Mr Telangana Khadir: రోడ్డు ప్రమాదంలో మిస్టర్‌ తెలంగాణ మృతి.. జిమ్‌ బిల్డర్ల తీవ్ర దిగ్భ్రాంతి

Bodybuilder समाचार

Mr Telangana Khadir: రోడ్డు ప్రమాదంలో మిస్టర్‌ తెలంగాణ మృతి.. జిమ్‌ బిల్డర్ల తీవ్ర దిగ్భ్రాంతి
SiddipetTragic IncidentCrime News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 12 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Mr Telangana Mohd Sohail Dies: ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతడి అకాల మృతి జిమ్‌ బిల్డర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నిత్యం జిమ్‌లో కసరత్తులు చేస్తూ కండలు పెంచి తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టిన మిస్టర్‌ తెలంగాణ చాంపియన్‌ మహ్మద్‌ సోహైల్‌ దుర్మరణం చెందాడు. ఎంతో మందిని బాడీ బిల్డర్లుగా తయారుచేస్తూ జిమ్‌ ట్రైనర్‌గా రాణిస్తున్న తెలంగాణ బాడీ బిల్డర్‌ సోహైల్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. అతడి మృతితో బాడీ బిల్డర్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ సోహైల్ బాడీ బిల్డర్‌గా రాణిస్తున్నాడు. సిద్దిపేటలో సొంతంగా జిమ్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Oneplus Nord 4 Ce

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Siddipet Tragic Incident Crime News Body Building Champion Mr Telangana Winner Mohd Sohail Road Accident

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

David Johnson: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. సచిన్, కుంబ్లే, గంభీర్‌, జై షా కన్నీటిపర్యంతంDavid Johnson: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. సచిన్, కుంబ్లే, గంభీర్‌, జై షా కన్నీటిపర్యంతంFormer Pacer David Johnson Tragic Death In Bangalore: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ ఆటగాడు అనుమానాస్పద మృతితో భారత దిగ్గజ క్రికెటర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
और पढो »

D Srinivas: శీనన్న ఇకలేరు.. ఐ విల్ మిస్ యూ డాడ్.. అంటూ ఎంపీ అర్వింద్ ఎమోషనల్ పోస్ట్..D Srinivas: శీనన్న ఇకలేరు.. ఐ విల్ మిస్ యూ డాడ్.. అంటూ ఎంపీ అర్వింద్ ఎమోషనల్ పోస్ట్..MP Arvind: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలుగు రాష్ట్రాల మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
और पढो »

IAS Officers Transferred: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు.. ఆమ్రపాలికి బంపర్ ఆఫర్..IAS Officers Transferred: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు.. ఆమ్రపాలికి బంపర్ ఆఫర్..Telangana ias transfers: తెలంగాణ ప్రభుత్వం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్ ఫర్ చేసింది.
और पढो »

Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తెరపైకి మరో కొత్త పేరు.. ? కర్ణాటకకు నల్లారి..?Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తెరపైకి మరో కొత్త పేరు.. ? కర్ణాటకకు నల్లారి..?Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తమిళ సై రాజీనామా చేసినప్పటి నుంచి జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఇంఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
और पढो »

Mohammed Siraj: క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్‌.. రేవంత్‌ రెడ్డి ఏమిచ్చారో తెలుసా?Mohammed Siraj: క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్‌.. రేవంత్‌ రెడ్డి ఏమిచ్చారో తెలుసా?Telangana Govt Offers Land And Employment To Mohammed Siraj: టీ20 ప్రపంచకప్‌ సాధించడంలో తనదైన పాత్ర పోషించిన మహ్మద్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని కానుకలు ప్రకటించింది. ఏమిచ్చిందో తెలుసా?
और पढो »

Soldiers: సలామ్‌ సైనికా.. లఢఖ్‌ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు సైనికులు దుర్మరణంSoldiers: సలామ్‌ సైనికా.. లఢఖ్‌ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు సైనికులు దుర్మరణంLadakh Shyok River Dead Soldiers Bodies Reached To Andhra Pradesh: లడ్డాఖ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన ఏపీకి చెందిన ముగ్గురు సైనికుల మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. ఘటనపై మాజీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
और पढो »



Render Time: 2025-02-19 08:23:10