Pushpa 2 : పుష్ప -2 రికార్డుని ఎవరైనా బీట్ చేయగలరా..?

Pushpa 2 समाचार

Pushpa 2 : పుష్ప -2 రికార్డుని ఎవరైనా బీట్ చేయగలరా..?
Pushpa 2 ReviewPushpa 2 MoviePushpa 2 Collections
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

Pushpa 2 Records: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప -2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని, కలెక్షన్ల సునామి కురిపిస్తుంది. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రం క్రియేట్ చేస్తోంద సెన్సేషన్ అంతా ఇంతా కాదు.

కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం పుష్ప మొదటి భాగం, దేవర లాంటి సినిమాల లాంగ్ రన్ కలెక్షన్స్ ని దాటేసింది.2024 Small Business Idea: మైండ్ బ్లోయింగ్ బిజినెస్‌ ఐడియా.. రోజులో 4 గంటల పాటు కష్టపడితే.. నెలకు రూ. 60,000 కళ్లుమూసుకొని సంపాదించవచ్చు!టాలీవుడ్ హీరోలు సైతం ఈ మధ్య పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను రిలీజ్ చేస్తూ అన్ని భాషలలో అలరిస్తూ ఉన్నారు.. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీని తక్కువ అంచనా వేసిన స్టార్ సెలబ్రిటీలు సైతం ఇప్పుడు అవాక్కయ్యేలా తెలుగు సినీ పరిశ్రమ చేస్తోంది.

ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమ అయితే తమ సినిమాలతో రూ.100 కోట్లు రాబట్టాలి అంటే చాలా కష్టపడుతున్నారు.. షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ వంటి చిత్రాలు లేకపోతే బాలీవుడ్ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితులలో ఉండేది. ఇప్పుడు అలాంటిది బాలీవుడ్ లో ఒక డబ్బింగ్ సినిమాతో అల్లు అర్జున్ రికార్డులు మోత మోగిస్తున్నారు పుష్ప చిత్రం మొదటి రోజే రూ.72 కోట్లు రాబట్టి జవాన్ రికార్డులను సైతం తిరగరాసింది.. రెండవ రోజు, మూడవ రోజు కూడా రూ.74 కోట్లు రాబట్టి తన రికార్డును తానే మరొకసారి బద్దలు కొట్టారు అల్లు అర్జున్. ఏకంగా మూడు రోజులలోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టారు.. ముఖ్యంగా పుష్ప -2 చిత్రం మూడు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.621 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.

ఈరోజుతో అన్ని చోట్ల కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా బుకింగ్స్ ఉన్నాయని పలువురు సినీ ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. ఇప్పటికే బుక్ మై షో లో పుష్ప-2 కొనసాగుతూనే ఉంది.. ఇక ఈ రోజున భారీ కలెక్షన్స్ తో రాబోతున్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈరోజు ముగిసే సమయానికి సుమారుగా ఈ చిత్రానికి సంబంధించి రూ 700 కోట్లు రాబట్టబోతున్నట్లు సమాచారం. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో పుష్ప-2 సినిమా హవ కాస్త తగ్గినప్పటికీ అధిక టికెట్ల కారణంగా కేరళ, కర్ణాటక, తమిళనాడులో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయట.. అయితే ఇటీవలే పుష్ప టికెట్లను రెండు తెలుగు రాష్ట్రాలలో తగ్గించినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే మరో రెండు మూడు రోజులలో రూ .1000 కోట్లు రావడం ఖాయమని ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pushpa 2 Review Pushpa 2 Movie Pushpa 2 Collections Pushpa 2 Day 1 Collection Pushpa 2 Movie Review Pushpa 2 Advance Booking Pushpa 2 Box Office Collection Box Office Collection Pushpa 2 Pushpa 2 Full Movie Pushpa 2 Box Office Collection Worldwide

