Chicken Price: ధరలు ఢమాల్ శ్రావణమాంసం ఎఫెక్ట్‌.. రూ.300కే రెండు కిలోల చికెన్‌

Chicken समाचार

Chicken Price: ధరలు ఢమాల్ శ్రావణమాంసం ఎఫెక్ట్‌.. రూ.300కే రెండు కిలోల చికెన్‌
Sravana MasamChicken PriceChicken Market
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Today Chicken Price: ధరల్లో కొత్త రికార్డులు సృష్టించిన కోడికూర ఇప్పుడు క్షీణించడంలోనూ రికార్డు సృష్టించేలా ఉంది. చికెన్‌ ధరలు అమాంతం పడిపోయాయి.

కొన్ని రోజుల కిందటి వరకు రూ.300కు పైగా ధర పలికిన కోడిమాంసం ఇప్పుడు అమాంతం పడిపోయింది. శ్రావణమాసం సందర్భంగా చాలా మంది మంసానికి దూరంగా ఉండడంతో ఒక్కసారిగా డిమాండ్‌ తగ్గిపోవడంతో ధరలు భారీగా తగ్గాయి. 10-15 రోజుల కిందట వరకు కోడి ధర భారీగా పలికింది. మొన్నటి దాకా కిలో కిచెన్‌, కొత్తిమీర మసాలాకే రూ.500 ఖర్చయ్యేది. ఇప్పుడు చికెన్‌ ధర రూ.150కి తగ్గింది. ఇక లైవ్‌ కోడి అయితే రూ.80 నుంచి రూ.100లోపే ధర ఉండడం గమనార్హం. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి ఉంది.

ఈనెల మొదటి వారం నుంచే చికెన్‌ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఆగస్టు 5న కిలో రూ.180 ఉన్న చికెన్‌ ధర.. ఆగస్టు 11వ తేదీకి రూ.150కి పడిపోయింది. ప్రస్తుతం అదే ధర కొనసాగుతోంది. శ్రావణమాసంలో ఆదివారాలు కూడా మాంసం తినడం లేదు. శుభకార్యాలు ఉన్నా కూడా శ్రావణమాసం సందర్భంగా శాఖాహారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా చికెన్‌ దుకాణ నిర్వాహకులు ఈగలు, దోమలు కొట్టుకుంటూ కూర్చుంటున్నారు. గిరాకీ లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి.

అయితే ఈ పరిస్థితి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రావణమాసం ముగిసిన తర్వాత చికెన్‌ మార్కెట్‌కు మళ్లీ కళ వస్తుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో శుభకార్యాలు అత్యధికంగా ఉండడంతో ఫంక్షన్లతోపాటు నిత్యం ఉండే గిరాకీ ఉంటుందని చికెన్‌ వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.RK Roja Selvamani

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sravana Masam Chicken Price Chicken Market Hyderabad Non Veg Chicken Price Decrease Chicken Price Fell Down Chicken Price Today

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate: బంగారం ధర దీపావళి నాటికి రూ. 80 వేలు తాకే అవకాశం..కారణాలు ఇవేGold Rate: బంగారం ధర దీపావళి నాటికి రూ. 80 వేలు తాకే అవకాశం..కారణాలు ఇవేDiwali 2024 gold and silver price prediction: బంగారం ధరలు అతి త్వరలోనే రూ.80 వేల వరకూ పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
और पढो »

Gold-Silver Rate Today: బంగారం, వెండి ధరలు ఢమాల్..వరుసగా రెండో రోజు తగ్గిన ధరలుGold-Silver Rate Today: బంగారం, వెండి ధరలు ఢమాల్..వరుసగా రెండో రోజు తగ్గిన ధరలుGold Price in Hyderabad: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.
और पढो »

Gold Rate: రెండు రోజుల్లో రూ.3వేలు పెరిగిన బంగారం ధర..శ్రావణ మాసంలో పసిడి ప్రియులకు చేదు వార్తేనా?Gold Rate: రెండు రోజుల్లో రూ.3వేలు పెరిగిన బంగారం ధర..శ్రావణ మాసంలో పసిడి ప్రియులకు చేదు వార్తేనా?Gold Rate Today August 2nd, 2024: బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం ప్రారంభించాయి.దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది. బంగారం ధరలు ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం మళ్లీ భారీగా పెరిగాయి. గడిచిన 48 గంటల్లో బంగారం ధరలు ఏకంగా 1000 రూపాయలు పెరగడంతో పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు.
और पढो »

Redmi 12 5G Price: అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ Redmi 12 5G మొబైల్‌ను రూ.799కే పొందండి..Redmi 12 5G Price: అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ Redmi 12 5G మొబైల్‌ను రూ.799కే పొందండి..Get 5000Mah Battery Redmi 12 5G Mobile For Rs.799 On Amazon గతంలో లాంచ్‌ అయిన Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో అతి తక్కువ ధరల్లో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ డిస్కౌంట్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Redmi 13C 5G Price: 5000mAh బ్యాటరీ Redmi 13C 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌..రూ.600కే పొందవచ్చు!Redmi 13C 5G Price: 5000mAh బ్యాటరీ Redmi 13C 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌..రూ.600కే పొందవచ్చు!5000Mah Battery Redmi 13C 5G Mobile With Great Discount Offer For Rs.600 Full Details అమెజాన్‌లో Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ ఏంటో తెలుసుకోండి.
और पढो »

Gold Rate: తులం బంగారం ధర అక్షరాలా రూ.2.50 లక్షలు.. ఎక్కడో తెలుసా.?Gold Rate: తులం బంగారం ధర అక్షరాలా రూ.2.50 లక్షలు.. ఎక్కడో తెలుసా.?Gold Price: ఓవైపు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతూ ఉంటే మరోవైపు పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు.
और पढो »



Render Time: 2025-02-21 05:38:27