Pochamma Temple Incident: ఆలయాలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ పోచమ్మ ఆలయం ఘటన, ఆ తర్వాత శంషాబాద్ ఆలయ ఘటన మరవక ముందే మరో ఆలయంపై ఘటన చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఘటనపై హిందూ సంఘాలు .. ప్రభుత్వ నిఘా వైఫల్యంతో పాటు పోలీసులు అలసత్వంపై మండిపడుతున్నారు.
medical reimbursement status in telangana
పోలీసులు అనుమానితుడ్ని విచారిస్తున్నారు. టెంపుల్‌పై దాడితో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో అర్థరాత్రి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే ముత్యాలమ్మ ఆలయం ఘటన.. ఆ తర్వాత నవగ్రహాల విగ్రహాల ధ్వంసం ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఘటనలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు తెలంగాణలో ఆలయాలపై దాడి చేస్తున్న ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుందని చెబుతున్నారు.
Shamshabad Attacks On Shamshabad Temple Idol Navagraha Idols Damaged In Shamshabad Temple Hyderabad News Muthyalamma Idol Incident Muthyalamma Idol Controversy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
New Liquor policy: మందుబాబులకు మరో శుభవార్త.. అప్పటి నుంచి వైన్ షాపుల్లో రూ. 99 లిక్కర్ బ్రాండ్లు..Andhra Pradesh new liquor policy: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కొత్త లిక్కర్ పాలసీలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో ఆబ్కారీ శాఖ మరో అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది.
और पढो »
Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం..Hyderabad Rains: హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉక్కబోత గా వాతావరణంలో ఒక్కసారిగా మారిపోయింది. అంతేకాదు నగరంలో పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది.
और पढो »
AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP Rain Alert: మరో రెండు వారాల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
और पढो »
Hyderabad: హైదరాబాద్‌లో హైటెన్షన్.. దసరా వేళ దుర్గామాత విగ్రహాం ధ్వంసం... వీడియో వైరల్..Duga mata idol vandalised: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్న దుర్గామాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో హైదరబాద్ లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
और पढो »
AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pention: పెన్షనర్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫించను సంబంధించిన హామిని నెరవేర్చే పనిలో మరో ముందడుగు వేసింది.
और पढो »
MLC Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..Jagtial mlc Jeevan emotional: జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉండి కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు.
और पढो »