లు తెలుస్తొంది.
और पढो »
Lucky Baskhar: డ్రగ్స్, లిక్కర్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ.. దుల్కార్ సల్మాన్ లక్కీ భాస్కర్ ట్రైలర్Dulquer Salmaan Lucky Baskhar Trailer Review: వైవిధ్యభరిత సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
और पढो »
Liquor shops: దసరా వేళ మందు బాబులకు బిగ్ షాక్.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్.. ఎక్కడంటే..?Wines shops closed news: దసరా పండగ వేళ మందుబాబులకు ఆబ్కారీ అధికారులు షాకింగ్ వార్త చెప్పినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు అన్ని లిక్కర్, వైన్ షాపుల్ని మూసి ఉంచాలని ఆదేశించారు.
और पढो »