Makkah Floods: వరదలు ముంచెట్టిన మక్కా

News समाचार

Makkah Floods: వరదలు ముంచెట్టిన మక్కా
MakkahFloodsRain
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Makkah Floods: వర్షపు జాడనే ఎరగని ఎడారి దేశంలో ప్రస్తుతం అకాల వర్షాలు ముంచెత్తున్నాయి. గతేడాది కూడా సౌదీ అరేబియాలోని పు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తాయి. ఇపుడు కొత్త యేడాదిలో మక్కాను వరదలు ముంచెత్తాయి.

Makkah Floods : అకాల వర్షాలు ముంచెత్తున్నాయి. గతేడాది కూడా సౌదీ అరేబియాలోని పు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తాయి. ఇపుడు కొత్త యేడాదిలో మక్కాను వరదలు ముంచెత్తాయి. దీంతో అక్కడ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం చెరువులా మారింది. భారీగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో...చాలా చోట్ల చెట్లు నేలకొరిగాయాయి. మక్కా, మదీనా, జెడ్దాలో భారీ వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. ఉరుములు, మెరుపులతో సుడిగాలులు విరుచుకుపడ్డాయి.

దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మక్కాలో ఉమ్రా యాత్రకు వచ్చిన భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అంతేకాదు దర్శనానికి వచ్చిన లక్షలాది మంది వర్షం వల్ల పలు ఇబ్బందులను ఫేస్ చేసారు. రేపటి వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మక్కాకు సౌత్ సైడ్ ఉన్న అల్-అవాలి పరిసరాల్లో వరదల్లో చాలామంది చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు స్థానికులతో కలిసి అధికారులు.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని, గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వరదనీటిలో బైక్ తో పాటు చిక్కుకున్న డెలవరీ బాయ్ ను స్థానికులు రక్షించారు. ఊహించని విధంగా వరదనీరు ముంచెత్తడంతో అనేక కార్లు, టూరిస్ట్ బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మక్కా, మదీన, జెడ్దాలో చాలా ప్రాంతాల్లో రోడ్లు వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు రోజులుగా కురిసిన వర్షంతో రియాద్, మక్కా, అల్-బాహా, తబుక్‌తో సహా ఇతర ప్రాంతాలు దారుణమైన పరిస్థితులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింద

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Makkah Floods Rain Saudi Arabia Muslims Umrah Travel Disruption

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Cabinet Meeting: ఏపీ క్యాబినేట్ మీటింగ్.. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై చర్చ..AP Cabinet Meeting: ఏపీ క్యాబినేట్ మీటింగ్.. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై చర్చ..AP Cabinet Meeting: 2025 కొత్త యేడాదిలో ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మీటింగ్ ఏపీలో రాబోయే నాలుగున్నరేళ్లలో చేపట్టాల్సిన అభివృద్ది, సంక్షేమ పథకాలపై ఎక్కువగా చర్చుకు వచ్చే అవకాశాలున్నాయి.
और पढो »

Konda Surekha: కొండా సురేఖ మరో సంచలనం.. తిరుమల ఆలయంపై షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?Konda Surekha: కొండా సురేఖ మరో సంచలనం.. తిరుమల ఆలయంపై షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?Tirumala Temple: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
और पढो »

IMD Alert: ఐఎండీ నుంచి కీలక ప్రకటన, ఇవే ఆఖరి వర్షాలు ఏప్రిల్ వరకూ నో రెయిన్స్IMD Alert: ఐఎండీ నుంచి కీలక ప్రకటన, ఇవే ఆఖరి వర్షాలు ఏప్రిల్ వరకూ నో రెయిన్స్IMD issues big breaking on andhra pradesh telangana weather forecast IMD Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం తగ్గింది. అల్పపీడనంగా బలహీనపడి తీరం వెంబడి వాయువ్య దిశగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో మరింతగా బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారనుంది.
और पढो »

తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితితెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితితెలంగాణలో రాత్రి నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లగా మారిపోయింది. వాతావరణ శాఖ జాగ్రత్త హెచ్చరించింది.
और पढो »

బంగాళాఖాతం అల్పపీడనం: ఏపీలో మోసం వర్షాలుబంగాళాఖాతం అల్పపీడనం: ఏపీలో మోసం వర్షాలుబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడనుంది. ఈ అల్పపీడనం వల్ల రానున్న మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
और पढो »

Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు, బయటకు రావద్దుHeavy Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు, బయటకు రావద్దుAndhra pradesh weather forecast for coming 3 days imd issues warning of heavy rains Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. కానీ పశ్చిమ గాలుల ప్రభావం అధికంగా కన్పిస్తోంది.
और पढो »



Render Time: 2025-02-15 01:17:51