Nagarjuna Files Another Defamation Case On Konda Surekha: తన అనుచిత వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి భంగం కలిగించిన మంత్రి కొండా సురేఖపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సినీ నటుడు నాగార్జున.. తాజాగా ఆమె పై రూ. 100 కోట్లకు మరో పరువు నష్టం దావా దాఖలు చేసారు.
8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు బంపర్ లాటరీ.. జీతం ఏకంగా రూ.35,600 పెంపు..?.. పండగ వేళ శుభవార్త చెప్పిన మోదీ..
కొండా సురేఖ.. తనపై ట్రోలింగ్ చేయించిన కేటీఆర్ పై రాజకీయ దాడి చేయడంలో భాగంగా అక్కినేని ఫ్యామిలీని రచ్చ కీడ్చడం సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే అయింది. ఆ సందర్భంగా కేటీఆర్.. నాగార్జున ఆస్తులను కాపాడుకోవాలంటే ఆమె కోడలైన సమంతను తన దగ్గరకు రమ్మన్నట్టు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్టు ఒక డీసెంట్ ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
Defamation Plea Konda Surekha Nampally Court Akkineni Naga Chaitanya Samantha KT Rama Rao Hyderabad Telangana News Breaking News Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nagarjuna: ఎక్కడా తగ్గని నాగార్జున.. మంత్రి కొండా సురేఖను కోర్టుకు ఈడ్చిన హీరోActor Nagarjuna Files Defamation Case On Konda Surekha: తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన కొండా సురేఖను నాగార్జున వదలడం లేదు. కోర్టులో పరువు నష్టం దావా వేసి ఆమెను కింగ్ నాగార్జున కోర్టుకు ఈడ్చారు.
और पढो »
Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్Akkineni Naga Chaitanya Reacts Minister Konda Surekha: తమ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా వాడుకున్న మంత్రి కొండా సురేఖఫై సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Konda Surekha: కొండా సురేఖపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్.. కేబినెట్ నుంచి అవుట్..?..Konda Surekha controversy: అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా పెనుదుమారంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈవివాదంపై ట్విట్ల వార్ నడుస్తోందని చెప్పుకొవచ్చు.
और पढो »
Nani: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం.. ఖండఖండాలుగా ఖండించిన హీరో నానిActor Nani Condemn Minister Konda Surekha Comments: బాధ్యతాయుత పదవిలో ఉండి నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై సినీ పరిశ్రమ మండిపడుతోంది. నాని తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఖండఖండాలుగా ఖండించేశాడు.
और पढो »
Telangana Congress :మంత్రివర్గ విస్తరణ జరిగేదెప్పుడు..మాకు మంత్రి పదవి దక్కెదెప్పుడుTelangana Congress : మంత్రివర్గ విస్తరణ జరిగేదెప్పుడు..మాకు మంత్రి పదవి దక్కెదెప్పుడు
और पढो »
Akhil: మాజీ వదిన సమంతకు మద్దతుగా అఖిల్.. మంత్రి కొండా సురేఖకు సమాజంలో చోటు లేదుAkkineni Akhil Strong Warning To Konda Surekha: తన కుటుంబంపై చేసిన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై యువ నటుడు అక్కినేని అఖిల్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆమెకు సమాజంలో చోటే లేదని మండిపడ్డారు.
और पढो »