Mutton vs Chicken vs Fish: మటన్, చికెన్, చేపల్లో ఏది మంచిది, ఏది ప్రమాదకరం, కారణాలేంటి

Non Veg Food समाचार

Mutton vs Chicken vs Fish: మటన్, చికెన్, చేపల్లో ఏది మంచిది, ఏది ప్రమాదకరం, కారణాలేంటి
Veg FoodMutton Vs Chicken Vs FishWhich Non Veg Food Is Best
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 77 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

What is the best nov vegetarian food compared to chicken, mutton and fish చికెన్, మటన్, ఫిష్. అయితే చాలామందికి ఈ మూడింట్లో ఏది బెస్ట్ అనే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. మటన్ వర్సెస్ చికెన్ వర్సెస్ ఫిష్..ఏది బెటర్

Which Non Veg Food is Better: ప్రపంచవ్యాప్తంగా రెండు రకాల ఆహారం ఉంటుంది. శాకాహారం, మాంసాహారం. రెండింట్లోనూ ఆప్షన్లు ఎక్కువే. శాకాహారంతో పోలిస్తే మాంసాహారం ఆరోగ్యపరంగా అంత మంచిది కాదంటారు. మరి నాన్‌వెజ్ లేకపోతే ఉండలేనివాళ్లు ఏం చేయాలి..ఆ వివరాలు మీ కోసం.7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా అప్‌డేట్స్.. డీఏ పెంపుతోపాటు శుభవార్తలు ఇవే..!Malavika Mohanan: మరోసారి హాట్ క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన ప్రభాస్ భామ మాళవిక మోహన్.. ఈమె చాలా హాట్ గురూ..

Which Non Veg Food is Better: మాంసాహారంలో ఆప్షన్లు చాలా ఉన్నాయి. చికెన్, మటన్, ఫిష్, క్రాబ్స్, ప్రాన్స్, బీఫ్ ఇలా చాలా ఉన్నాయి. ఈ అన్ని ఆప్షన్లలో ఎక్కువగా తినేది చికెన్, మటన్, ఫిష్. అయితే చాలామందికి ఈ మూడింట్లో ఏది బెస్ట్ అనే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. మటన్ వర్సెస్ చికెన్ వర్సెస్ ఫిష్..ఏది బెటర్ అనేది తప్పకుండా తెలుసుకోవల్సిన అవసరముంది.

మాంసాహారం గురించి చర్చించేటప్పుడు రెడ్ మీట్, వైట్ మీట్ గురించి తెలుసుకోవాలి. రెడ్ మీట్ అంటే మటన్, పోర్క్, బీఫ్ వంటి జంతువుల మాంసం. అదే వైట్ మీట్ అంటే పక్షులు, చేపలు, రొయ్యలు, పీతలు వస్తాయి. రెడ్ మీట్‌లో ప్రోటీన్లతో పాటు ఫ్యాట్ ఉంటుంది. కానీ వైట్ మీట్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మరి ఈ క్రమంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిదనేది తెలుసుకోవాలి. ఈ మూడింటినీ పోల్చి చూస్తే మటన్ కాస్త ప్రమాదకరం. మటన్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య రావచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవచ్చు.

కానీ కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల చికెన్ తినడం వల్ల బరువు పెరగవచ్చు. అందుకే మటన్, చికెన్ ఎక్కువగా తినడం వల్ల కొవ్వు పేరుకుని గుండె సంబంధిత వ్యాధులు ఉత్పన్నమౌతాయి. రక్త నాళాలు మూసుకుపోవచ్చు. అయితే చేపలతో ఆ ప్రమాదం లేదు. ఇవి వైట్ మీట్ పరిధిలో వస్తాయి. ఇందులో ప్రోటీన్లు ఎక్కువ. ఫ్యాట్ ఉండదు. దాంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవితగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. నాన్ వెజ్‌లో సీ ఫుడ్స్ చాలా మంచిదని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. చేపలు తినడం వల్ల రక్తపోటు, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. చేపల్లో ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు కంటి ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ ఎ ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Veg Food Mutton Vs Chicken Vs Fish Which Non Veg Food Is Best Mutton Vs Chicken Which Is Better Mutton Vs Fish Which Is Better

