Samantha viral post: ప్రముఖ హీరోయిన్ సమంత.. తాజాగా దీపావళి సందర్భంగా చేసిన ఒక పోస్ట్ చాలా వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఈ పోస్టులో ప్రేమ గురించి సమంతా పెట్టిన లైన్లు..అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ సమంత ఏమి పెట్టింది.. దాని వెనుక అర్థమేమిటి.. ఈ పోస్ట్ ఎందుకు అంత వైరల్ అవుతుంది ఒకసారి చూద్దాం.
Samantha viral post: ప్రముఖ హీరోయిన్ సమంత.. తాజాగా దీపావళి సందర్భంగా చేసిన ఒక పోస్ట్ చాలా వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఈ పోస్టులో ప్రేమ గురించి సమంతా పెట్టిన లైన్లు..అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ సమంత ఏమి పెట్టింది.. దాని వెనుక అర్థమేమిటి.. ఈ పోస్ట్ ఎందుకు అంత వైరల్ అవుతుంది ఒకసారి చూద్దాం.సౌత్ సినీ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ గా.. పేరు సొంతం చేసుకున్న సమంత వెండితెరపై కనిపించి సంవత్సరం దాటిపోయింది. అయినా సరే ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఒకవైపు భర్త నుంచి విడాకులు..
ప్రస్తుతం తాజాగా హనీ బన్నీ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన.. ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో వరుణ్ దావన్ తో పాటు సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టు స్పష్టం అవుతుంది. అంతేకాదు ఇందులో సమంత బోల్డ్ గా కనిపించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో లిప్ లాక్ సన్నివేషాలు ఉన్నట్లు కూడా చూపించారు.
Samantha Ruth Prabhu Samantha Interview Samantha Naga Chaitanya
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Aghori Naga Sadhu: దీపావళి రోజు ఆత్మార్పణం చేసుకుంటా..?.. హైదరబాద్‌కు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరీ మాత..Muthyalamma idol incident: లేడీ నాగ సాధుమాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజు శుక్రవారం ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వెళ్లి ఆత్మార్పణ చేసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »
Samantha: ‘మీ కథలో మీరే హీరోస్’.. జిగ్రా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన సమంతా.. వీడియో వైరల్..Alia bhatt film Jigra prerelease Event: అలీయా భట్ సినిమా జిగ్రా ప్రీరీలీజ్ ఈవెంట్ కు నటి సమంతా అతిథిగా హజరయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
और पढो »
Aghori: అఘోరీలను విచారణకు పిలవకూడదు.. హరిద్వార్ నుంచి జీ తెలుగుతో నాగసాధు.. ఏమన్నారంటే..?Lady nagasadhu matha: అఘోరీ నాగ సాధుమాత హరిద్వార్ నుంచి జీ తెలుగుతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆమె పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ కీలక నేతలంతా అరెస్టు..?.. కాక రేపుతున్న మంత్రి పొంగులేటీ చేసిన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Ponguleti Srinivas Reddy News: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు బైటకు తీస్తామంటూ కూడా బాంబు పేల్చారు.
और पढो »
Samantha 2nd Marriage: రెండో పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్.. ఇలాంటి ఆన్సర్ ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు..Samantha 2nd Marriage: కథానాయిక సమంత గురించి కొత్తగా ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. గత 15 యేళ్లుగా టాలీవుడ్ అగ్ర కథానాయిగా సత్తా చాటుతోంది. ఆ మధ్య మయాసిటీస్‌తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి హీరోయిన్ గా బ్యాక్ బౌన్స్ అయింది. తాజాగా సామ్..
और पढो »