Peddireddy Ramachandra Reddy: మాజీ సీఎం జగన్‌కు ముఖం చాటేసిన పెద్దిరెడ్డి.. అసలు కారణం ఇదేనా..!

Ex Minister Peddireddy Ramachandra Reddy समाचार

Peddireddy Ramachandra Reddy: మాజీ సీఎం జగన్‌కు ముఖం చాటేసిన పెద్దిరెడ్డి.. అసలు కారణం ఇదేనా..!
Peddireddy Ramachandra ReddyEx CM JaganYS Jagan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Ex Minister Peddireddy Ramachandra Reddy: వైసీపీ ప్రభుత్వంలో నెంబర్‌ టూ లీడర్‌గా ఓ వెలుగువెలిగారు మాజీమంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీకి పెద్దదిక్కులా ఉన్న పెద్దిరెడ్డి.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిగా సేవలందించారు.

Ex Minister Peddireddy Ramachandra Reddy : వైసీపీ అధినేత జగన్‌ వైఖరిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారా..! అందుకే ఉమ్మడి కడప జిల్లా బద్వేల్‌లో జగన్‌ పర్యటనకు పెద్దారెడ్డి డుమ్మా కొట్టారా..! ఆ విషయంలో జగన్‌ తన మాట వినిపించుకోనందుకే పెద్దిరెడ్డి నరాజ్‌ అయ్యారా..! ఇంతకీ జగన్‌పై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు ఆలకబూనారు..!Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..

వైసీపీ ప్రభుత్వంలో నెంబర్‌ టూ లీడర్‌గా ఓ వెలుగువెలిగారు మాజీమంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీకి పెద్దదిక్కులా ఉన్న పెద్దిరెడ్డి.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిగా సేవలందించారు. కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయాక కీలక నేతలంతా పార్టీకి బైబై చెప్పినా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం జగన్‌కు తోడుగా ఉంటూ వచ్చారు. తాజాగా జగన్‌కు పెద్దిరెడ్డికి మధ్య పొరపొచ్చాలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం కడప, కర్నూలు జిల్లా కో ఆర్డినేటర్‌గా తనను నియమించినా ఏ లాభం లేదని పెద్దిరెడ్డి భావిస్తున్నారట. కడప జిల్లా మొత్తం జగన్‌ రెడ్డి అడ్డగా చెబుతారు. అలాంటి చోట జగన్‌ను కాదని, తాను ఏ నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి ఉద్దేశంగా ఉందని చెబుతున్నారు. మొదటి నుంచి కడప జిల్లా రాజకీయాలన్నీ జగన్‌ రెడ్డి లేదంటే ఎంపీ అవినాష్‌ రెడ్డే చూస్తుంటారు. ఇత‌రుల్ని వారు వేలు పెట్టనివ్వరు.

మరోవైపు ఉమ్మడి క‌ర్నూలు జిల్లాలోనూ చాలా మంది సీనియర్‌ నేతలు ఉన్నారు. ఆ నేతలంతా జగన్‌కు చాలా క్లోజ్‌గా ఉంటారు. అలాంటి చోట తాను చెప్పినా వినే ప‌రిస్థితి ఉండ‌ద‌ని పెద్దిరెడ్డి ఆలోచ‌న‌గా చెబుతున్నారు. మొత్తంగా త‌న అసంతృప్తి, ఆవేద‌న‌ను తెలిపేందుకే జ‌గ‌న్ ప‌ర్యట‌న‌కు పెద్దిరెడ్డి డుమ్మా కొట్టిన‌ట్టు తెలుస్తోంది. అయితే అసంతృప్తితో రగిలిపోతున్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని జగన్‌ రెడ్డి ఎలా కూల్‌ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Peddireddy Ramachandra Reddy Ex CM Jagan YS Jagan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Tirumala laddu row: మాజీ సీఎం వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »

YS Jagan: చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌ ప్రశ్నాస్త్రాలు.. ఇసుక దోపిడీపై నిలదీతYS Jagan: చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌ ప్రశ్నాస్త్రాలు.. ఇసుక దోపిడీపై నిలదీతYS Jagan Questions To Chandrababu About Sand Policy: ఇసుక విధానంపై సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ నిలదీశారు. ప్రశ్నాస్త్రాలు సంధించి చంద్రబాబును నిలదీశారు.
और पढो »

YS Jagan: దిశా లేని చంద్రబాబు ఇదేమి రాజ్యం? అత్యాచారాలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహంYS Jagan: దిశా లేని చంద్రబాబు ఇదేమి రాజ్యం? అత్యాచారాలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహంYS Jagan Sensational Comments On Chandrababu Govt: రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతుండడంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇదేమి రాజ్యం అంటూ నిలదీశారు.
और पढो »

YS Jagan: బాధితులకు వైఎస్‌ జగన్‌ భరోసా.. రేపు గుంటూరు, కడప జిల్లాలో పర్యటనYS Jagan: బాధితులకు వైఎస్‌ జగన్‌ భరోసా.. రేపు గుంటూరు, కడప జిల్లాలో పర్యటనYS Jagan Visits To Victims: శాంతిభద్రతలు క్షీణించడంతో ఆకతాయిల చేతుల్లో మోసపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారు. ఆయన షెడ్యూల్‌ ఇలా ఉంది.
और पढो »

Tirumala Row: తిరుమల దేవుడిపై నమ్మకం ఉంటే జగన్‌ సంతకం పెట్టాలి: సీఎం చంద్రబాబు ఛాలెంజ్‌Tirumala Row: తిరుమల దేవుడిపై నమ్మకం ఉంటే జగన్‌ సంతకం పెట్టాలి: సీఎం చంద్రబాబు ఛాలెంజ్‌Chandrababu Naidu Condemns Ex CM YS Jagan Comments: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తిప్పికొట్టారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఖండించారు.
और पढो »

Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
और पढो »



Render Time: 2025-02-21 03:01:53