What is NPS Vatsalya: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్‌పిఎస్ వాత్సల్య పథకాన్ని సెప్టెంబర్ 18 బుధవారం 2024 నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో చేసిన ప్రకటన ప్రకారం ఈ పథకం ప్రారంభించారు.
NPS Vatsalya: మీ పిల్లల పేరిట డబ్బు దాచాలనుకుంటున్నారా? నేటి నుంచి మోదీ సర్కార్ అందిస్తోన్న బంపర్ స్కీమ్ గురించి తెలుసుకోండి
What is NPS Vatsalya: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్‌పిఎస్ వాత్సల్య పథకాన్ని సెప్టెంబర్ 18 బుధవారం 2024 నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో చేసిన ప్రకటన ప్రకారం ఈ పథకం ప్రారంభించారు. Nps Vatsalya Scheme: NPS-వాత్సల్య పథకం తల్లిదండ్రులు వారి పిల్లల పేరిట డబ్బును డిపాజిట్ చేసే పథకం. ఈ పథకం కింద, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు కనీసం రూ. 1000తో తమ పిల్లల పేరిట ఎన్‌పిఎస్-వాత్సల్య ఖాతాను తెరవవచ్చు.
NPS Vatsalya Yojana New Pension Plan Vatsalya Yojana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Business Ideas: కంచికి వెళ్లి ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఇంట్లోనే కూర్చుండి.. నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఛాన్స్Saree Business Ideas:మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని ఉందా మీ ఖాళీ సమయం కేటాయించి ప్రతినెల లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి బిజినెస్ గురించి తెలుసుకుందాం.
और पढो »
Mutual Funds: నెలకు 1000 రూపాయలు జమ చేస్తే చాలు.. కోటీశ్వరుడు అవడం ఎలాగో తెలుసుకుందాంSIP Schemes:మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి ప్రారంభిస్తే మీ రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
UPS Vs NPS: UPS Vs NPS మధ్య తేడా ఏంటీ? యూపీఎస్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిUnified Pension Scheme: యూనిఫైడ్ పెన్షన్ స్కీం.. దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీం (UPS) ఈ ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వబోతోందని పేర్కొన్నారు.
और पढो »
Cars Damaged In Floods: వరదల్లో మీ కారు మునిగిపోయిందా..అయితే ఇన్సురెన్స్ క్లెయిం ఎలా చేయాలో తెలుసుకోండి..?Car Insurance : మీ కారు వరదల్లో మునిగిపోయిందా అయితే ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లయితే మీరు సేఫ్ అయినట్లే.. కానీ ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మీ కారు సేఫ్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఎలా క్లెయిం చేసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం.
और पढो »
Pension Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్PM Modi s cabinet approves unified pension scheme: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శనివారం జరిపిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Aadhaar Card Misuse: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా ఇలా తెలుసుకోండి, ఎలా నియంత్రించాలిAadhaar card misuse and scams how to check and prevent aadhaar card misuse Aadhaar Card Misuse: ఆధార్ కార్డులో వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. ఆదాయ వివరాలు, బ్యాంక్ ఎక్కౌంట్, బయో మెట్రిక్ ఇలా అన్నీ ఉంటాయి
और पढो »