Maoists Attack: ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి గ్రామస్థుల దారుణ హత్య...

Maoists Mulugu Killings समाचार

Maoists Attack: ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి గ్రామస్థుల దారుణ హత్య...
Maoists Killed VillagersTelangana Mulugu DistrictMaoists Informant Killings
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

Maoists Killed Two Villagers: ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌ఫార్మర్ల నెపంతో అర్ధరాత్రి ఇద్దరు గ్రామస్థులను అత్యంత దారుణంగా హత్య చేశారు మావోలు.

Maoists Attack: ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి గ్రామస్థుల దారుణ హత్య...

దీంతో ఒక్కసారిగా ములుగు జిల్లా ఉలిక్కిపడింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.తెలంగాణ ములుగు జిల్లాలో దారుణ ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. వాజేడు మండలం పెనుగోలు కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు. పెనుగోలు కాలనీ పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఉయిక రమేష్‌, అర్జున్‌ అనే ఇద్దరిని అర్ధరాత్రి అత్యంత దారుణంగా మావోలు హత్య చేశారు. హత్య చేసిన తర్వాత వారి మృతదేహాల వద్ద లేఖ వదిలి వెళ్లారు మావోయిస్టులు. పలుమార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో హతమార్చినట్లు మావోలు రాసిపెట్టారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Maoists Killed Villagers Telangana Mulugu District Maoists Informant Killings Mulugu District Murders

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YSR Family Dispute: వైఎస్‌ విజయమ్మ చెప్పిన ఆస్తుల చిట్టా ఇదే.. జగన్, షర్మిలకు రావాల్సిన ఆస్తులివే!YSR Family Dispute: వైఎస్‌ విజయమ్మ చెప్పిన ఆస్తుల చిట్టా ఇదే.. జగన్, షర్మిలకు రావాల్సిన ఆస్తులివే!YS Vijayamma Explains YSR Family Assets: తన ఇద్దరి బిడ్డల మధ్య జరుగుతున్న ఆస్తులపై వైఎస్‌ విజయమ్మ లేఖ రాసి చేసి ఆస్తుల చిట్టా వెల్లడించారు. ఆస్తులు ఇవే..
और पढो »

Vemula Prashanth Reddy: మాజీ మంత్రి వేములకు బిగ్‌షాక్.. చక్రం తిప్పిన కాంగ్రెస్ లీడర్Vemula Prashanth Reddy: మాజీ మంత్రి వేములకు బిగ్‌షాక్.. చక్రం తిప్పిన కాంగ్రెస్ లీడర్Balkonda Constituency: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ కంచుకోట బీటలు వారుతోంది. మాజీమంత్రి, బాల్కొండ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డికి ప్రశాంతత కరువైంది.
और पढो »

KTR: హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్‌ రెడ్డి చేసిన హత్యKTR: హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్‌ రెడ్డి చేసిన హత్యBucchamma Is Not Suicide Revanth Reddy Killed: హైడ్రా పేరుతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. రేవంత్‌ చేసిన హత్య అంటూ కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు.
और पढो »

AP: అల్పపీడనం.. తీవ్ర వాయుగుండం ఈ జిల్లాలో భారీ వర్షాలు..!AP: అల్పపీడనం.. తీవ్ర వాయుగుండం ఈ జిల్లాలో భారీ వర్షాలు..!AP Weather Update: గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
और पढो »

Telangana Politics: ఆ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు గప్‌చుప్.. సైలెన్స్ వెనుక కారణం ఏంటి..?Telangana Politics: ఆ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు గప్‌చుప్.. సైలెన్స్ వెనుక కారణం ఏంటి..?Telangana Politics: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీకి ప్రజాదరణ అంతంత మాత్రమే.. తెలంగాణ వచ్చాక మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే జిల్లాలో మాత్రం ప్రతిసారి ఒక్కరే బీఆర్‌ఎస్ సభ్యుడు విజయం సాధించారు. 2014 లో జలగం వెంకట్రావ్‌ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే..
और पढो »

Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. 3 రోజులపాటు ఈ జిల్లాలో భారీ వర్షాలు..Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. 3 రోజులపాటు ఈ జిల్లాలో భారీ వర్షాలు..Heavy Rains in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రేపు ఏపీలోనే ప్రధాన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
और पढो »



Render Time: 2025-02-21 02:37:59