Best Investment Schemes with Post office invest 500 monthly and get 4.21 lakhs Post Office Schemes: పోస్టాఫీసు పథకాలకు గత కొద్దికాలంగా క్రేజ్ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడం, ఆకర్షణీయమైన వడ్డీ ఉండటంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
Post Office Scheme s: పోస్టాఫీసు పథకాలకు గత కొద్దికాలంగా క్రేజ్ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడం, ఆకర్షణీయమైన వడ్డీ ఉండటంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు చాలా బెస్ట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. నెలకు 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం 4 లక్షలు చేతికి అందే స్కీమ్ కూడా ఉంది.Kalki 2898 AD Total Hindi Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ .
Post Office Schemes: ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఆలోచన ఉంటే మార్గాలు చాలా ఉన్నాయి. షేర్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన ఇలా చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో షేర్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్స్ తప్పించి మిగిలినవాటిలో ఇన్వెస్ట్‌మెంట్ అంటే జీరో రిస్క్ అనే అర్ధం. అందుకే చాలామంది వీటిపై ఆసక్తి చూపిస్తుంటారు.
ఆదాయం ఆర్జించాలంటే ఎక్కడో చోట ఇన్వెస్ట్‌మెంట్ ఉండాల్సిందే. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్లు ఇన్వెస్ట్ చేయాలి. దీనికోసం పోస్టాఫీసులో చాలా పధకాలు ఉన్నాయి. కనీసం 500 రూపాయలతో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు. తక్కువ మొత్తంలో ప్రారంభించి క్రమంగా పెంచుకోవచ్చు. అందులో ముఖ్యమైంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇదొక దీర్ఘకాలిక పధకం. ఇందులో 500 రూపాయల నుంచి 1.5 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది 15 ఏళ్లు ఉంటుంది. మెచ్యూరిటీ అనంతరం 5 ఏళ్లకు పొడిగించుకోవచ్చు.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ కూడా బెస్ట్ ఆప్షన్. ఇది భవిష్యత్తు అవసరాలకు పనిచేస్తుంది. ఇందులో 100 రూపాయల నుంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించవచ్చు. ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ ఉంది. నెలకు 500 రూపాయల చొప్పున ఐదేళ్లకు 30 వేలు జమ అవుతాయి. దీనిపై 6.7 శాతం వడ్డీ కలిపితే మొత్తం 35,681 రూపాయలు అవుతాయి.
సుకన్య సమృద్ధి యోజన మరో పధకం. మీ అమ్మాయి పేరు మీద ప్రారంభించవచ్చు. ఇందులో కనీసం 250 రూపాయలు, గరిష్టంగా 1.5 లక్షల రూపాయలు ఏడాదికి డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో ప్రభుత్వం 8.2 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇందులో 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి. 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. 500 రూపాయలు నెలకు ఇన్వెస్ట్ చేస్తుంటే 15 ఏళ్లకు 90 వేలు అవుతుంది. 21 ఏళ్లకు వడ్డీతో చేతికి అందేది 2,77,103 రూపాయలు. మొత్తానికి పోస్టాఫీసు పధకాల్లో రిస్క్ తక్కువగా ఉంటుంది. రిటర్న్స్ అధికంగా ఉంటాయి.
Post Office Saving Schemes Benefits Recurring Deposit Sukanya Samriddhi Yojana Public Provident Fund Invest 500 Monthly And Get 4.21 Lakhs On Maturity
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mutual Funds: నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే చాలు 35 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..!!savings schemes: మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీ పెట్టుబడులు ఎందులో పెడితే మంచి రిటర్న్ వస్తుందని ఆలోచిస్తున్నారా? అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
और पढो »
Fixed Deposit: ఈ స్కీములో 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ. 21 లక్షలు పక్కా.. బంపర్ ఆఫర్Fixed Reposit Rate: సాధారణంగా చాలా మంది ఎఫ్డీలో ఒకటి లేదా రెండేండ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఎఫ్డీలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని మీకు తెలుసా.
और पढो »
Post Office Superhit Scheme: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు 20,500 రూపాయలు పక్కా, ఎవరు అర్హులుPost office Superhit scheme senior citizens savings scheme offers 20,500 Rupees Post Office Superhit Scheme: సీనియర్ సిటిజన్లకు వృద్ధాప్యంలో అంటే రిటైర్మెంట్ తరువాత ప్రతి నెలా నిర్దిష్టమైన ఆదాయం అనేది చాలా అవసరం.
और पढो »
Post Office Superhit Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌తో నెలకు 20,500 రూపాయలు గ్యారంటీ ఆదాయం, ఎలాగంటేPost office superhit scheme Senior Citizen Savings Scheme offers monthly 20,500 నెలకు 20 వేల 500 రూపాయలు సంపాదించాలనుకుంటే సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీసు మంచి స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో ఐదేళ్ల వరకు నెలకు 20,500 రూపాయలు అందుతాయి.
और पढो »
SIP: నెలకు రూ. 5000వేలు కడితే చాలు..కోటి రూపాయలు మీ సొంతం..ఎలాగో తెలుసా?Mutual Fund Investments : కోటీశ్వరులు అవ్వాలని కలలు కనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కలను ఈ ప్లాన్ ద్వారా నిజం చేసుకోవచ్చు. నెలకు రూ. 5000వేలు పొదుపు చేస్తే చాలు. మీరు నిజంగానే కోటీశ్వరులు కావచ్చు. అయితే కోటి రూపాయలు చేతికి రావాలంటే ఎన్నేండ్ల సమయం పడుతుంది. ఎలాంటి ప్లాన్ ఎంచుకుంటే బెటర్.
और पढो »
PSU Stock: ఈ ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన స్టాక్ లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.6 లక్షలు మీ సొంతంStock Market: భారత ప్రభుత్వ రంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన ఇన్వెస్టర్లకు బంగారు బాతుల లాభాలను అందిస్తోంది. గడచిన సంవత్సర కాలంలో ఈ స్టాక్ 135 శాతం లాభాలను అందించింది. ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
और पढो »