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sugar vs Jaggery: మధుమేహం వ్యాధిగ్రస్థులకు పంచదార, బెల్లంలో ఏది మంచిదిSugar vs Jaggery: మధుమేహం వ్యాధిగ్రస్థులకు పంచదార, బెల్లంలో ఏది మంచిదిDiabetic Precautions difference between sugar vs jaggery | Sugar vs Jaggery: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా మధుమేహం చాప కింద నీరులా వ్యాపిస్తోంది.
और पढो »

Skin Care Remedy: అల్లోవెరా వర్సెస్ ఉసిరి రెండింట్లో కేశా సంరక్షణకు ఏది ఎప్పుడు వాడాలో తెలుసాSkin Care Remedy: అల్లోవెరా వర్సెస్ ఉసిరి రెండింట్లో కేశా సంరక్షణకు ఏది ఎప్పుడు వాడాలో తెలుసాBest Natural Skin Care Remedies Aloe vera vs Amla which one is better Skin Care Remedy: కేశాల సంరక్షణకు మార్కెట్‌లో లభించే వివిధ రకాల కెమికల్ ఆదారిత ఉత్పత్తుల కంటే ప్రకృతిలో లభించే పదార్ధాలే అద్భుత ఫలితాలనిస్తాయి.
और पढो »

PPF vs EPF vs GPF: పీపీఎఫ్,ఈపీఎఫ్, జీపీఎఫ్ ఈ మూడింటిలో ఉద్యోగులకు ఏది లాభదాయకం..పూర్తి వివరాలు మీ కోసంPPF vs EPF vs GPF: పీపీఎఫ్,ఈపీఎఫ్, జీపీఎఫ్ ఈ మూడింటిలో ఉద్యోగులకు ఏది లాభదాయకం..పూర్తి వివరాలు మీ కోసంDifference Between GPF, EPF and PPF: ప్రతి ఉద్యోగి జీవితానికి భద్రత భరోసా కల్పించేది ప్రావిడెంట్ ఫండ్. ఒక ఉద్యోగి పదవి విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించే ప్రావిడెంట్ ఫండ్ మనదేశంలో మూడు రకాలుగా అందుబాటులో ఉంది. ఈ 3 రకాల ప్రావిడెంట్ ఫండ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Chicken Price: ధరలు ఢమాల్ శ్రావణమాంసం ఎఫెక్ట్‌.. రూ.300కే రెండు కిలోల చికెన్‌Chicken Price: ధరలు ఢమాల్ శ్రావణమాంసం ఎఫెక్ట్‌.. రూ.300కే రెండు కిలోల చికెన్‌Today Chicken Price: ధరల్లో కొత్త రికార్డులు సృష్టించిన కోడికూర ఇప్పుడు క్షీణించడంలోనూ రికార్డు సృష్టించేలా ఉంది. చికెన్‌ ధరలు అమాంతం పడిపోయాయి.
और पढो »

Best Pension Scheme: NPS, UPS ఏ స్కీమ్ ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారా..? ఏది బెస్ట్ అంటే.. పూర్తి వివరాలు ఇలా..!Best Pension Scheme: NPS, UPS ఏ స్కీమ్ ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారా..? ఏది బెస్ట్ అంటే.. పూర్తి వివరాలు ఇలా..!NPS UPS Latest Updates: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ స్కీమ్‌తో ఎలాంటి ప్రయోజనాలు లేవని.. ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (OPS) అమలు చేయాలని అసోసియేషన్‌ ఆఫ్ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌ (CSS) డిమాండ్ చేస్తోంది.
और पढो »

Mutton: పచ్చని పెళ్లిలో చిచ్చుపెట్టిన మటన్ ముక్క.. తలలు పగిలేలా కొట్టుకున్న బంధువులు.. వైరల్ గా మారిన వీడియో..Mutton: పచ్చని పెళ్లిలో చిచ్చుపెట్టిన మటన్ ముక్క.. తలలు పగిలేలా కొట్టుకున్న బంధువులు.. వైరల్ గా మారిన వీడియో..bride and groom relatives fight for mutton: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది. వధు,వరుల తరపు బంధువులు ఎంతో ముచ్చటగా పెళ్లికి హజరయ్యారు. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత భోజనాలకు వెళ్లారు. అక్కడ జరిగిన ఘటన ప్రస్తుతం రచ్చగా మారింది.
और पढो »



Render Time: 2025-02-19 21:38:44