Who is Neeraj Chopra Girlfriend: ప్రస్తుతం నీరజ్ చోప్రా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచి చరిత్ర సృష్టించిన ఈ బల్లెం వీరుడు.. భారత్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాడు. జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించి దేశం జెండాను ప్రపంచ యావనికపై రెపరెపలాడించాడు.
Neeraj Chopra Girlfriend: నీరజ్ చోప్రా గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా.. బల్లెం వీరుడి పెళ్లిపై క్లారిటీ ఇదిగో..!
ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా గురించి ఎక్కువ మంది గూగుల్‌లో సర్చ్ చేస్తున్నారు. అతని గర్ల్ ఫ్రెండ్ ఎవరు అని వెతుకుతున్నారు. అయితే నీరజ్ పెళ్లిపై అతని తండ్రి ఏం చెప్పాడు..? నీరజ్ చోప్రా క్రష్ ఎవరు..?టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, పారిస్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. తన ఆటతోనే కాదు.. స్టైలిష్ లుక్‌తో ఎంతోమంది అమ్మాయిల మనసు దోచుకున్నాడు. నీరజ్ చోప్రా వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తుతం గూగుల్‌లో ఎక్కువ మంది వెతుకుతున్నారు.
Neeraj Chopra News Neeraj Chopra Girlfriend Neeraj Chopra Networth
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Neeraj Chopra : నీరజ్ చోప్రా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..మీరూ ట్రై చేయోచ్చు..!!Neeraj Chopra Fitness : పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో ఫైనల్‌కు చేరిన నీరజ్ చోప్రా తాను ఎలా వర్కవుట్ అవుతాడు..తన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా?
और पढो »
Neeraj Chopra : నీరజ్ ఈటెకు చిక్కిన రజతం..జావెలిన్ త్రోలో భారత్ కు రజతం..హిస్టరీ క్రియేట్ చేసిన బల్లెం వీరుడుParis Olympics 2024 : పారిస్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ చరిత్రను పునరావృతం చేయలేక రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ జావెలిన్ 89.45 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు.
और पढो »
इस बीमारी से जूझ रहे भारतीय जैवलिन स्टार Neeraj Chopra, जल्द ले सकते हैं बड़ा फैसलाNeeraj Chopra: Indian javelin star Neeraj Chopra is suffering from hernia disease, Neeraj Chopra: इस बीमारी से जूझ रहे भारतीय जैवलिन स्टार नीरज चोपड़ा, जल्द ले सकते हैं बड़ा फैसला
और पढो »
Neeraj Chopra: నేడే బల్లెం వీరుడు రంగంలోకి.. గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాపైనే కోట్లాది మంది ఆశలు..!Neeraj Chopra at Paris 2024 Olympics: డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా నేడు క్వాలిఫైయింగ్ రౌండ్‌లో బరిలోకి దిగనున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కోసం కోట్లాది మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో నీరజ్ చోప్రాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
और पढो »
Mukesh Ambani Highest paid salary : ముఖేష్ అంబానీ కంటే అత్యధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగి ఎవరో తెలుసా?Reliance Highest Paid Employee: రిలయన్స్ ఇండస్ట్రీస్ లో అత్యధిక శాలరీ ఎవరు తీసుకుంటున్నారా అని ఆలోచిస్తున్నారా? అయితే అందుకు సమాధానం లభించింది. ఆయన అంబానీ కుటుంబానికి వారసుడైతే కాదు. కానీ ఆయన వారసులకన్నా ఎక్కువ జీతం పొందుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం.
और पढो »
Dinesh Karthik Life Story: దినేశ్ కార్తీక్‌కు కట్టప్ప కన్నా దారుణమైన వెన్నుపోటు.. ఫ్రెండ్ భార్యను ప్రెగ్నెంట్ చేసిన ఆ క్రికెటర్ ఎవరో తెలుసా..!Dinesh Karthik Wife and Mural Vijay: టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఓ స్నేహితుడి చేతిలో దారుణంగా మోసపోయాడు. అతను కూడా ఎవరో కాదు. టీమిండియా మాజీ ఓపెనర్ మురళీ విజయ్. దినేష్ కార్తీక్ ఇంటికి అప్పుడప్పుడు వెళుతూ చివరికి అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
और पढो »