Unified Pension Scheme: యూనిఫైడ్ పెన్షన్ స్కీం.. దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీం (UPS) ఈ ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వబోతోందని పేర్కొన్నారు.
Unified Pension Scheme : యూనిఫైడ్ పెన్షన్ స్కీం.. దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీం ఈ ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వబోతోందని పేర్కొన్నారు. ఈ చర్య వారి సంక్షేమం, సురక్షితమైన భవిష్యత్తు పట్ల తమ ప్రభుత్వం నిబద్ధతను అద్దం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో యూపీఎస్ వర్సెస్ ఎన్పీఎస్ ఈ రెండింటి మధ్య తేడా ఏంటో స్టెప్ బైట్ స్టెప్ తెలుసుకుందాం.SBI Home Loan: SBIలో హోంలోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్..
Gold And Silver Rates Today: ప్చ్.. అప్పుడే బంగారం కొంటే బాగుండు.. నేడు స్థిరంగానే బంగారం, వెండి ధరలు అయితే ఈ యుపిఎస్‌లో పింఛను భారం ఉద్యోగిపై అస్సలు ఉండదు. భరోసా పెన్షన్ కోసం ఒక నిబంధన ఉండగా..UPSలో, ఉద్యోగి పదవీ విరమణకు ముందు 12 నెలల సగటు ప్రాథమిక వేతనంలో 50 శాతం పెన్షన్‌గా పొందుతారు. యూపీఎస్‌లో ఏ ఉద్యోగి మరణానికి ముందు ఉన్న పెన్షన్‌లో మరణించిన ఉద్యోగి జీవిత భాగస్వామికి 60 శాతం లభిస్తుంది. సర్వీస్ పీరియడ్ తక్కువగా ఉన్న వారికి, యుపిఎస్‌లో నెలకు రూ. 10,000 కనీస పింఛను అందించే నిబంధన కూడా ఇందులో ఉంది.అయితే యుపిఎస్‌లో ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Golden Boys of Pune: ద్యావుడా.. ఒంటి మీద 25 కేజీల బంగారం.. తిరుమలలో హల్ చల్ చేసిన ఫ్యామిలీ.. వీడియో వైరల్..Python in mud: ఇదేం పైత్యం.. బురదలో ఉన్న కొండ చిలువను బైటకు లాగుతున్న యువతి.. వీడియో వైరల్..Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్..
National Pension Scheme Old Pension Scheme
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ITR: ఐటీఆర్ రిటర్న్ ఫైల్ అయ్యిందా? లేదా? ఆన్ లైన్లో స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోండిలా..!ITR: మీరు నిర్ణీత గడువులోపు రిటర్న్ (ITR) దాఖలు చేయడంతో పాటు, రీఫండ్ డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు త్వరగా వస్తుందని భావించడం సహజమే. నిజానికి గతంలో కన్నా కూడా ఆదాయపు పన్ను శాఖ త్వరగా రీఫండ్‌లను ప్రాసెస్ చేస్తుంది. రీఫండ్ మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ అవుతోంది.
और पढो »
FD vs RD : రికరింగ్ డిపాజిట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ మధ్య తేడా ఏంటి..?ఎందులో డబ్బు దాచుకుంటే లాభం.!!Recurring Deposit vs Fixed Deposit : పోస్టాఫీసులోనూ బ్యాంకుల్లోనూ అందుబాటులో ఉండే రికరింగ్ డిపాజిట్ స్కీం గురించి ఎప్పుడైనా విన్నారా..అయితే ఈ స్కీం వల్ల కలిగే లాభాలు ఏంటి..? దీనికి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీంకు ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం.
और पढो »
NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Monthy Pension, NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు.
और पढो »
'NPS के साथ-साथ UPS, 12वीं के साथ फेलोशिप और' मोदी कैबिनेट के 3 बड़े ऐलानप्रधानमंत्री नरेंद्र मोदी की सरकार ने शनिवार को कैबिनेट बैठक में धड़ाधड़ फैसले लिए. इस दौरान नेशनल पेंशन स्कीम (NPS) के साथ-साथ यूनिफाइड पेंशन स्कीम (UPS) को लागू करने का फैसला किया गया है.
और पढो »
NPS vs UPS: सरकार की नई पेंशन स्कीम कितनी कारगर? जानें एनपीएस के मुकाबले कितना मिलेगा फायदाNPS vs UPS: केंद्र सरकार ने शनिवार को पेंशन से जुड़ी नई स्कीम यूनिफाइड पेंशन स्कीम (UPS) को मंजूरी दे दी है। यह स्कीम मौजूदा नेशनल पेंशन सिस्टम (NPS) के साथ भी रहेगी। अगर कोई सरकारी कर्मचारी एनपीएस का लाभ लेना चाहता है तो वह यूपीएस का लाभ नहीं ले सकता। जानें, दोनों स्कीम में क्या अंतर...
और पढो »
Independence Day 2024 : జెండా ఎగరవేయడం..జెండా ఆవిష్కరించడం మధ్య తేడా ఏంటో తెలుసా?ఆగస్టు 15న భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. 1947లో భారతదేశం స్వేచ్చావాయులు పీల్చుతూ..స్వాతంత్ర్యం పొందింది. అందుకే ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆగస్టు 15వ తేదన దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసి సాంస్క్రుతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
और पढो »