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pushpa 2: పుష్ప 2 ఓటీటీ హక్కుల డీల్ ఖరారు, ఏ ఓటీటీలో ఎన్ని కోట్లకు, స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడుPushpa 2: పుష్ప 2 ఓటీటీ హక్కుల డీల్ ఖరారు, ఏ ఓటీటీలో ఎన్ని కోట్లకు, స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడుపుష్ప 2 ది రూల్ సినిమా డిసెంబర్ 4 రాత్రి నుంచి ప్రీమియర్ షోలతో, ఇవాళ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీ హక్కుల్ని భారీ ధరకు ఆ సంస్థ చేజిక్కించుకుంది.
और पढो »

Pushpa 2 Advance Booking: अल्लू अर्जुन ने रिलीज से पहले ही उड़ाया गर्दा, तोड़ा RRR और जवान का रिकॉर्डPushpa 2 Advance Booking: अल्लू अर्जुन ने रिलीज से पहले ही उड़ाया गर्दा, तोड़ा RRR और जवान का रिकॉर्डPushpa 2 Advance Booking: सुकुमार के डायरेक्शन में बनी अल्लू अर्जुन की पुष्पा-2 ने एडवांस बुकिंग में अच्छी अच्छी फिल्मों को पीछे छोड़ दिया है.
और पढो »

ಸಖತ್ ಸೌಂಡ್ ಮಾಡುತ್ತಿರುವ ಪುಷ್ಪಾ-2 ಸಿನಿಮಾವನ್ನು ಈ ಐದು ಕಾರಣಗಳಿಗಾಗಿ ನೋಡಲೇಬೇಕು..!ಸಖತ್ ಸೌಂಡ್ ಮಾಡುತ್ತಿರುವ ಪುಷ್ಪಾ-2 ಸಿನಿಮಾವನ್ನು ಈ ಐದು ಕಾರಣಗಳಿಗಾಗಿ ನೋಡಲೇಬೇಕು..!Pushpa 2 movie Review: ಯಾವುದೇ ಒಂದು ಸಿನಿಮಾ ನೋಡೋಕೆ ಹಲವಾರು ಕಾರಣ ಇರುತ್ತವೆ. ಆದರೆ ‘ಪುಷ್ಪಾ-2’ ಸಿನಿಮಾವನ್ನು ಈ ಐದು ಕಾರಣಗಳಿಗೆ ನೋಡಲೇಬೇಕು ಎನ್ನುತ್ತಾರೆ ವಿಮರ್ಶಕರು ಮತ್ತು ಸಿನಿ ತಜ್ಞರು.
और पढो »

Pushpa 2 Hindi Box Office Day 3: पुष्पा 2 ने 3 दिनों में बॉलीवुड को किया ढेर! हिंदी में डबल सेंचुरी बना SRK की जवान को भी किया फीकाPushpa 2 Hindi Box Office Day 3: पुष्पा 2 ने 3 दिनों में बॉलीवुड को किया ढेर! हिंदी में डबल सेंचुरी बना SRK की जवान को भी किया फीकाPushpa 2 The Rule Review: इस बार भी फायर है Pushpa, जानें कैसी है Allu Arjun की मूवी
और पढो »

Pushpa 2 Review: अल्लू अर्जुन की 500 करोड़ की एक्शन फिल्म रिलीज, जानें कैसी है पुष्पा, पढ़ें मूवी रिव्यूPushpa 2 Review: अल्लू अर्जुन की 500 करोड़ की एक्शन फिल्म रिलीज, जानें कैसी है पुष्पा, पढ़ें मूवी रिव्यूPushpa 2 The Rule Review: इस बार भी फायर है Pushpa, जानें कैसी है Allu Arjun की मूवी
और पढो »

Pushpa 2 Box Office Collection Day 2: पुष्पा 2 की आंधी में पत्ते की तरह बिछ गईं फिल्में, दूसरे दिन की कमाई ने बनाया नया रिकॉर्डPushpa 2 Box Office Collection Day 2: पुष्पा 2 की आंधी में पत्ते की तरह बिछ गईं फिल्में, दूसरे दिन की कमाई ने बनाया नया रिकॉर्डPushpa 2 The Rule Review: इस बार भी फायर है Pushpa, जानें कैसी है Allu Arjun की मूवी
और पढो »



Render Time: 2025-02-16 13:02:41