Naa Anveshana: యూట్యూబ్‌తో కోట్లకు కోట్లు.. నా అన్వేషణ యూట్యూబర్‌ సంపాదన తెలిస్తే షాకవుతారు

Naa Anveshana समाचार

Naa Anveshana: యూట్యూబ్‌తో కోట్లకు కోట్లు.. నా అన్వేషణ యూట్యూబర్‌ సంపాదన తెలిస్తే షాకవుతారు
Youtuber AnveshNaa Anveshana Youtube ChannelYoutubernaa Anveshana Income
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Naa Anveshana YouTuber Anvesh Income Details: తన వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉండే యూట్యూబర్‌ నా అన్వేషణ ఛానల్‌ యాత్రికుడు అన్వేష్‌ సంపాదన విషయం బయటకు వచ్చింది.

సోషల్‌ మీడియాలో నా అన్వేషణ అనే ప్రపంచ యాత్రికుడి గురించి అందరికీ తెలిసిందే. యూట్యూబ్‌తోపాటు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు. తాను తీసే వీడియోలకు భారీ స్పందన లభిస్తుండడంతో అదే స్థాయిలో అతడికి ఆదాయం లభిస్తోంది. అయితే తన సంపాదనపై తొలిసారి స్పందించాడు. తనకు ఎంత డబ్బు వస్తుందో వివరించాడు.నా అన్వేషణ పేరుతోనే ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా ఓ కీలక ప్రకటన చేశాడు. కొన్ని విషయాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఓ వీడియో విడుదల చేశాడు.

A post shared by Anvesh 🇮🇳🇺🇸🇪🇸🇵🇹🇫🇷 🇪🇺🇯🇲🇷🇺🇱🇨🇰🇳🇰🇷🇬🇧🇯🇵🇭🇰 🇦🇬🇧🇸🇧🇧🇧🇪🇲🇽🇧🇿🇨🇴🇻🇦... స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hyderabad RainsSnake vs Mongoose: 3 ముంగీసలకు చుక్కలు చూపించిన పాము..ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Youtuber Anvesh Naa Anveshana Youtube Channel Youtubernaa Anveshana Income How Much Earn Naa Anveshana Who Is Naa Anveshana Naa Anveshana Income Naa Anveshana Earning

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి సంపాదన ఎంతో తెలుసా..! వామ్మో అన్ని లక్షలా..!Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి సంపాదన ఎంతో తెలుసా..! వామ్మో అన్ని లక్షలా..!Youtuber Harsha Sai Networth: ఎంతోమంది పేదలకు సాయం చేస్తూ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబర్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. కష్టాల్లో ఉన్న వారికి సర్‌ప్రైజ్‌గా డబ్బును ఇస్తూ ఓ రేంజ్‌లో పాన్ ఇండియా యూట్యూబర్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు.
और पढो »

Mastan Sai Arrest: డ్రగ్స్‌ కేసులో మస్తాన్‌ సాయి అరెస్ట్‌.. అతడు ఎవరి కొడుకో తెలిస్తే షాకవుతారుMastan Sai Arrest: డ్రగ్స్‌ కేసులో మస్తాన్‌ సాయి అరెస్ట్‌.. అతడు ఎవరి కొడుకో తెలిస్తే షాకవుతారుDrugs Peddler Mastan Sai Arrest In Guntur: డ్రగ్స్‌ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్‌ సాయి అరెస్ట్‌య్యాడు. ఏపీలో తిరుగుతున్న అతడిని సెబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.
और पढो »

KBC 16: మహాభారతానికి చెందిన ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేక రూ.25 లక్షలు కోల్పోయాడు.. ఆ ప్రశ్న ఏంటో తెలిస్తే షాకవుతారు..KBC 16: మహాభారతానికి చెందిన ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేక రూ.25 లక్షలు కోల్పోయాడు.. ఆ ప్రశ్న ఏంటో తెలిస్తే షాకవుతారు..KBC 16 Episode: అమితాబ్‌ బచ్చాన్‌ కౌన్‌ బనేగా కరోడ్‌పతి సీజన్‌ 16 ప్రముఖ టీవీ ఛానల్‌లో టెలిక్యాస్ట్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపెంట్స్‌కు హోస్ట్‌ బిగ్‌బీ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.
और पढो »

Kumbhe Waterfall: ఇన్‌స్టాలో లక్షల్లో ఫాలోవర్లు, మిలియన్ల వ్యూస్‌.. కానీ రీల్స్‌ చేస్తూ యువతి దుర్మరణంKumbhe Waterfall: ఇన్‌స్టాలో లక్షల్లో ఫాలోవర్లు, మిలియన్ల వ్యూస్‌.. కానీ రీల్స్‌ చేస్తూ యువతి దుర్మరణంInstagram Influencer Dies After Falling Off Kumbhe Waterfall: సోషల్‌ మీడియా పిచ్చి పట్టుకుని కొందరు సాహసాలకు ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో యూట్యూబర్‌ రీల్స్‌ చేస్తూ దుర్మరణం పాలయ్యారు.
और पढो »

Union Budget 2024 Updates: బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత, ఆ 15 వేల కోట్లు గ్రాంట్ కాదు, అప్పుUnion Budget 2024 Updates: బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత, ఆ 15 వేల కోట్లు గ్రాంట్ కాదు, అప్పుUnion Finance minister Nirmala Sitharaman clarity on 15 thousand crores funds Union Budget 2024 Updates: ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడంతో అందరూ ఆనందపడ్డారు
और पढो »

Mukesh Ambani: అపర కుబేరుడు ముఖేష్ అంబానీ వాడుతున్నఫోన్ ధర తెలిస్తే..ఆశ్చర్యపోతారు..!!Mukesh Ambani: అపర కుబేరుడు ముఖేష్ అంబానీ వాడుతున్నఫోన్ ధర తెలిస్తే..ఆశ్చర్యపోతారు..!!Mukesh Ambani Phone: అంబానీ కుటుంబం ఏ పని చేసినా.. అది వార్తల్లోకి ఎక్కుతుంది. అంబానీ ఇంట్లో వివాహం జరిగినా, లేదా మరి ఇతర సంఘటన జరిగినా అది మీడియా మొత్తంలో ఒక సెన్సేషన్ అవుతుంది. తాజాగా ముఖేష్ అంబానీ వాడే మొబైల్ ఫోన్ గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-14 00:02:48