Mr Bachchan day 1 collections: రవితేజ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..!

Mr Bachchan समाचार

Mr Bachchan day 1 collections: రవితేజ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..!
Mr Bachchan Box Office CollectionMr. Bachchan Day 1 CollectionsMr Bachchan Songs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Mr Bachchan Collections Day 1: మాస్ మహారాజా రవితేజ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో..తాజాగా ప్రేక్షకులు ముందుకి వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే.. హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. కానీ విడుదలయ్యాక మాత్రం ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో..

మొదటి రోజున.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు కలెక్షన్లు వర్క్ చేసుకున్న చూద్దామా.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇలామాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో షాక్, మిరపకాయ్ వంటి ఆసక్తికరమైన సినిమాల.. తరువాత వచ్చిన మూడవ సినిమా మిస్టర్ బచ్చన్ హిందీలో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకి తెలుగు రీమేక్ గా.. ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకి వచ్చింది.

విడుదలకి ముందు నుంచే.. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకున్నాయి. మంచి అంచనాల మధ్య.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే విడుదలైన మొదటి రోజున ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చిపెట్టుకుంది. ఈ సినిమా దర్శకుడు కేవలం హీరోయిన్ కోసం తీశారు అంటూ.. ఎన్నో విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా.. ఓవర్ ఆల్ గా మొదటి రోజున 41.18 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. ఇక మొదటి రోజున ఈ సినిమా అన్ని ప్రాంతాల్లోనూ కలిపి 3.5 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకుంది. అయితే ముందు రోజే సినిమాకి.. సంబంధించిన ప్రీమియర్లు పడ్డ సంగతి తెలిసిందే.

ఆగస్టు 14 రోజున పడిన చిత్ర ప్రీమియర్లతో 1.8 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకుంది ..మిస్టర్ బచ్చన్. అంటే ఓవరాల్ గా ఈ సినిమా మొదటి రోజు పూర్తయ్యేసరికి 5.3 కోట్ల కలెక్షన్ ను నమోదు చేసుకుంది. ఒకవైపు సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ వారాంతమే కాబట్టి సినిమా కలెక్షన్లు..పెరిగే అవకాశం లేకపోలేదు. రవితేజ ఈ సినిమాలో.. ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. జగపతిబాబు ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించారు. పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా పేరుకి రీమేక్ అయినప్పటికీ హరీష్ శంకర్ తనదైన శైలిలో సినిమాలో ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్పులు చేసి తెరకెక్కించారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mr Bachchan Box Office Collection Mr. Bachchan Day 1 Collections Mr Bachchan Songs

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mr Bachchan: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ బిజినెస్.. రవితేజ కెరియర్ లోనే మొదటిసారి ఇలా!Mr Bachchan: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ బిజినెస్.. రవితేజ కెరియర్ లోనే మొదటిసారి ఇలా!Mr Bachchan Release Date: మాస్ మహారాజా రవితేజ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. మామూలుగా లేదు. విడుదలకి ముందే సినిమా మీద క్రేజ్ చూసి ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు. రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రం ఇంతటి..
और पढो »

Anant-Radhika : అనంత్ అంబానీ హనీమూన్ రిసార్ట్..ఒక్కరాత్రికి ఎంతో తెలుస్తే..షాక్ అవ్వడం పక్కా..!!Anant-Radhika : అనంత్ అంబానీ హనీమూన్ రిసార్ట్..ఒక్కరాత్రికి ఎంతో తెలుస్తే..షాక్ అవ్వడం పక్కా..!!Anant-Radhika Honeymoon Resort: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంట హనీమూన్ కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ రిసార్ట్ కు వెళ్లారు. అక్కడ ఒక్క రాత్రి బస చేయాలంటే..లక్షలు చేయాల్సిందే. అనంత్, రాధిక దంపతులు హనీమూన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
और पढो »

Chunky Panday: బంగ్లాదేశ్ సూపర్ స్టార్‎కు.. విజయ్ దేవరకొండకు ఉన్న రిలేషన్ తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!!Chunky Panday: బంగ్లాదేశ్ సూపర్ స్టార్‎కు.. విజయ్ దేవరకొండకు ఉన్న రిలేషన్ తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!!Bangladesh Shah rukh khan:బంగ్లాదేశ్ లో జరుగుతున్న రాజకీయ సంక్షోభం యావత్ ప్రపంచాన్ని కలవడానికి గురిచేస్తోంది. అయితే ఈ పరిణామాలు తాజాగా బాలీవుడ్ కి చెందిన ఒక నటుడుకి మరింత తీవ్ర కలవడానికి గురి చేస్తున్నాయి. ఆయన ఒకప్పుడు బంగ్లాదేశ్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ స్టార్ ఎవరో మనం తెలుసుకుందాం.
और पढो »

Mr Bachchan First Review: ‘మిస్టర్ బచ్చన్’ సెన్సార్ టాక్ రివ్యూ.. ఎలా ఉందంటే..Mr Bachchan First Review: ‘మిస్టర్ బచ్చన్’ సెన్సార్ టాక్ రివ్యూ.. ఎలా ఉందంటే..Mr Bachchan First Review: రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి వాళ్లు ఏం చెబుతున్నారంటే..
और पढो »

Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం అనంతరం జాతీయ జెండాను ఇష్టానుసారంగా పడేస్తున్నారా? ముందుగా ఈ ఫ్లాగ్‌ కోడ్‌ తెలుసుకోండి..Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం అనంతరం జాతీయ జెండాను ఇష్టానుసారంగా పడేస్తున్నారా? ముందుగా ఈ ఫ్లాగ్‌ కోడ్‌ తెలుసుకోండి..Independence Day 2024 Flag Code: చాలామంది స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండాను కొనుగోలు చేసి వివిధ రకాలుగా అలంకరించి జెండాను ఎగురవేస్తారు.
और पढो »

Mr Bachchan Pre Release Business: ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. రవితేజ ముందున్న టార్గెట్ ఇదే..Mr Bachchan Pre Release Business: ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. రవితేజ ముందున్న టార్గెట్ ఇదే..Mr Bachchan Pre Release Business: మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగాయాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ డైరెక్షన్ చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
और पढो »



Render Time: 2025-02-19 08:22:42