Poco to launch Poco Pad 5G with 12.1 inches Display and 10000 mAH Battery POCO PAD 5G 12.1 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సిడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 2560 1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
Poco Pad: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆదరణ పెంచుకుంటున్న పోకో కొత్తగా ప్యాడ్ లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా ఇతర ప్యాడ్స్‌తో పోలిస్తే ధర చాలా తక్కువ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Ramoji rao: రామోజీ రావు ఒక సినిమాలో న్యాయమూర్తి గా నటించారు.. అదేంటో తెలుసా..?
Poco Pad: Poco నుంచి కొత్తగా POCO PAD 5G లాంచ్ అయింది. ఇండియాలో త్వరలో లాంచ్ కానున్న ఈ ప్యాడ్ మార్కెట్‌లో క్రేజ్ సంపాదిస్తోంది. ప్రస్తుతం పోకో ప్యాడ్ వైఫై వేరియంట్ అందుబాటులో ఉండగా త్వరగా 5జి వేరియంట్ లాంచ్ కానుంది. పోకో ప్యాడ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. POCO PAD 5G 12.1 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సిడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 2560/1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. రెడ్‌మి ప్యాడ్ ప్రో జికు ఇది రీ బ్రాండెడ్ వెర్షన్ కానుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జనరేషన్ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ కలిగి ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. షియోమీ హైపర్ ఓఎస్ కలిగి ఉంటుంది. పోకో ప్యాడ్ 16 : 10 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది.
Poco Pad 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి 10000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది. దాంతో బ్యాటరీ లైఫ్ ఎక్కువసేపు ఉంటుంది. ఇక కెమేరా విషయానికొస్తే 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. పోకో ప్యాడ్ ధర ప్రస్తుతం 27,500 రూపాయలుగా ఉంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్యాడ్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Purandeswari As Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి.. చిన్నమ్మ విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం..
Poco Launching Pad 5G In India Poco Pad 5G Launch In India Poco Pad 5G Price In India Poco Pad 5G Features Poco Pad 5G Specifications
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
TVS iQube: అద్భుత మైలేజ్, అతి తక్కువ ధరతో TVS నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు ధర ఇలాTVS launches most affordable and best mileage electric scooter TVS iQube TVS కొత్తగా TVS iQube స్కూటర్ లాంచ్ చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్ 2.2 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్‌తో లాంచ్ అయింది. ఇది కాకుండా TVS iQube నుంచి టాప్ ఎస్‌టీ వేరియంట్లు కూడా ఉన్నాయి.
और पढो »
Sony Smartphone: సోనీ నుంచి అద్దిరిపోయే ఫీచర్లతో Sony Xperia 1 VIలాంచ్, ధర, ఫీచర్లు ఇలాSony launches new smartphone Sony Xperia 1 VI with 12GB Ram and 52MP Camera Sony Xperia 1 VI ఫోన్ అనేది 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్పీటీవో డిస్‌ప్లే కలిగి 4కే రిజల్యూషన్‌తో ఉంటుంది.
और पढो »
Motorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola to launch Motorola G85 shortly with 12GB Ram and 50MP Camera Motorola G85: అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో చూడగానే ముద్దొచ్చే డిజైన్‌తో మోటోరోలా నుంచి మరో కొత్త పోన్ లాంచ్ లాంచ్ కానుంది.
और पढो »
Redmi Pad Pro 5G: షియోమీ నుంచి 5జి సపోర్ట్ సిమ్ కార్డుతో Redmi pad pro 5G త్వరలో లాంచ్, ఫీచర్లు ఇవీXiaomi to launch new 5G sim Supported Redmi Pad Pro 5G smart tab Redmi Pad Pro 5G: చైనా టెక్ దిగ్గజం షియోమీ కొత్త మోడల్ ట్యాబ్ లాంచ్ చేస్తోంది. రెడ్‌మి ప్యాడ్ ప్రో పేరుతో 5 జీ సపోర్టెడ్ ట్యాబ్ ఇంది. ఇందులో డ్యూయల్ సిమ్, జీపీఎస్ వంటి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు అన్నీ ఉన్నాయి.
और पढो »
VIVO X100 Ultra: 200MP కెమేరా, 16జీబీ ర్యామ్ దిమ్మతిరిగే ఫీచర్లతో వివో నుంచి కొత్త ఫోన్VIVO Launches Extraordinary smartphone VIVO X100 Ultra with 200MP Camera Vivo లాంచ్ చేసిన VIVO X100 Ultra ఫోన్ ఫీచర్లు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. అద్దిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన కెమేరాతో చైనాలో నాలుగురోజుల క్రితం లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది.
और पढो »
iPhone 16 Features: లీకైన ఐఫోన్ 16 ఫీచర్లు, కెమేరా ప్రత్యేకతలు, లాంచ్ ఎప్పుడంటేiPhone lineup iPhone 16 features and specifications leaked ఐఫోన్ 16 సిరీస్ 6.3, 6.9 ఇంచెస్ పరిమాణంలో క్యాప్చర్ బటన్‌తో వస్తున్నాయి. అత్యంత వేగవంతమైన ఏ సిరీస్ చిప్ ఉండటం ఓ ప్రత్యేకత
और पढो »