NTR Kalavedika: ప్రతి ఏడాది లాగానే.. ఈ ఏడాది కూడా కళావేదిక వారు ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ అవార్డ్స్.. ఈవెంట్ ను నిర్వహించనున్నారు. సినీ రంగానికి చెందిన.. అన్ని విభాగాల వారికి ఈ అవార్డులను ఇవ్వనున్నారు.
లెజెండరీ నటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి.. పేరు మీద ప్రతి ఏడాది.. కళా వేదిక వారు సినీ ఇండస్ట్రీ కి సంబంధించి అన్ని విభాగాల్లోనూ మంచి పని తీరు కనబరిచిన వారిని సత్కరిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగానే ఎన్టీఆర్ అవార్డ్స్.. వేడుకను నిర్వహించనున్నారు.
పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి.. పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో… మంచి పేరు తెచ్చుకున్న సినీ నటి నటులకు ఈ ఏడాది కూడా కళావేదిక వారు.. ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ తో సత్కరించనున్నారు. జూన్ 29 న హైదరాబాద్ లోని.. హోటల్ దసపల్లాలో.. ఈ అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల.. సమక్షంలో జరుగును. అంతే కాకుండా ఈ నెల 29 న సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు, NTR అభిమానులు కూడా భారీగా పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విన్నవించుకున్నారు.
Kalavedika NTR Seethakka NTR Awards 2024 NTR Awards Nominees NTR Awards Winners
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Bandi sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెదర్ ఘటనపై సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రి హోదాలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
और पढो »
NTR Birth Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళులు అర్పించి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..NTR Birth Anniversary: ఈ రోజు తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
और पढो »
Jr NTR: మావయ్య, బాబాయి, అత్తయ్య, పవన్ లకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు..Jr NTR: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వకంలోని కూటమి విజయ దుంధుబి మోగించింది. మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే కదా.
और पढो »
Jr NTR: ఏ ఏరియాలో ఎన్టీఆర్ తోపు .. దటీజ్ తారక్..Jr NTR - Devara: ఒక్కో హీరోకు ఒక్కో ఏరియా అనేది బిగ్గెస్ట్ మార్కెట్ గా ఉంటూ వారి స్టార్ స్టేటస్ ఏమిటనేది సూచిస్తోంది. తాజాగా యంగ్ హీరోస్ లో ఎన్టీఆర్ కు ఆ ఏరియా గత కొన్నేళ్లుగ అండగా నిలుస్తూ వస్తోంది. అంతేకాదు ఆ ఏరియాలో తోపు అతేనంటూ మరోసారి ప్రూవ్ అయింది.
और पढो »
Pawan Kalyan: ఒకే ఫ్రేములో మెగాస్టార్, పవర్ స్టార్ లతో ప్రధాని.. ప్రమాణ స్వీకారోత్సవంలో బాబుకు మోడీ గట్టి షాక్..Pawan Kalyan: తాజాగా జరిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపైనే బాబుకు మోడీ గట్టి షాక్ ఇచ్చారు. మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోడీ వేదికపై ఉన్న అందరినీ ఆప్యాయంగా పలకించారు.
और पढो »
New Civil and Criminal Laws: జూలై 1 నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు అమలు.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి వెల్లడి..New Civil and Criminal Laws: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చే పనిలో పడింది.
और पढो »