KBC 16 Episode: అమితాబ్ బచ్చాన్ కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16 ప్రముఖ టీవీ ఛానల్‌లో టెలిక్యాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపెంట్స్‌కు హోస్ట్ బిగ్‌బీ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.
KBC 16: మహాభారతానికి చెందిన ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేక రూ.25 లక్షలు కోల్పోయాడు.. ఆ ప్రశ్న ఏంటో తెలిస్తే షాకవుతారు..
KBC 16 Episode: అమితాబ్ బచ్చాన్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ 16 ప్రముఖ టీవీ ఛానల్‌లో టెలిక్యాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపెంట్స్‌కు హోస్ట్ బిగ్‌బీ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. దీనికి అన్నింటికి సరైన సమాధానాలు చెబితే కోటీ రూపాయాలు పొందే అద్భుత అవకాశం లభిస్తుంది.ఇటీవల అమితాబ్ బచ్చన్ ప్రతినిధ్యం వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతిలో మన మహాభారతానికి సంబంధించిన ఓ ప్రశ్ననకు కంటెస్టెంట్‌ను అడిగాడు. దీనికి సరైన సమాధానం చెప్పలేని ఆయన ఏకంగా రూ.25 లక్షలు కోల్పోయాడు.
Amitabh Bachchan KBC Kaun Banega Crorepati Kbc Registration Kbc Season 16
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
PSU Stock : ఈ ప్రభుత్వ కంపెనీ షేర్లలో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసి 5 ఏళ్లు మరిచిపోయి ఉంటే మీకు రూ. 11 లక్షలు దక్కేవి..!!Multibagger stocks : స్టాక్ మార్కెట్లో కొన్నిసార్లు మనకు అదృష్టం తలుపు తట్టినట్లు కొన్ని స్టాక్స్ లభిస్తూ ఉంటాయి. ఆ స్టాక్స్ ని కొనుగోలు చేయడం ద్వారా మీరు పెట్టిన పెట్టుబడి రెండింతలు కాదు ఏకంగా పదింతలు సైతం అవుతూ ఉంటుంది. వీటినే మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు.
और पढो »
Post Office: పోస్టాఫీసు అందిస్తున్న ఈ స్కీములో మీరు పొదుపు చేస్తే.. రూ.1 లక్షకు రూ.2 లక్షలు పక్కా..!!Post Office Scheme: ఈ రోజు మనం మీకు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి చెబుతున్నాం.ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భారీగా వడ్డీ ఆదాయం పొందవచ్చు.పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రయోజనాలు,దాని అర్హత గురించి తెలుసుకుందాం.
और पढो »
Pune Road Rage: కారుకు సైడ్ ఇవ్వలేదన్న కారణంతో మహిళ ముక్కుపై చితకబాదిన వ్యక్తి అరెస్టు.. అసలేం జరిగిందంటే..?Pune Road Rage: కారు వెళ్లడానికి దారి ఇవ్వలేదన్న నేపంలో ఓ కారు డ్రైవర్ ఆ మహిళను జుట్టు పట్టిలాగి ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. అసలు జరిగిన విషయం ఏంటో తెలుసుకుందాం.
और पढो »
PSU Stocks : 2019లో ఈ ప్రభుత్వ కంపెనీలో 1 లక్ష ఇన్వస్ట్ చేసి మరిచిపోయి ఉంటే..రూ. 16 లక్షలు మీ సొంతం అయ్యేవి..!!Cochin Shipyard: మంచి ఫండమెంటల్ ఉన్న ప్రభుత్వ సంస్థల్లో ఈ కొచ్చిన్ ఫిప్ యార్డ్ కూడా ఒకటి. గడిచిన 12నెలల వ్యవధిలో ఈ కంపెనీ షేర్లు 250శాతం లాభాలు ఆర్జించింది. ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం.
और पढो »
TG Job Calendar 2024: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే..?Telangna job calendar: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు (ఆగస్టు 2 న) జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.ఈ నేపథ్యంలో దీనిలో ఏ శాఖకు చెందిన ఎగ్జామ్ లు ఎప్పుడు నిర్వహిస్తారో పూర్తి వివరాలు ఉన్నాయి.
और पढो »
Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో ఎన్టీఆర్, కృష్ణంరాజు.. ఈ జెనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ ఆ క్రెడిట్ దక్కింది. అవును ఆ జనరేషన్ లో మహా నటుడు ఎన్టీఆర్, కృష్ణంరాజు ఆ తరహా పాత్రల్లో మెప్పించారు. ఈ తరంలో రాజశేఖర్, ప్రభాస్ లు ఆ క్యారెక్టర్ లో నటించారు. వివరాల్లోకి వెళితే..
और पढो »