Cochin Shipyard: మంచి ఫండమెంటల్ ఉన్న ప్రభుత్వ సంస్థల్లో ఈ కొచ్చిన్ ఫిప్ యార్డ్ కూడా ఒకటి. గడిచిన 12నెలల వ్యవధిలో ఈ కంపెనీ షేర్లు 250శాతం లాభాలు ఆర్జించింది. ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం.
PSU Stocks : 2019లో ఈ ప్రభుత్వ కంపెనీలో 1 లక్ష ఇన్వస్ట్ చేసి మరిచిపోయి ఉంటే..రూ. 16 లక్షలు మీ సొంతం అయ్యేవి..!!
ఫలితంగా ఆయా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీ డబ్బు ఆశించిన స్థాయిలో రాబడి ఇవ్వకపోవచ్చు లేదా నష్టపోయే ప్రమాదం కూడా ఇందులో అత్యధికంగా ఉంటుంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రిటర్న్స్ అందుకున్న దాఖలాలు గడచిన ఐదు సంవత్సరాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల స్టాక్స్ వేల రెట్లు పెరగడం విశేషం తాజాగా కోచింగ్ షిప్ యార్డ్ సంస్థ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ స్టాక్ భారతదేశంలోనే అతిపెద్ద నౌకానిర్మాణ మరియు నిర్వహణ సంస్థగా పేరు సంపాదించుకుంది. భారతదేశంలోని కేరళ రాష్ట్రం కొచ్చిన్ నగరంలో ఈ షిప్పియార్డు సేవలు అందిస్తోంది. ఇక ఈ స్టాక్ మదుపుదారులకు ఏ రేంజ్ లో లాభాలను అందించిందో తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. ఉదాహరణకు 2019 వ సంవత్సరంలో కొచ్చిన్ షిప్ యార్డ్ కంపెనీలో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాం అనుకుందాం. అంటే 5 సంవత్సరాల క్రితం ఆగస్టు నెలలో షేరు ధర 175 రూపాయలుగా ఉంది.
ఈ లెక్కన గమనించినట్లయితే 1 లక్ష రూపాయల పెట్టుబడి కోసం మీరు 570 షేర్లను కొనుగోలు చేయాలి. ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు 1 లక్ష రూపాయలు అంటే 570 షేర్ల విలువగల షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జూలై 12వ తేదీ ఆల్ టైం గరిష్ట స్థాయి రూ.2,979 తాకింది. అంటే మీ షేర్ల విలువ దాదాపు 17 లక్షల రూపాయలు పెరిగింది అని అర్థం. కేవలం ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు అక్షరాల 17 లక్షల రూపాయలు లభించేవి ఈ రేంజ్ లో రాబడి ఏ బ్యాంకు లోను లభించదని చెప్పవచ్చు.
NSE Nifty Stock Market PSU Stocks Cochin Shipyard Cochin Shipyard Share
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
LIC Scheme : LIC లోని ఈ స్కీంలో పాలసీ తీసుకుంటే..మీ అమ్మాయి పెళ్లినాటికి రూ. 27 లక్షలు మీ సొంతం..!!Kanyadan Policy: LIC సంస్థ అన్ని వర్గాల ప్రజల కోసం అనేక రకాల బీమా పాలసీ ప్లాన్‌లను అందిస్తుంది . అయితే ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొన్ని రకాల పథకాలు ప్రారంభించింది. ముఖ్యంగా కుమార్తె చదువు, పెళ్లిళ్ల టెన్షన్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ గురించి తెలుసుకుందాం.
और पढो »
Bussiness Idea: శ్రావణ మాసంలో రూ. 5వేల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే చాలు..నెల తిరిగే లోపు రూ.50 వేలు మీ సొంతం..!!small Bussiness Idea:శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. వ్రతాలు పూజలు చేసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ప్రతి ఇంట్లోనూ వరలక్ష్మీ వ్రతం చేయడం అనేది సహజం. దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే అవకాశం వీలుంది.
और पढो »
Stock Tips: ఈ 5 స్టాక్స్ లో ఏడాది పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేసి మరిచిపోండి..మంచి రాబడి మీ సొంతం అయ్యే చాన్స్..!!Sharekhan: మీరు స్టాక్ మార్కెట్లో ఏడాది పాటు వ్యూతో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే షేర్ ఖాన్ బ్రోకరేజీ సంస్థ చక్కటి ఫండమెంటల్ ఉన్న ఐదు స్టాక్స్ ను ఎంపిక చేసింది. ఈ స్టాక్స్ లో మీరు ఏడాది కాలం పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే.. లాంగ్ టర్మ్ లో మంచి రాబడి అందుకునే అవకాశం ఉంటుంది.
और पढो »
White Spots on Nails: మీ గోర్లపై ఈ తెలుపు మచ్చలున్నాయా, అయితే ఈ వ్యాధుల ముప్పు ఉన్నట్టేNails and its Signs White Sports on Nails Can Cause these dangerous Diseases White Spots on Nails: ముఖ్యంగా గోర్ల రంగు మారడం, గోర్లు తెలుపు రంగులో ఉండటం వంటి లక్షణాలు చాలా సమస్యలకు కారణం కావచ్చు.
और पढो »
Mutual Funds: నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే చాలు 35 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..!!savings schemes: మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీ పెట్టుబడులు ఎందులో పెడితే మంచి రిటర్న్ వస్తుందని ఆలోచిస్తున్నారా? అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
और पढो »
Fixed Depsits: సీనియర్ సిటిజన్స్ గుడ్ న్యూస్..ఈ స్కీముల్లో ఎఫ్డీ చేస్తే చాలు.. నెలకు రూ. 50,000 మీ సొంతం..!!Fixed Depsits: ప్రతి వ్యక్తి జీవితంలో రిటైర్మెంట్ అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత మీరు కష్టపడి పనిచేయలేరు. మానసికంగానూ శారీరకంగాను బలహీనులు అవుతారు. అలాంటి సమయంలో మీకు రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ సదుపాయం ఉన్నట్లయితే..
और पढो »