Kissing and Hugging news: ముద్దులు పెట్టుకొవడం, గాఢంగా కౌగిలించుకొవడం నేరంకాదని ఏకంగా హైకొర్టు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై చాలా మంది వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Madras High Court : హగ్‌లు ఇచ్చుకొవడం, ముద్దులు పెట్టుకోవడం నేరంకాదు.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..
సాధారణంగా చాలా మంది యువత ఇటీవల కాలంలో స్కూల్ డేస్ లోనే లవ్ ఎఫైర్ స్టార్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు.. కాలేజీ రోజుల్లో ప్రేమ, డేటింగ్ లు ఉండేవి. కానీ ఇప్పుడైతే స్కూల్ డేస్ లోనే లవర్ లను మెంటెన్ చేస్తున్నారు. అబ్బాయిలకు అమ్మాయిులు కూడా ఏమాత్రం తగ్గేదేలా అన్న విధంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఒకరికి తెలియకుండా ఇద్దరు, ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ లను మెంటైన్ చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ లను మెంటైన్ చేయడం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు.
Teenagers Love Kissing Hugging Not A Crime Madras High Court In News Hugging And Kissing Love Affair Teenagers Hugging And Kissing In News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
MK Stalin and Naidu: ఒక్కొ జంట 16 మంది పిల్లల్ని కనాలి.. మరో సీఎం సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?Tamilnadu: కొత్తగా పెళ్లైన జంటనలు ఇక మీదట కనీసం 16 మంది పిల్లలు కనాలే ప్లాన్ లు చేసుకొవాలని తమిళనాడు సీఎం స్టాలీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తల్లో నిలిచాయి.
और पढो »
Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ కీలక నేతలంతా అరెస్టు..?.. కాక రేపుతున్న మంత్రి పొంగులేటీ చేసిన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Ponguleti Srinivas Reddy News: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు బైటకు తీస్తామంటూ కూడా బాంబు పేల్చారు.
और पढो »
Posani: జనసేనానిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ నటుడు పోసానిపై కంప్లైంట్..Posani: ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై జనసేనికులు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.
और पढो »
Bombay High Court: తండ్రి ఆస్థిలో కుమార్తెకు హక్కు లేదు, బోంబై హైకోర్టు సంచలన తీర్పుBombay High Court Sensational Verdict on daughter property right case Bombay High Court: తండ్రి ఆస్థిపై కుమార్తెకు హక్కు లేదా..ఎందుకు లేదు, ఎలాంటి పరిస్థితుల్లో లేదనే అంశంపై బోంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
और पढो »
Samantha: ప్రేమపై సమంత షాకింగ్ కీలక వ్యాఖ్యలు వైరల్..!Samantha viral post: ప్రముఖ హీరోయిన్ సమంత.. తాజాగా దీపావళి సందర్భంగా చేసిన ఒక పోస్ట్ చాలా వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఈ పోస్టులో ప్రేమ గురించి సమంతా పెట్టిన లైన్లు..అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ సమంత ఏమి పెట్టింది.. దాని వెనుక అర్థమేమిటి.. ఈ పోస్ట్ ఎందుకు అంత వైరల్ అవుతుంది ఒకసారి చూద్దాం.
और पढो »
Sai Pallavi: బాలీవుడ్ పీఆర్ టీం పై షాకింగ్ కామెంట్ చేసిన సాయి పల్లవి..!Sai Pallavi: సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరచాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో నిజంగానే అందరిని ఫిదా చేసింది ఈ హీరోయిన్. సినిమాలతోనే కాకుండా తన ఇంటర్వ్యూల ద్వారా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా సాయి పల్లవి బాలీవుడ్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చిన మాటకు ప్రస్తుతం సెన్సేషన్..
और पढो »